AP Rains: ఆంధ్ర ప్రదేశ్ ను వర్షాలు వీడటం లేదు. గత కొన్ని నెలలుగా వరుసగా ఆంధ్ర ప్రదేశ్ ను వర్షాలు ముంచెత్తుతున్నాయి. దక్షిణ అండమాన్ సముద్రం మీదుగా ఉపరితల ఆవర్తనం విస్తరించే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది.
AP Rains: ఆంధ్ర ప్రదేశ్ ను వర్షాలు వీడటం లేదు. గత కొన్ని నెలలుగా వరుసగా ఆంధ్ర ప్రదేశ్ ను వర్షాలు ముంచెత్తుతున్నాయి.
దక్షిణ అండమాన్ సముద్రం మీదుగా ఉపరితల ఆవర్తనం విస్తరించే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. ఇది అల్పపీడనంగా మారి, రాగల 48 గంటల్లో పశ్చిమ-వాయువ్య దిశగా తమిళనాడు తీరం వైపు కదిలే అవకాశం ఉందని పేర్కొంది. AP Rains: అల్ప పీడనం ప్రభావంతో నేడు అక్కడక్కడా తేలికపాటి వానలకు అవకాశం ఉందని.. సోమవారం ప్రకాశం, నెల్లూరు, రాయలసీమ జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశాలన్నాయ.
Tirumala Rains School Holidays Heavy Rains Water Flow Rain Alert
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
AP Rains: బంగాళాఖాతంలో బలపడిన అల్ప పీడనం.. ఆ ప్రాంతాల్లో స్కూళ్లకు సెలవులు..AP Rains: ఏపీని వరుణ దేవుడు వీడటం లేదు. మరోసారి అక్కడ ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని విశాఖ వాతావరణ కేంద్రం తెలిపింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలపడింది. ప్రస్తుతం శ్రీలంక తీరంలో నైరుతి బంగాళాఖాతంలో అది కొనసాగుతోంది.
और पढो »
School Holiday: విద్యార్థులకు బంపర్ గుడ్‌న్యూస్.. ఈరోజు స్కూళ్లు బంద్..!School Holiday Today: విద్యార్థులకు మరోసారి బంపర్ ఆఫర్ ప్రకటించింది ప్రభుత్వం. స్కూళ్లకు సెలవు ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని ఏ ప్రాంతంలో నేడు స్కూళ్లకు సెలవు? ఈ రోజు స్కూళ్లకు ఎందుకు సెలవు ప్రకటించారు ఆ పూర్తి వివరాలు తెలుసుకుందాం.
और पढो »
Public Holiday: రేపు నవంబర్ 18న బ్యాంకులు విద్యాసంస్థలకు సెలవు ఎందుకంటేNovember 18 Public Holiday in this state all banks schools and colleges remains closed Public Holiday: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎప్పటికప్పుడు ప్రతి నెలా బ్యాంకు సెలవుల జాబితా విడుదల చేస్తుంటుంది. ఈ నవంబర్‌లో పెద్దగా సెలవులు లేకపోయినా ప్రాంతీయ సెలవులున్నాయి.
और पढो »
Rain Alert: మరో అల్పపీడనం... ఐఎండీ తుఫాను హెచ్చరిక, ఈ 3 జిల్లాలకు భారీ వర్ష సూచన..Rain Alert In AP: గత కొన్ని రోజులుగా ఏపీలో వర్షాల ప్రభావం పెరుగుతూనే ఉంది అల్పపీడనాలు ఏర్పడుతున్నాయి. ఈ సందర్భంగా ముఖ్యంగా కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి.
और पढो »
Schools Holiday: భారీ వర్షాల ఎఫెక్ట్.. ఈ జిల్లాల్లో స్కూల్స్, కాలేజీలకు సెలవుHoliday Declared For Schools and Colleges: ఫెంగల్ తుఫాన్ తీరం దాటి బలహీనపడినప్పటికీ దాని ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి.
और पढो »
AP Heavy Rains: వాయుగుండం ప్రభావం, ఏపీలోని ఈ జిల్లాలకు అలర్ట్, భారీ వర్షాలుAndhra pradesh Weather Forecast cyclone alert these districts AP Heavy Rains: ఓ వైపు చలికాలం మరోవైపు వాయుగుండం ప్రభావంతో వర్షసూచన. రానున్న రోజుల్లో ఏపీలో చలి తీవ్రత మరింత పెరగనుంది. ఇప్పటికే ఏపీలో చలి తీవ్రత పెరుగుతోంది.
और पढो »