బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు లగచర్ల రైతుల కోసం నిరసన

राजनीति समाचार

బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు లగచర్ల రైతుల కోసం నిరసన
BRSMlasProtests
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 6 sec. here
  • 11 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 37%
  • Publisher: 63%

బీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు లగచర్ల రైతులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్‌ చేస్తూ అసెంబ్లీలో నిరసనలు చేశారు.

బీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు లగచర్ల రైతులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్‌ చేస్తూ నిరసనలు చేశారు. అసెంబ్లీలో లగచర్ల రైతుల అంశంపై చర్చకు పట్టుబట్టగా స్పీకర్‌ పట్టుకోకపోవడంతో బీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నిరసనగా దిగారు. నల్లచొక్కాలు ధరించి.. చేతులకు బేడీలు ధరించి నిరసన వ్యక్తం చేశారు. 'రైతులకు బేడీలా..సీఎం, మంత్రులు జల్సాలా' అంటూ నినాదాలు చేస్తూ ఆందోళన చేపట్టారు. అసెంబ్లీ లోపల..

బయట గులాబీ పార్టీ సభ్యులు నిరసన చేపట్టడంతో లగచర్ల రైతులపై ప్రభుత్వ దాష్టీక చర్య ప్రజల్లో చర్చనీయాంశంగా మారింది.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

BRS Mlas Protests Revanth Reddy Farmers Jail Legacherla Assembly Andhra Pradesh

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Harish Rao: హరీష్‌ రావుకు టార్గెట్ ఫిక్స్ చేసిన రేవంత్, ఇక ట్రబుల్ షూటర్ కు అన్నీ ట్రబుల్సేనా..!?Harish Rao: హరీష్‌ రావుకు టార్గెట్ ఫిక్స్ చేసిన రేవంత్, ఇక ట్రబుల్ షూటర్ కు అన్నీ ట్రబుల్సేనా..!?Congress vs Harish Rao: బీఆర్ఎస్ కీ లీడర్లను కాంగ్రెస్ టార్గెట్ చేస్తుందా..? బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నుంచి ఆ పార్టీలో కీలకంగా ఉన్న నేతలపై కాంగ్రెస్ ఫోకస్ పెట్టిందా..?
और पढो »

Lagacharla Farmers: లగచర్ల రైతుల విజయం.. రేవంత్‌ రెడ్డి మరో యూటర్న్‌!Lagacharla Farmers: లగచర్ల రైతుల విజయం.. రేవంత్‌ రెడ్డి మరో యూటర్న్‌!Revanth Reddy Back Step Lagacharla Land Acquisition Notification Withdrawn: అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తవుతున్న రేవంత్‌ రెడ్డి ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. లగచర్ల రైతుల ఉద్యమానికి తలొగ్గి అక్కడ భూసేకరణను ఉపసంహరించుకుంది.
और पढो »

EPFO Breaking News: ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు శుభవార్త, ఏటీఎం నుంచి డబ్బులు విత్‌డ్రా ఎప్పట్నించంటేEPFO Breaking News: ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు శుభవార్త, ఏటీఎం నుంచి డబ్బులు విత్‌డ్రా ఎప్పట్నించంటేMajor Good News to EPFO Subscribers pf account holders can withdraw provident fund ఈపీఎఫ్ఓ ఎప్పటికప్పుడు అప్‌డేట్ అవుతోంది. ఖాతాదారుల కోసం కొత్త ఫీచర్లు, సేవలు అందిస్తోంది.
और पढो »

Women Beating Video: ఛీ ఛీ బాత్రూంలో ఇదేం పని.. యువతుల వీడియో చూశారా?Women Beating Video: ఛీ ఛీ బాత్రూంలో ఇదేం పని.. యువతుల వీడియో చూశారా?Women Beating Video: అమెరికాలో ఓ ప్రాంతంలో టాయిలెట్‌ కోసం కొట్టుకున్న యువతులకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌ అవుతోంది. అయితే ఈ వీడియోకి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకోండి.
और पढो »

Naga Chaitanya: సమంతా వేస్ట్..?.. ఆ విషయంలో శోభితతో బాగా కనెక్ట్ అయ్యా.. ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసిన నాగచైతన్య..Naga Chaitanya: సమంతా వేస్ట్..?.. ఆ విషయంలో శోభితతో బాగా కనెక్ట్ అయ్యా.. ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసిన నాగచైతన్య..Sobhita dhulipala: శోభితతో జరగబోయే పెళ్లి ఘడియల కోసం ఎంతో ఎదురు చూస్తున్నానని చైతు అన్నారు. తన లైఫ్ లో శోభితా వచ్చాక ఎన్నో మార్పులు జరిగాయన్నారు.
और पढो »

PF Pension: మీరు 60ఏళ్లు పనిచేస్తే పెన్షన్ ఎంత వస్తుందో తెలిస్తే.. షాక్ అవ్వడం పక్కాPF Pension: మీరు 60ఏళ్లు పనిచేస్తే పెన్షన్ ఎంత వస్తుందో తెలిస్తే.. షాక్ అవ్వడం పక్కాPF Pension: ఎంప్లాయి ప్రావిడెండ్ ఫండ్ ను ప్రధానంగా ఉద్యోగుల కోసం రూపొందిస్తే..పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ స్కీము అందరికీ అందుబాటులోకి వచ్చింది. పబ్లిక్ ప్రావిడెండ్ ఫండ్ 15ఏళ్లకు మెచ్యూర్ అవుతుంది.
और पढो »



Render Time: 2025-02-15 15:32:13