బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు పెళ్లి సంప్రదాయ బద్దంగా జరిగింది. పోసిడెక్స్ టెక్నాలజీస్ సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వెంకట దత్త సాయిని ఇటీవల పెళ్లి చేసుకున్నారు. వివాహం, ఆదివారం జరిగింది. రాజస్థాన్‌లోని ఉదయ్ సాగర్ సరస్సులో రఫల్స్ హోటల్ వేదికగా ఈ వేడుక గ్రాండ్ గా జరిగింది.
బ్యాడ్మింటన్ క్రీడాకరిణి పెళ్లి ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారాయి. పీవీ సింధు ఫ్యాన్స్ మాత్రం ఫుల్ సెలబ్రేషన్స్ లో ఉన్నారంట.భారత బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు కొత్త జీవితంలోకి అడుగు పెట్టినట్లు తెలుస్తొంది. ఆమె పోసిడెక్స్ టెక్నాలజీస్ సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వెంకట దత్త సాయిని ఇటీవల పెళ్లి చేసుకున్నారు. వీరి వెడ్డింగ్.. ఆమె వివాహం ఆదివారం జరిగింది.రాజస్థాన్‌లోని ఉదయ్ సాగర్ సరస్సులో రఫల్స్ హోటల్ వేదికగా ఈ వేడుక గ్రాండ్ గా జరిగింది.
దగ్గరి బంధువులు,స్నేహితులు ఈ వేడుకకు హజరైనట్లు తెలుస్తొంది. తాజాగా వివాహ వేడుకకు సంబంధించిన ఫోటోస్ లను.. సింధు సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశారు. దీంతో ఇవి ప్రస్తుతం నెట్టింట సందడి చేస్తున్నాయి.పీవీ సింధు పెళ్లి సంప్రదాయ బద్దంగా జరిగినట్లు తెలుస్తొంది. ఇటీవల అనేక మంది ప్రముఖలు తమ పెళ్లిని రాజస్థాన్లో చేసుకుంటున్నట్లు సమాచారం. ఉదయ్ పూర్ లో గతంలోను అనేక మంది సెలబ్రీటీల పెళ్లిళ్లు జరిగిన విషయం తెలిసిందే
PVSINDHU Wedding Viralphotos Badminton Rajasthan
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
మౌని అందాలు మతి పోగొడుతున్నాయినాగిన్‌లో అందరిని అలరించింది. ఎన్నో అవార్డులు దక్కించుకున్న మౌనీ రాయ్ చలికాలంలో కూడా వేడి పుట్టిస్తున్న ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
और पढो »
Priyamani: పర్పుల్ కలర్ శారీలో ప్రియమణి.. వయస్సు పెరిగినా వన్నె తగ్గని బ్యూటీ..!Priyamani Saree Photos: ప్రియమణి ఏ ఫోటో షూట్ చేసినా సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. తాజాగా పర్పుల్ కలర్ చీరలో స్టన్నింగ్ లుక్స్‌తో ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
और पढो »
PV Sindhu: ఎంగేజ్మెంట్ చేసుకున్న బ్యాడ్మింటన్ స్టార్.. కాబోయే భర్తతో పీవీ సింధు ఫోటో వైరల్..PV Sindhu Engagement Photo: ఒలింపిక్ డబుల్ మెడలిస్ట్ బ్యాడ్మింటన్ క్రీడాకారిని పివి సింధు ఈరోజు ఎంగేజ్మెంట్ చేసుకున్నారు... ప్రముఖ పోసిడెక్స్ టెక్నాలజీ ఈడీ వెంకట దత్త సాయితో రింగు మార్చుకున్నారు.
और पढो »
PV Sindhu: ఘనంగా పీవీ సింధు పెళ్లి.. ఉదయ్‌పూర్ వేదికగా వెంకట దత్తతో ఏడడుగులు..గెస్టులు ఎవరొచ్చారంటే..?PV Sindhu Wedding: ప్రముఖ బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు పెళ్లి నిన్న రాత్రి ఉదయ్‌పూర్ వేదికగా ఘనంగా జరిగింది. ప్రముఖ పోసిడెక్స్ ఈడీ అయిన వేంకట సాయి దత్తతో ఈ ఒలింపిక్ డబుల్ మెడలిస్ట్ ఏడడుగులు వేసింది.
और पढो »
PV Sindhu: ఎంగేజ్మెంట్ చేసుకున్న బ్యాడ్మింటర్ స్టార్.. కాబోయే భర్తతో పీవీ సింధు ఫోటో వైరల్..PV Sindhu Engagement Photo: ఒలింపిక్ డబుల్ మెడలిస్ట్ బ్యాడ్మింటన్ క్రీడాకారిని పివి సింధు ఈరోజు ఎంగేజ్మెంట్ చేసుకున్నారు... ప్రముఖ పోసిడెక్స్ టెక్నాలజీ ఈడీ వెంకట దత్త సాయితో రింగు మార్చుకున్నారు.
और पढो »
Sobhita and Nagachaitanya: బుట్టలో కూర్చున్న శోభిత.. నెట్టింట ట్రెండింగ్‌గా మారిన చైతు, శోభితల పెళ్లి ఫోటోలు..sobhita chaitu wedding pics: నాగచైతన్య, శోభితల పెళ్లి ఫోటోలు ప్రస్తుతం నెట్టింట తెగ హల్ చల్ చేస్తున్నాయి. తాజాగా, శోభిత బుట్టలో కూర్చున్న పిక్స్, అరుంధతీ నక్షత్రం చూసిన ఫోటోలు వైరల్ గా మారాయి.
और पढो »