AP Rains: ఏపీని వరుణ దేవుడు వీడటం లేదు. మరోసారి అక్కడ ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని విశాఖ వాతావరణ కేంద్రం తెలిపింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలపడింది. ప్రస్తుతం శ్రీలంక తీరంలో నైరుతి బంగాళాఖాతంలో అది కొనసాగుతోంది.
AP Rains: ఏపీని వరుణ దేవుడు వీడటం లేదు. మరోసారి అక్కడ ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని విశాఖ వాతావరణ కేంద్రం తెలిపింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలపడింది. ప్రస్తుతం శ్రీలంక తీరంలో నైరుతి బంగాళాఖాతంలో అది కొనసాగుతోంది.AP Rains: బే ఆఫ్ బెంగాల్ లో ఏర్పడిన అల్పపీడనం వల్ల దానికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. అది వచ్చే 24 గంటల్లో పశ్చిమ-వాయువ్య దిశగా శ్రీలంక-తమిళనాడు తీరాల వైపు కదులుతుందని తెలిపింది.
రాష్ట్రంపై అల్పపీడన ప్రభావం ఉన్నా, చలి తీవ్రత కనిపిస్తోంది. ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాల్లో చలి తీవ్రత ఎక్కువగా ఉంది. ఉదయం తొమ్మిది గంటల వరకు పాడేరు, పరిసర ప్రాంతాల్లో పొగమంచు దట్టంగా కమ్ముకుంది.ఉదయం 9 గంటలు దాటిన తరువాతే ఏజెన్సీ వాసులు బయటకు వస్తున్నారు. పొగమంచు ఎక్కువగా వుండటంతో ప్రభావానికి ఎదురుగా ఉన్న వ్యక్తులు సైతం కనిపించని పరిస్థితి ఏర్పడింది. మంచు దెబ్బకు వాహనదారులు ఇబ్బందిపడుతున్నారు.అల్పపీడనప్రభావంతో రైతులు ఆందోళనలో ఉన్నారు. కోతలు కోసిన రైతులు పంట ఏమవుతుందోనన్న ఆందోళనలో ఉన్నారు.
Hyderabad Rains Heavy Rains Water Flow Rain Alert
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
AP Heavy Rains: ఏపీలోని ఈ జిల్లాలకు మళ్లీ వర్షసూచన, 48 గంటల్లో భారీ వర్షాలుAndhra pradesh Weather Forecast for coming 48 hours these districts AP Heavy Rains: ఏపీకు వర్షసూచన ఇంకా తొలగలేదు. నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రస్తుతానికి బలహీనపడింది.
और पढो »
School Holidays 2024: ఇవాళ నవంబర్ 20 నుంచి ఈ రాష్ట్రాల్లో స్కూళ్లకు నిరవధిక సెలవులు, ఎక్కడెక్కడంటేSchools and Colleges remains Closed from November 20 today onwards till further orders ఉత్తరప్రదేశ్‌లోని కర్హాల్, సిసామౌ, కుందర్కి, గజియాబాద్, ఫూల్పూర్, మాఝవాన్, కటేహరి, ఖైర్, మీరాపూర్‌తో పాటు పంజాబ్‌లోని బర్నాలా, గురుదాస్ పూర్, హోషియార్ పూర్, శ్రీ ముక్త్సార్ సాహెబ్ జిల్లాల్లో ఉపఎన్నికలు...
और पढो »
Heavy Rains: నేడు మరో అల్పపీడనం.. ఈ రెండు జిల్లాల్లో మళ్లీ భారీ వర్షాలు, ఐఎండి అలర్ట్IMD Alert Heavy Rains: ఆగ్నేయంగా బంగాళాఖాతంలో ఊపరితల ఆవర్తనం ఏర్పడింది. నేడు ఇది అల్పపీడనంగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది...
और पढो »
AP: అల్పపీడనం.. తీవ్ర వాయుగుండం ఈ జిల్లాలో భారీ వర్షాలు..!AP Weather Update: గత కొన్ని రోజులుగా బంగాళాఖాతంలో అల్పపీడనాలు ఏర్పడుతున్నాయి. ఈ ప్రభావం తీర ప్రాంతాలపై ఎక్కువ ప్రభావం చూపుతుంది.
और पढो »
School Holiday: విద్యార్థులకు బంపర్ గుడ్‌న్యూస్.. ఈరోజు స్కూళ్లు బంద్..!School Holiday Today: విద్యార్థులకు మరోసారి బంపర్ ఆఫర్ ప్రకటించింది ప్రభుత్వం. స్కూళ్లకు సెలవు ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని ఏ ప్రాంతంలో నేడు స్కూళ్లకు సెలవు? ఈ రోజు స్కూళ్లకు ఎందుకు సెలవు ప్రకటించారు ఆ పూర్తి వివరాలు తెలుసుకుందాం.
और पढो »
AP POLITICS: కూటమి సర్కార్.. నెక్ట్స్ టార్గెట్ ఆ ముగ్గురేనా!Cm Chandra babu Naidu: సర్కార్ అధికారంలో ఉండగా.. ప్రతిపక్ష నేతలను పరుష పదజాలంలో దూషించారు..!వైసీపీ పెద్దల అండదండలతో కుటుంబసభ్యులను వదిలిపెట్టలేదు..! కానీ రాష్ట్రంలో సర్కార్ మారిపోగానే.. అప్పట్లో చెలరేగిపోయిన నేతల నోళ్లకు తాళం పడింది. తప్పైపోయింది.. క్షమించండి అంటూ కొందరు పోస్టులు సైతం పెడుతున్నారు..
और पढो »