హైదరాబాద్‌లో లిఫ్ట్ అడిగి నిర్మానుష్య ప్రాంతాలకు తీసుకెళ్లి డబ్బులు వసూలు చేస్తున్న మహిళలను పోలీసులు అరెస్ట్ చేశారు.
హైదరాబాద్‌లోని మల్కాజ్‌గిరి ప్రాంతానికి చెందిన భాగ్య, సఫీల్‌గూడకు చెందిన వెన్నెల బంధువులు. సులభంగా డబ్బులు సంపాదించాలని భావించి మోసం చేయాలని నిర్ణయించారు. కొంతకాలంగా వీరు వాహనాలపై వెళ్తున్న వారిని లిఫ్ట్ అడిగి నిర్మానుష్య ప్రాంతాలకు తీసుకెళ్లి డబ్బులు డిమాండ్ చేస్తున్నారు. వాహనదారులు డబ్బులు ఇవ్వకపోతే తమపై లైంగికదాడికి పాల్పడ్డావని బెదిరించి.. కేసు పెడతామని దబాయిస్తున్నారు. వారు భయంతో డబ్బులు ఇచ్చేవారు.
ఇలా నవంబర్ 6వ తేదీన సాయంత్రం జెన్‌కోలో పని చేస్తున్న ఉద్యోగి బైక్‌పై నాగారంలోని తన ఇంటికి వెళ్తున్నాడు. తార్నాక బస్టాండ్ వద్ద భాగ్య అతడిని లిఫ్ట్ అడిగింది. బైక్ ఎక్కాక లాలాపేటలోని జీహెచ్‌ఎంసీ గ్రౌండ్ వద్దకు చేరుకున్నాక అక్కడ ఉన్న నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లేవారు. అనంతరం వారి నుంచి డబ్బులు డిమాండ్ చేశారు. అతడు డబ్బులు ఇచ్చేందుకు నిరాకరించగా తనను బలవంతం చేసి ఇక్కడికి తీసుకొచ్చావని పోలీసులకు ఫిర్యాదు చేస్తానని బెదిరించి ఫోన్‌పే ద్వారా రూ.95 వేలు బదిలీ చేయించుకుంది. అనంతరం అతడితో పాటు కుషాయిగూడకు వెళ్లి ఏటీఎం ద్వారా రూ.55 వేలు విత్‌డ్రా చేయించి తీసేసుకుంది. ఈ నెల 3వ తేదీన ఆమె తన బంధువు వెన్నెలతో సదరు వ్యక్తికి ఫోన్ చేయించి డీటీడీసీ కొరియర్ వచ్చిందని కుషాయిగూడ డీమార్ట్ వద్దకు వచ్చి తీసుకెళ్లమని కోరింది
CRIME THEFT ARREST HYDERABAD WOMEN ROAD SAFETY
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Allu Arjun Arrest: అల్లు అర్జున్ అరెస్టు వెనుక చంద్రబాబు హస్తం, లక్ష్మీ పార్వతి సంచలన ఆరోపణలుYsrcp leader Lakshmi parvathi sensational comments on allu arjun arrest పుష్ప 2 విడుదల సందర్భంగా థియేటర్‌లో జరిగిన తొక్కిసలాట కేసులో అల్లు అర్జున్‌ని చిక్కడపల్లి పోలీసులు అరెస్ట్ చేయడంపై వైసీపీ నాయకురాలు లక్ష్మీ పార్వతి ఆగ్రహం వ్యక్తం చేశారు.
और पढो »
Allu Arjun: అల్లు అర్జున్ అరెస్ట్‌ను ఖండించిన కేఏ పాల్.. బాబుకో న్యాయం..బన్నికో న్యాయమా..Allu Arjun Arrest: ‘పుష్ప 2’ విడుదల సందర్బంగా జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళ మృతి చెందిన ఘటనలో పోలీసులు అరెస్ట్ పర్వానికి తెర లేపారు. ఈ కేసులో ఇప్పటికే ఇప్పటికే సంధ్య థియేటర్ కు సంబంధించిన ముగ్గురు వ్యక్తులను అరెస్ట్ చేసిన పోలీసులు తాజాగా హీరో అల్లు అర్జున్ ను అరెస్ట్ చేయడం సంచలనం రేపుతోంది.
और पढो »
ట్రంప్ భారత్‌కు హెచ్చరిక: సుంకాలు విధిస్తే మనం కూడా విధిస్తాండొనాల్డ్ ట్రంప్ భారత్‌పై అధిక టారిఫ్‌ల విధిపై హెచ్చరికలు జారీ చేశారు. భారత్ మనపై అధిక సుంకాలు విధిస్తే మనం కూడా అధిక సుంకాలను విధించాల్సిందే అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
और पढो »
రాచకొండ:కొత్త సంవత్సర వేడుకలకు పోలీసులు భారీ షాక్రాచకొండ పోలీసులు కొత్త సంవత్సర వేడుకలకు తీవ్ర ఆంక్షలు విధించారు. ప్రజలకు సంబరంగా చేసుకోవాల్సిన న్యూ ఇయర్ వేడుకలపై పోలీసులు కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
और पढो »
కేటీఆర్, ACB FIRపై సంచలన సవాల్!కేటీఆర్ ACB FIRపై సంచలన ప్రకటన చేశారు. ముందస్తు బెయిల్‌కు దరఖాస్తు చేసుకోనని, ఏం చేస్తారో చేసుకోండి అని సవాల్ చేశారు.
और पढो »
హీరోలంతా అడుక్కు తినాల్సిందే: మాధవీ లత షాకింగ్ కామెంట్స్సినీ నటి మాధవీ లత, కౌశిక్ కుటుంబ సభ్యురాలి ఆరోపణలపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.
और पढो »