AP POLITICS: కూటమి సర్కార్‌.. నెక్ట్స్‌ టార్గెట్‌ ఆ ముగ్గురేనా!

YSRCP Party समाचार

AP POLITICS: కూటమి సర్కార్‌.. నెక్ట్స్‌ టార్గెట్‌ ఆ ముగ్గురేనా!
Telugu Desam PartyChandrababuYS Jagan
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 24 sec. here
  • 6 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 27%
  • Publisher: 63%

Cm Chandra babu Naidu: సర్కార్‌ అధికారంలో ఉండగా.. ప్రతిపక్ష నేతలను పరుష పదజాలంలో దూషించారు..!వైసీపీ పెద్దల అండదండలతో కుటుంబసభ్యులను వదిలిపెట్టలేదు..! కానీ రాష్ట్రంలో సర్కార్ మారిపోగానే.. అప్పట్లో చెలరేగిపోయిన నేతల నోళ్లకు తాళం పడింది. తప్పైపోయింది.. క్షమించండి అంటూ కొందరు పోస్టులు సైతం పెడుతున్నారు..

Puri Jagannadh: వాళ్లు అమాయకులుగా కన్పించే క్రిమినల్స్.. షాకింగ్ కామెంట్స్ చేసిన పూరీ జగన్నాథ్.. స్టోరీ ఏంటంటే..? 180794కూటమి సర్కార్‌ కొలువుదీరాక వైసీపీ యాక్టివిస్టుల అరెస్టుల పర్వం నడుస్తోంది. ఫ్యాన్ పార్టీలో యాక్టివ్‌గా వుంటూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోస్టులు పెడుతున్న వారికి నోటీసులు ఆ వెంటనే అరెస్టులు చేస్తున్నారు. ఇప్పటికే 57 మంది వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలపై కేసులు నమోదయ్యాయి. అయితే ఇన్నాళ్లు రాజకీయ నాయకులకే పరిమితం అయినా ఈ అంశం.. ఇప్పుడు సినీ ఇండస్ట్రీని తాకింది.

ఇక సినీ రచయిత, నటుడు పోసాని కృష్ణమురళి వైసీపీలో కీలక లీడర్‌గా కొనసాగుతున్నారు. 2019 ఎన్నికల్లో వైసీపీ తరపున పలు జిల్లాల్లో ప్రచారం కూడా చేశారు. 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చాక పోసాని సేవలను గుర్తించి ఏపీ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మెన్‌గా నియమించారు. దాంతో వైసీపీ తరపున మీడియా సమావేశాలు ఏర్పాటు చేసి టీడీపీ, జనసేన అధినేతలపై విమర్శలు చేశారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మీద వ్యక్తిగత దూషణలు, పవన్ మూడు పెళ్ళిళ్ళ గురించి వివాదకరమైన వ్యాఖ్యలు చేశారు.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Telugu Desam Party Chandrababu YS Jagan Pavan Kalyan

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

AP POLITICS: కాకినాడలో వైసీపీకి బిగ్‌ షాక్‌.. మాజీ ఎమ్మెల్యే దుకాణం బంద్AP POLITICS: కాకినాడలో వైసీపీకి బిగ్‌ షాక్‌.. మాజీ ఎమ్మెల్యే దుకాణం బంద్Cm chandra babu: కాకినాడ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్‌ రెడ్డికి కష్టాలు మొదలైనట్టు తెలుస్తోంది. గత వైసీపీ పాలనలో చెలరేగిపోయిన ఆయనపై కూటమి సర్కార్‌ రివేంజ్ తీసుకునే పనిలో ఉన్నట్టు తెలుస్తోంది. గత వైసీపీ సర్కార్‌ హాయాంలో జరిగిన అవినీతిపై కూటమి సర్కార్‌ లెక్కలు తీస్తోందట.
और पढो »

