Allu Arjun Arrest: అల్లు అర్జున్ అరెస్టు వెనుక చంద్రబాబు హస్తం, లక్ష్మీ పార్వతి సంచలన ఆరోపణలు

Allu Arjun Arrest समाचार

Allu Arjun Arrest: అల్లు అర్జున్ అరెస్టు వెనుక చంద్రబాబు హస్తం, లక్ష్మీ పార్వతి సంచలన ఆరోపణలు
Lakshmi ParvathiLakshmi Parvathi On Allu Arjun ArrestPushpa 2
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 61 sec. here
  • 7 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 42%
  • Publisher: 63%

Ysrcp leader Lakshmi parvathi sensational comments on allu arjun arrest పుష్ప 2 విడుదల సందర్భంగా థియేటర్‌లో జరిగిన తొక్కిసలాట కేసులో అల్లు అర్జున్‌ని చిక్కడపల్లి పోలీసులు అరెస్ట్ చేయడంపై వైసీపీ నాయకురాలు లక్ష్మీ పార్వతి ఆగ్రహం వ్యక్తం చేశారు.

Allu Arjun Arrest : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అరెస్ట్ ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఏపీ, తెలంగాణలోనే కాకుండా దేశవ్యాప్తంగా ఈ విషయం ఆసక్తి కల్గిస్తోంది. అటు బీఆర్ఎస్, ఇటు వైసీపీ నేతలు స్పందిస్తున్నారు. తాజాగా వైసీపీ నాయకురాలు లక్ష్మీపార్వతి స్పందించారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.AP Rains: బంగాళాఖాతంలో బలపడిన అల్ప పీడనం.. ఆ ప్రాంతాల్లో స్కూళ్లకు సెలవులు..

Allu Arjun Arrest: ప్రముఖ సినీ నటుడు అల్లు అర్జున్‌ను తెలంగాణ పోలీసులు అదుపులో తీసుకున్నారు. పుష్ప 2 విడుదల సందర్భంగా థియేటర్‌లో జరిగిన తొక్కిసలాట కేసులో అల్లు అర్జున్‌ని చిక్కడపల్లి పోలీసులు అరెస్ట్ చేయడంపై వైసీపీ నాయకురాలు లక్ష్మీ పార్వతి ఆగ్రహం వ్యక్తం చేశారు. డిసెంబర్ 5న పుష్ప 2 సినిమా విడుదల సందర్భంగా హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ వద్ద ఉన్న సంధ్య థియేటర్‌లో తొక్కిసలాట చోటుచేసుకుంది. ఈ ఘటనలో రేవతి అనే మహిళ మృతి చెందగా ఆమె కుమారుడు శ్రీతేజ గాయపడ్డాడు. ఈ ఘటనపై చిక్కడ్‌పల్లి పోలీసులు సెక్షన్ 105, 118 ప్రకారం కేసు నమోదు చేశారు. ఈ కేసులో మైత్రీ మేకర్స్‌పై కూడా కేసు నమోదైంది. ఇప్పటికే ఈ కేసులో ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేయగా తాజాగా అల్లు అర్జున్‌ని అరెస్ట్ చేశారు. అల్లు అర్జున్ అరెస్టు దేశవ్యాప్తంగా సంచలనమైంది.

తాజాగా వైసీపీ నాయకులరాలు లక్ష్మీ పార్వతి స్పందించారు. ఈ క్రమంలో ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు. అల్లు అర్జున్ అరెస్ట్ వెనుక చంద్రబాబు హస్తం ఉంటుందని తెలిపారు. సినిమా ఎలా ఉందో చూసేందుకు అల్లు అర్జున్ వెళ్లినప్పుడు ఏక్కడ ఏర్పాట్లు చేయకపోవడం ప్రభుత్వం తప్పని ఆమె స్పష్టం చేశారు. ఏ తప్పు చేయని అల్లు అర్జున్‌ని అరెస్ట్ చేశారని మండిపడ్డారు. అదే సరైన విధానమైతే రాజమండ్రి పుష్కరాలు, కందుకూరు తొక్కిసలాటలో చంద్రబాబును కూడా ఎన్ని సార్లు అరెస్ట్ చేయాల్సి ఉంటుందని లక్ష్మీ పార్వతి ప్రశ్నించారు.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Lakshmi Parvathi Lakshmi Parvathi On Allu Arjun Arrest Pushpa 2 Sandhya Theatre Stampede Case

