Public Holiday: ఎల్లుండి బుధవారం దేశవ్యాప్తంగా బ్యాంకులు, స్కూళ్లకు సెలవు

Bank Holiday समाचार

Public Holiday: ఎల్లుండి బుధవారం దేశవ్యాప్తంగా బ్యాంకులు, స్కూళ్లకు సెలవు
December 25 Christmas HolidayBanks Remain Closed For 5 Days DecemberDecember Bank Holidays List
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 25 sec. here
  • 6 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 27%
  • Publisher: 63%

Public Holiday and Christmas holidays banks schools, offices remains closed Public Holiday: దేశవ్యాప్తంగా బ్యాంకులకు క్రిస్మస్ సెలవులున్నాయి. మరో పదిరోజుల్లో కొత్త ఏడాది ప్రారంభం కానుంది. కానీ 8 రోజులు బ్యాంకులు మూతపడనున్నాయి.

Public Holiday: కొత్త ఏడాది మరో పది రోజుల్లో ప్రారంభం కానుంది. ఈ పదిరోజుల్లో 8 రోజులు బ్యాంకులకు సెలవులున్నాయి. మీకు ఒకవేళ బ్యాంకు పనులుంటే ఈ సెలవులకు అనుగుణంగా ప్లాన్ చేసుకోండి. లేకపోతే ఇబ్బందులు ఎదుర్కోవల్సి వస్తుంది. ఏయే రోజులు సెలవులున్నాయో తెలుసుకుందాం. ముఖ్యంగా దేశవ్యాప్తంగా ఎల్లుండి బుధవారం స్కూళ్లు, కళాశాలలు, బ్యాంకులు, ప్రభుత్వ ఆఫీసులకు సెలవుంది.Epfo New Year Gift 2025: 58 ఏళ్లు నిండిన ప్రైవేటు ఉద్యోగులకు గుడ్‌న్యూస్‌.. నెలకు వచ్చే రూ.

క్రిస్మస్ సెలవులు వచ్చేశాయి. కొన్ని రాష్ట్రాల్లో బ్యాంకులకు క్రిస్మస్ సెలవులు 5 రోజులున్నాయి. ఈ నెలలో మొత్తం 10 రోజులు సెలవులుంటే అందులో క్రిస్మస్ సెలవులు కూడా ఉన్నాయి. కొన్ని రాష్ట్రాల్లో క్రిస్మస్ సెలవు డిసెంబర్ 25 బుధవారం ఒక్కరోజే ఉంటే కొన్ని రాష్ట్రాల్లో ఐదు రోజులుంటాయి.డిసెంబర్ 25 దేశవ్యాప్తంగా క్రిస్మస్ సెలవుగోవా సహా ఈశాన్య రాష్ట్రాల్లో క్రిస్మస్ సెలవులు ఎక్కువ రోజులుంటాయి. ఇక షిల్లాంగ్‌లో డిసెంబర్ 30న ప్రాంతీయ సెలవుంది. డిసెంబర్ 31న కొత్త ఏడాది వేడుకల సెలవుంది.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

December 25 Christmas Holiday Banks Remain Closed For 5 Days December December Bank Holidays List Christmas Holidays For Banks

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Public Holiday: బ్యాంకులు, స్కూల్స్, ప్రభుత్వ ఆఫీసులకు డిసెంబర్ 12 సెలవు ఎందుకంటేPublic Holiday: బ్యాంకులు, స్కూల్స్, ప్రభుత్వ ఆఫీసులకు డిసెంబర్ 12 సెలవు ఎందుకంటేPublic Holiday on December 12 in meghalaya all schools colleges banks and government offices Public Holiday: ఈ ఏడాది చివరి నెల డిసెంబర్ ప్రారంభమైంది. చలికాలం కావడంతో సెలవుంటే బాగుంటుందని విద్యార్ధులతో పాటు అందరూ ఆలోచిస్తుంటారు.
और पढो »

School Holiday: విద్యార్థులకు బంపర్‌ గుడ్‌న్యూస్‌.. ఈరోజు స్కూళ్లు బంద్‌..!School Holiday: విద్యార్థులకు బంపర్‌ గుడ్‌న్యూస్‌.. ఈరోజు స్కూళ్లు బంద్‌..!School Holiday Today: విద్యార్థులకు మరోసారి బంపర్‌ ఆఫర్‌ ప్రకటించింది ప్రభుత్వం. స్కూళ్లకు సెలవు ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణలోని ఏ ప్రాంతంలో నేడు స్కూళ్లకు సెలవు? ఈ రోజు స్కూళ్లకు ఎందుకు సెలవు ప్రకటించారు ఆ పూర్తి వివరాలు తెలుసుకుందాం.
और पढो »

School Holiday: విద్యార్థులు ఎగిరిగంతేసే వార్త.. నేడు తెలంగాణలోని ఈ స్కూళ్లు, కాలేజీలన్నింటికీ సెలవు..School Holiday: విద్యార్థులు ఎగిరిగంతేసే వార్త.. నేడు తెలంగాణలోని ఈ స్కూళ్లు, కాలేజీలన్నింటికీ సెలవు..School Holiday In Telangana Today: విద్యార్థులకు సెలవు వచ్చిందంటే పండగే. అయితే, తెలంగాణలోని విద్యార్థులకు మరోసారి గుడ్‌న్యూస్‌ ప్రధానంగా ఈ స్కూళ్లు, కాలేజీలకు సెలవు ఉంది.
और पढो »

Public Holidays 2025: కొత్త ఏడాదిలో బ్యాంకులు, ఆఫీసులు, విద్యాలయాల సెలవులు ఇవేPublic Holidays 2025: కొత్త ఏడాదిలో బ్యాంకులు, ఆఫీసులు, విద్యాలయాల సెలవులు ఇవేPublic Holidays 2025 Declared 24 public and 31 restricted holidays Public Holidays 2025: మరో వారం రోజుల్లో 2024 ముగియనుంది. కొత్త ఏడాది 2025 ప్రారంభం కానుంంది.
और पढो »

AP Rains: అల్ప పీడనం ఎఫెక్ట్.. భారీ వర్ష సూచన.. రేపు స్కూళ్లకు సెలవు..AP Rains: అల్ప పీడనం ఎఫెక్ట్.. భారీ వర్ష సూచన.. రేపు స్కూళ్లకు సెలవు..AP Rains: ఆంధ్ర ప్రదేశ్ ను వర్షాలు వీడటం లేదు. గత కొన్ని నెలలుగా వరుసగా ఆంధ్ర ప్రదేశ్ ను వర్షాలు ముంచెత్తుతున్నాయి. దక్షిణ అండమాన్ సముద్రం మీదుగా ఉపరితల ఆవర్తనం విస్తరించే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది.
और पढो »

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ అప్పుడలా? ఇప్పుడిలా? రాజకీయాల్లోకి వస్తే అంతేనా..?Pawan Kalyan: పవన్ కళ్యాణ్ అప్పుడలా? ఇప్పుడిలా? రాజకీయాల్లోకి వస్తే అంతేనా..?Pawan Kalyan-Allu Arjun: అల్లు అర్జున్ అరెస్టు రెండు తెలుగు రాష్ట్రాలలోనే కాదు యావత్ దేశవ్యాప్తంగా అందరిని ఆశ్చర్యపరిచింది. ముఖ్యంగా ఎంతో మంది జైలు జీవితం గడిపి వచ్చిన విషయం తెలిసిందే.
और पढो »



Render Time: 2025-02-21 10:41:46