AP Government: వైసీపీ 11 మంది ఎమ్మెల్యేల సభ్యత్వం రద్దవుతుందా, కూటమి ఆలోచన ఏంటిAP Government: వైసీపీ 11 మంది ఎమ్మెల్యేల సభ్యత్వం రద్దవుతుందా, కూటమి ఆలోచన ఏంటిAp government writes letter to governor to cancel 11 ysrcp MLAs membership AP Government: ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. అయితే ఈ సమావేశాలకు తాము హాజరుకావడం లేదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ స్పష్టం చేసింది. ఏకంగా వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఈ విషయాన్ని స్పష్టం చేశారు.
और पढो »

AP Deputy Speaker: కూటమి ప్రభుత్వంలో అత్యంత కీలకమైన పదవి ఎవరికీ దక్కబోతుంది..AP Deputy Speaker: కూటమి ప్రభుత్వంలో అత్యంత కీలకమైన పదవి ఎవరికీ దక్కబోతుంది..AP Deputy Speaker: ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం కొలువు తీరిన తర్వాత కొన్ని కీలక పదవుల భర్తీ పూర్తి కాలేదు. అందులో ముఖ్యమైన డిప్యూటీ స్పీకర్ పదవిలో ఇంకా ఎవరినీ నియమించలేదు. ఇప్పటికే స్పీకర్ గా చింతకాయల అయ్యన్నపాత్రుడు ఉన్నారు. దీంతో ఈ పదవి టీడీపీకి దక్కుతుందా..
और पढो »

CM Revanth Reddy: సీఎం రేవంత్‌పై సొంత పార్టీ ఎమ్మెల్యే టార్గెట్.. ఆ మంత్రి సపోర్ట్‌తోనే..!CM Revanth Reddy: సీఎం రేవంత్‌పై సొంత పార్టీ ఎమ్మెల్యే టార్గెట్.. ఆ మంత్రి సపోర్ట్‌తోనే..!Telangana Politics: ఉమ్మడి మహబూబ్‌ నగర్‌ జిల్లాలోని జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్‌ రెడ్డి వ్యవహార తీరు ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అధికార పార్టీ ఎమ్మెల్యేగా ఉన్న ఆయన.. స్వపక్షంలో విపక్షంలా మారిపోయారనే వాదన బలపడుతోంది. ఇటీవల తిరుమల పర్యటనకు వెళ్లిన ఎమ్మెల్యే అనిరుధ్‌ రెడ్డి..
और पढो »

Tuda Chairman: కూటమి పార్టీల్లో టెన్షన్‌.. తుడా ఛైర్మన్‌ దక్కెదెవరికి..?Tuda Chairman: కూటమి పార్టీల్లో టెన్షన్‌.. తుడా ఛైర్మన్‌ దక్కెదెవరికి..?Who is Next Tuda Chairman: ఆంధ్రప్రదేశ్‌లో కూటమి సర్కార్‌ కొలువుదీరి దాదాపు ఐదు నెలలు దాటింది. దాంతో కీలకమైన కార్పొరేషన్‌ పదవులను కూటమి నేతలకు కట్టబెడుతున్నారు సీఎం చంద్రబాబు. ఇప్పటికే తొలిదశలో చాలా పోస్టులు భర్తీ చేశారు. త్వరలోనే రెండో లిస్టు రాబోతుందని పార్టీ వర్గాలు అంటున్నాయి.
और पढो »

Optical Illusion: ఈ ఆకుల్లో కప్ప దాగి ఉంది...15 సెకండ్లలో కనుక్కుంటే మీరే జీనియస్Optical Illusion: ఈ ఆకుల్లో కప్ప దాగి ఉంది...15 సెకండ్లలో కనుక్కుంటే మీరే జీనియస్Optical Illusion: ఒక పజిల్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.ఈ పజిల్ పది మందిలో ఒకరు మాత్రమే పరిష్కరిస్తారు. ఆ పజిల్ ఏంటో చూద్దాం.
और पढो »



Render Time: 2025-02-15 03:00:34