జనవరి 28న షబ్ ఏ మేరాజ్ సందర్భంగా స్కూళ్లకు ఆప్షనల్ హాలిడే. మైనార్టీ విద్యాసంస్థలు హాలిడే ప్రకటించనున్నాయి. మిగతా విద్యాసంస్థల స్వీయ నిర్ణయం ప్రకారం తరగతులు జరిగే అవకాశం ఉంది.
Shab e Meraj School Holiday 2025: విద్యార్థులకు ఎగిరి గంతేసే వార్త. మొన్నటి వరకు సంక్రాంతి స్కూల్ హాలిడేలు ఎంజాయ్ చేశారు. దాదాపు పదిరోజుల వరకు సెలవులు వచ్చాయి. అయితే, రేపు జనవరి 28 స్కూళ్లకు సెలవు ఉంది. షబ్ ఏ మేరజ్ సందర్భంగా స్కూళ్లకు సెలవు రానుంది. అయితే ఇది ఆప్షనల్ హాలిడే. ఈనేపథ్యంలో ఏ స్కూళ్లకు సెలవు రానుంది ఆ పూర్తి వివరాలు తెలుసుకుందాం.తెలంగాణ విద్యార్థులకు బంపర్ గుడ్‌న్యూస్, జనవరి 28వ తేదీ షబ్ ఏ మేరాజ్ ఆప్షనల్ హాలిడే. ఈ సందర్భంగా స్కూళ్లు, పలు కాలేజీలకు సెలవు రానుంది.
అయితే, అప్పుడు ఆప్షనల్ హాలిడేను సాధారణ సెలవుగా తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. అప్పుడు పలు విద్యాసంస్థలు, కార్యాలయాలకు సెలవు ఇచ్చారు. అయితే, ఈసారి ప్రభుత్వం ఏ ప్రకటన చేయలేదు. ఆప్షనల్ హాలిడే కాబట్టి మైనార్టీ విద్యాసంస్థలు హాలిడే ప్రకటించనున్నాయి. షబ్ ఏ మేరాజ్ ఆప్షనల్ హాలిడే కాబట్టి మిగతా విద్యాసంస్థల స్వీయ నిర్ణయం ప్రకారం తరగతులు జరిగే అవకాశం ఉంది. లేదా సెలవును కూడా ఇవ్వచ్చు. అయితే, జమ్మూ కశ్మఈర్‌తోపాటు పలు రాష్ట్రాల్లో రేపు షబ్ ఏ మేరాజ్ సందర్భంగా ఆ ప్రభుత్వం సెలవు ప్రకటించింది.
SCHOOL HOLIDAY SHAB E MERAJ TELANGANA MUSLIM FESTIVAL OPTIONAL HOLIDAY EDUCATION
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
సంప్రదాయ పండుగ సంక్రాంతికి ఉచిత చీర, ధోతితమిళనాడు ప్రభుత్వం సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రజలకు ఉచితంగా పట్టు వస్త్రాలు అందిస్తోంది. మహిళలకు చీర, పురుషులకు ధోతి ఇచ్చే ప్రకటనతో ప్రజలలో ఆనందం కలకలించింది.
और पढो »
అమ్మాయికి శుభాకాంక్షలు చెప్పాడంటే దాడి చేసి.. యువకుడు ఆత్మహత్యతెలంగాణలో కొత్త సంవత్సరం సందర్భంగా అమ్మాయికి శుభాకాంక్షలు చెప్పడంతో యువకుడిపై దాడి జరిగి ఆత్మహత్యకు దిగింది.
और पढो »
కేటీఆర్ అభినందనలు: గులాబీ సైనికులకు శిరస్సు వంచి సలాంకొత్త సంవత్సరం సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పార్టీ కార్యకర్తలకు శుభాకాంక్షలు తెలియజెప్తుంది. రేవంత్ రెడ్డి తప్పిదాలు, హామీలపై నిలదీస్తున్న గులాబీ సైనికుల పోరాటానికి ఆయన అభినందనలు కురిపించారు.
और पढो »
తమిళనాడు విద్యార్థులకు 9 రోజుల పాటు సెలవుతమిళనాడు ప్రభుత్వం పొంగల్ పండుగ సందర్భంగా విద్యార్థులకు 9 రోజుల పాటు సెలవులు ప్రకటించింది.
और पढो »
తిరుపతి తొక్కిసలాట: వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా 6 మృతితిరుపతిలో వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో 6గురు భక్తులు మరణించారు.
और पढो »
Aadhar Card: మీ ఆధార్ కార్డుపై ఎన్ని సిమ్ కార్డులు లింక్ అయి ఉన్నాయి? ఇలా చెక్ చేసుకోండి..Sim Cards Linked With Aadhar Card: ఆధార్ కార్డు మన దేశంలో ఏ చిన్న పని పూర్తి చేయాలన్నా తప్పకుండా ఉండాల్సిందే. అయితే, ఈ మధ్య కాలంలో ఆన్‌లైన్ మోసాలు పెరుగుతున్నాయి.
और पढो »