ప్రపంచవ్యాప్తంగా డిసెంబర్ 26వ తేదీ బాక్సింగ్ డే (Boxing Day) జరుపుకుంటారు. ఈరోజు సెలవు దినంగా ప్రకటించి, ముఖ్యంగా పేదవారికి గిఫ్ట్‌లు ఇచ్చే ఉత్సవంగా ప్రారంభమైంది. ఇప్పుడు షాపింగ్ హాలిడేగా మారింది. క్రిస్మస్ మరుసటి రోజు కొన్ని దేశాల్లో ఈ వేడుక జరుపుకునేవారు. ఇప్పుడు ప్రపంచం మొత్తం జరుపుకుంటున్నారు. యూకే, స్కాట్‌ల్యాండ్, ఐర్లాండ్, ఆస్ట్రీయా,న్యూజీలాండ్, కెనడా దేశాల్లో బాక్సిండే రోజు పబ్లిక్ హాలిడేగా ప్రకటిస్తారు. ఈరోజు బ్యాంకులకు కూడా సెలవు.
Boxing Day 2024 Significance: 'బాక్సింగ్ డే' క్రిస్మస్ మరుసటి రోజు జరుపుకుంటారు. ప్రతి ఏడాది డిసెంబర్ 26వ తేదీ బాక్సింగ్ డే ప్రపంచవ్యాప్తంగా నిర్వహిస్తారు. ఈరోజు కూడా సెలవు దినంగా ప్రకటిస్తారు. ముఖ్యంగా పేదవారికి గిఫ్ట్‌లు ఇచ్చేందుకు మొదట్లో ప్రారభమైంది. ఇప్పుడు ఇది షాపింగ్ హాలిడేగా కూడా మారింది. క్రిస్మస్ మరుసటిరోజు కొన్ని దేశాల్లో ఈ వేడుక జరుపుకునేవారు. ఇప్పుడు ప్రపంచం మొత్తం జరుపుకుంటున్నారు.
ఇంటి పనివారికి కూడా గిఫ్ట్‌లు ఇస్తారు. బాక్సింగ్ డే రోజు వారి కుటుంబాల వద్దకు వెళ్లి ఈ గిఫ్టులను వారికి కూడా అందిస్తారు. మరికొన్ని ప్రదేశాల్లో గిఫ్టుల బాక్సులను చర్చీలో ప్రార్ధనల సమయంలో క్రిస్మస్ రోజు పెట్టి మరుసటి రోజు వాటిని ఓపెన్ చేస్తారు. అంతేకాదు ఈరోజు బేక్ చేసిన కేక్, ఫుడ్స్‌తో కుటుంబంతో కలిసి జరుపుకుంటారు. వారితో ఎంజాయ్ చేస్తారు. బాక్సింగ్ డే అంటే బ్లాక్ ఫ్రై డే లాంటిది. థ్యాంక్స్ గివింగ్ మరుసటి రోజు యూఎస్ లో జరుపుతారు.
Boxing Day Holidays Christmas Shopping Gifts Cricket Sports
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Year Ender 2024 Celebs Marriages: ఈ యేడాది సినిమా వాళ్లు కాకుండా పెళ్లి పీఠలు ఎక్కిన కార్పోరేట్, క్రీడా ప్రముఖులు..Year Ender 2024 Celebs Marriages: 2024 మరికొన్ని రోజుల్లో ముగయనుంది.ఈ యేడాది నాగ చైతన్య, శోభిత వంటి సినీ సెలబ్రిటీల కాకుండా అనంత అంబానీ వంటి కార్పోరేట్ దిగ్గజంతో మరోవైపు పీవీ సింధు వంటి క్రీడా ప్రముఖులు పెళ్లి పీఠలు ఎక్కారు.
और पढो »
School Holiday: విద్యార్థులు ఎగిరిగంతేసే వార్త.. నేడు తెలంగాణలోని ఈ స్కూళ్లు, కాలేజీలన్నింటికీ సెలవు..School Holiday In Telangana Today: విద్యార్థులకు సెలవు వచ్చిందంటే పండగే. అయితే, తెలంగాణలోని విద్యార్థులకు మరోసారి గుడ్‌న్యూస్ ప్రధానంగా ఈ స్కూళ్లు, కాలేజీలకు సెలవు ఉంది.
और पढो »
2024 WW Top Gross collection Movies: ‘పుష్ప 2’ సహా 2024 మొదటి రోజు ఎక్కువ గ్రాస్ వసూళ్లు సాధించిన చిత్రాలు..2024 World Wide Top Gross Collections Movies: 2024 టాలీవుడ్ సహా పలు ఫిల్మ్ ఇండస్ట్రీలో రిలీజైన చిత్రాలు ఫస్ట్ డే అత్యధిక వసూల్లు సాధించాయి. ఈ యేడాది పుష్ప 2 విడుదల ముందు వరకు ‘కల్కి 2898 AD’ మూవీ ఫస్ట్ డే ఎక్కువ వసూళ్లు సాధించిన చిత్రంగా టాప్ 1లో ఉంది.
और पढो »
School Holiday: విద్యార్థులకు బంపర్ గుడ్‌న్యూస్.. ఈరోజు స్కూళ్లు బంద్..!School Holiday Today: విద్యార్థులకు మరోసారి బంపర్ ఆఫర్ ప్రకటించింది ప్రభుత్వం. స్కూళ్లకు సెలవు ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని ఏ ప్రాంతంలో నేడు స్కూళ్లకు సెలవు? ఈ రోజు స్కూళ్లకు ఎందుకు సెలవు ప్రకటించారు ఆ పూర్తి వివరాలు తెలుసుకుందాం.
और पढो »
Public Holiday: ఎల్లుండి బుధవారం దేశవ్యాప్తంగా బ్యాంకులు, స్కూళ్లకు సెలవుPublic Holiday and Christmas holidays banks schools, offices remains closed Public Holiday: దేశవ్యాప్తంగా బ్యాంకులకు క్రిస్మస్ సెలవులున్నాయి. మరో పదిరోజుల్లో కొత్త ఏడాది ప్రారంభం కానుంది. కానీ 8 రోజులు బ్యాంకులు మూతపడనున్నాయి.
और पढो »
Public Holiday: బ్యాంకులు, స్కూల్స్, ప్రభుత్వ ఆఫీసులకు డిసెంబర్ 12 సెలవు ఎందుకంటేPublic Holiday on December 12 in meghalaya all schools colleges banks and government offices Public Holiday: ఈ ఏడాది చివరి నెల డిసెంబర్ ప్రారంభమైంది. చలికాలం కావడంతో సెలవుంటే బాగుంటుందని విద్యార్ధులతో పాటు అందరూ ఆలోచిస్తుంటారు.
और पढो »