బ్యాంకు ఉద్యోగుల ఆశలు అప్పుడే నెరవేరడం లేదు: రెండు రోజుల సెలవు దినాల కోసం ఎదురు చూడటం కంటే వెనక

FINANCE समाचार

బ్యాంకు ఉద్యోగుల ఆశలు అప్పుడే నెరవేరడం లేదు: రెండు రోజుల సెలవు దినాల కోసం ఎదురు చూడటం కంటే వెనక
BANK HOLIDAYSBANK EMPLOYEESRBI
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 33 sec. here
  • 7 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 34%
  • Publisher: 63%

బ్యాంకు ఉద్యోగులు ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్న వారానికి రెండు రోజుల సెలవు దినాల ప్రకటన కోసం ఎదురు చూస్తున్నారు. కేంద్రం బడ్జెట్‌లో ఈ విషయంపై ప్రకటన చేయడం ఆశించే ఉంటే, అలాంటి ప్రకటన వెలువరించలేదు.

బ్యాంకు ఉద్యోగులు ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్న వారానికి రెండు రోజుల సెలవు దినాల ప్రకటన కోసం మరికొంత కాలం వేచి చూడాల్సిందే. బడ్జెట్‌లో ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఈ విషయంపై ప్రకటన చేస్తారని బ్యాంక్ ఉద్యోగులు అందరూ అనుకోగా.. కేంద్రం ఆ దిశగా ఎలాంటి ప్రకటన చేయలేదు. ప్రస్తుతం బ్యాంకులకు నెలలో ప్రతి ఆదివారంతోపాటు రెండో, నాలుగో శనివారాలు సెలవు దినాలుగా ఉన్నాయి. అంటే పబ్లిక్ హాలీ డేస్ కాకుండా.. ప్రతి నెల ఆరు రోజులు బ్యాంకులు పనిచేయవు.

అయితే వారంలో ఐదు రోజులు పని దినాలుగా మార్చాలని ఆల్‌ ఇండియా బ్యాంక్‌ అసోసియేషన్‌ చాలా కాలం నుంచి డిమాండ్ చేస్తోంది. ఐదు రోజులు పని దినాలు అయితే.. బ్యాంకుల పని వేళలు ప్రతి రోజూ మరో 40 నిమిషాలు పెరుగుతాయి. ఈ విషయంపై నిర్ణయం తీసుకోవాలని కేంద్రానికి ఆల్‌ ఇండియా బ్యాంక్‌ అసోసియేషన్‌ రిక్వెస్ట్ పంపించింది. కేంద్రం అనుమతి ఇస్తే.. అనంతరం ఆర్‌బీఐ కూడా ఈ విషయంపై నిర్ణయం తీసుకుంటుంది. బడ్జెట్‌లో కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇస్తుందని బ్యాంక్ ఉద్యోగులు ఆశలు పెట్టుకోగా.. ఎలాంటి ప్రకటన వెలువడలేదు. వారానికి రెండు సెలవు దినాలపై కేంద్రం నిర్ణయం తీసుకోకపోవడం బ్యాంక్ ఉద్యోగులు నిరాశకు గురవుతున్నారు. మోదీ సర్కార్ నుంచి ప్రకటన కోసం మరికొంత కాలం వేచిచూడాల్సిందే.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

BANK HOLIDAYS BANK EMPLOYEES RBI CENTRAL GOVERNMENT BUDGET

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

పంచాయతీరాజ్ శాఖ ఉద్యోగులకు ఆన్‌లైన్ విధానంపంచాయతీరాజ్ శాఖ ఉద్యోగులకు ఆన్‌లైన్ విధానంతెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు మంత్రి సీతక్క ఆన్‌లైన్ విధానం ద్వారా ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం కీలక నిర్ణయం తీసుకున్నారు.
और पढो »

CM Revanth Reddy: సీఎం రేవంత్ సర్కారు కీలక నిర్ణయం..?.. ప్రభుత్వ ఉద్యోగుల రిటైర్మెంట్ వయస్సు పెంపు..?CM Revanth Reddy: సీఎం రేవంత్ సర్కారు కీలక నిర్ణయం..?.. ప్రభుత్వ ఉద్యోగుల రిటైర్మెంట్ వయస్సు పెంపు..?Telangana Govt: ఉద్యోగుల రిటైర్మెంట్ వయస్సు విషయంలో రేవంత్ సర్కారు కీలక నిర్ణయం తీసుకొనుందని వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే సర్కారు దగ్గరకు రెండు, మూడు ప్రతిపాదనలు వెళ్లినట్లు సమాచారం.
और पढो »

BSNL Cheapest Recharge Plan: 90 రోజుల వాలిడిటీ కోసం రూ.91BSNL Cheapest Recharge Plan: 90 రోజుల వాలిడిటీ కోసం రూ.91BSNL, 90 రోజుల వాలిడిటీతో రూ.91 కేవలం లో చీపెస్ట్ రీఛార్జ్ ప్లాన్ తీసుకువచ్చింది. ఇది డేటా, కాల్స్ ఎక్కువగా ఉపయోగించకపోయిన, సెకండ్ సిమ్ ఉపయోగించేవారికి ఉపయోగకరంగా ఉంటుంది.
और पढो »

తమిళనాడు విద్యార్థులకు 9 రోజుల పాటు సెలవుతమిళనాడు విద్యార్థులకు 9 రోజుల పాటు సెలవుతమిళనాడు ప్రభుత్వం పొంగల్ పండుగ సందర్భంగా విద్యార్థులకు 9 రోజుల పాటు సెలవులు ప్రకటించింది.
और पढो »

PRC And DAs: వేతన సవరణ సంఘం, డీఏల కోసం ప్రభుత్వ ఉద్యోగుల పోరాటంPRC And DAs: వేతన సవరణ సంఘం, డీఏల కోసం ప్రభుత్వ ఉద్యోగుల పోరాటంEmployees JAC Demands For Pay Revision Committee And Other Demadns: వేతన సవరణ సంఘం క‌మిటీ నివేదిక‌ను వెంట‌నే ప్ర‌భుత్వానికి స‌మ‌ర్పించాలని తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగుల జేఏసీ డిమాండ్‌ చేసింది. వాటితోపాటు అపరిష్కృత సమస్యలను పరిష్కరించాలని విజ్ఞప్తి చేసింది.
और पढो »

Keerthy Suresh: మా నాన్న చేసిన పనికి షాక్ అయ్యా..!.. పెళ్లి తర్వాత షాకింగ్ నిజం రివీల్ చేసిన కీర్తిసురేష్..Keerthy Suresh: మా నాన్న చేసిన పనికి షాక్ అయ్యా..!.. పెళ్లి తర్వాత షాకింగ్ నిజం రివీల్ చేసిన కీర్తిసురేష్..Actress keerthy suresh comments: నటి కీర్తిసురేష్ తన పెళ్లి గురించి తాజాగా, ఇంటర్వ్యూలో మాట్లాడారు. తన తండ్రితో రెండు పద్దతులలో పెళ్లి గురించి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వార్తలలో నిలిచాయి.
और पढो »



Render Time: 2025-04-24 08:00:38