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Allu Arjun Arrest Live: అల్లు అర్జున్ అరెస్ట్‌కు అసలు కారణం ఇదే.. లైవ్ వీడియో ఇదిగో..!Allu Arjun Arrest Live: అల్లు అర్జున్ అరెస్ట్‌కు అసలు కారణం ఇదే.. లైవ్ వీడియో ఇదిగో..!Allu Arjun Arrest Live: అల్లు అర్జున్ అరెస్ట్‌కు అసలు కారణం ఇదే.. లైవ్ వీడియో ఇదిగో..!
और पढो »

Allu Arjun Arrest: అల్లు అర్జున్‌ అరెస్ట్‌.. కేటీఆర్‌ సంచలన పోస్ట్‌..! నెట్టింట వైరల్‌Allu Arjun Arrest: అల్లు అర్జున్‌ అరెస్ట్‌.. కేటీఆర్‌ సంచలన పోస్ట్‌..! నెట్టింట వైరల్‌KTR Post On Allu Arjun Arrest Viral: సంధ్య థియేటర్ అల్లు అర్జును చిక్కడపల్లి పోలీసులు అరెస్టు చేశారు. ఆయన ప్రస్తుతం స్టేషన్ లో ఉంచారు. ఈ నేపథ్యంలో భారీ ఎత్తున చిక్కడపల్లికి బన్నీ ఫ్యాన్స్ చేరుకుంటున్నట్టు సమాచారం.
और पढो »

Ys Jagan: రాష్ట్రంలో ఏ పని కావాలన్నా చంద్రబాబు అండ్ కోకు ముడుపులు జగన్ సంచలన ఆరోపణలుYs Jagan: రాష్ట్రంలో ఏ పని కావాలన్నా చంద్రబాబు అండ్ కోకు ముడుపులు జగన్ సంచలన ఆరోపణలుYsr congress party leader ys jagan sensational Bribe allegations on chandrababu ఏపీలో ఎక్కడ చూసినా లిక్కర్ స్కామ్, శాండ్ స్కామ్‌లతో కన్పిస్తోందని వైసీపీ అధినేత వైఎస్ జగన్ మండిపడ్డారు.
और पढो »

Allu Arjun: రాజకీయ ప్రవేశంపై అల్లు అర్జున్‌ సంచలన ప్రకటన.. షేకవుతున్న ఏపీAllu Arjun: రాజకీయ ప్రవేశంపై అల్లు అర్జున్‌ సంచలన ప్రకటన.. షేకవుతున్న ఏపీAllu Arjun Team Condemn Prashant Kishor Political Comments: పుష్ప 2: ది రూల్‌ విజయంతో ప్రపంచవ్యాప్తంగా భారీ హిట్‌ పొందిన ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ సంచలన ప్రకటన చేశారు. రాజకీయాల్లోకి వస్తున్నారనే వార్తలు గుప్పున రావడంతో అల్లు అర్జున్‌ టీమ్‌ స్పందించింది.
और पढो »

Allu Arjun Arrest: నాన్ బెయిలబుల్ కేసు.. అల్లు అర్జున్ కు పదేళ్ల శిక్ష.. ? 90 రోజుల తర్వాత బెయిల్.. ?Allu Arjun Arrest: నాన్ బెయిలబుల్ కేసు.. అల్లు అర్జున్ కు పదేళ్ల శిక్ష.. ? 90 రోజుల తర్వాత బెయిల్.. ?Allu Arjun Arrest: అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘పుష్ప 2’. ఈ మూవీ బెనిఫిట్ ప్రీమియర్ షో సందర్భంగా అల్లు అర్జున్ ను టాస్క్ ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ నెల 4వ తేదిన సంధ్య థియేటర్ లో ప్రీమియర్ షోకు అల్లు అర్జున్ రావడంతో ఒక్కసారి అభిమానులు ఎగబడ్డారు.
और पढो »

Allu Arjun Arrest:പുഷ്പ 2 പ്രീമിയർ ഷോക്കിടെ അപകടമരണം; അല്ലു അർജുൻ അറസ്റ്റിൽAllu Arjun Arrest:പുഷ്പ 2 പ്രീമിയർ ഷോക്കിടെ അപകടമരണം; അല്ലു അർജുൻ അറസ്റ്റിൽഅല്ലു അർജുൻ അറസ്റ്റിൽ : allu arjun arrest
और पढो »



Render Time: 2025-02-15 12:43:45