సంప్రదాయ పండుగ సంక్రాంతికి ఉచిత చీర, ధోతి

సంస్కృతి समाचार

సంప్రదాయ పండుగ సంక్రాంతికి ఉచిత చీర, ధోతి
సంప్రదాయపండుగసంక్రాంతి
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 40 sec. here
  • 9 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 43%
  • Publisher: 63%

తమిళనాడు ప్రభుత్వం సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రజలకు ఉచితంగా పట్టు వస్త్రాలు అందిస్తోంది. మహిళలకు చీర, పురుషులకు ధోతి ఇచ్చే ప్రకటనతో ప్రజలలో ఆనందం కలకలించింది.

హిందూ సంప్రదాయ ంలోనే అతి పెద్ద పండుగ సంక్రాంతి . మూడు రోజుల పాటు జరిగే పండుగ కోసం ప్రభుత్వం భారీ కానుక ప్రకటించింది. ప్రజలకు ఉచిత ంగా పట్టువస్త్రాలు అందించాలని నిర్ణయించింది. మహిళలకు చీర .. పురుషులకు ధోతి ఇచ్చేందుకు సిద్ధమైంది.తెలుగు వారి మాదిరిగానే తమిళనాడు ప్రజలు సంక్రాంతి పండుగ ను అంగరంగ వైభవంగా చేసుకుంటారు. అక్కడ పొంగల్‌ అని పిలుస్తుంటారు.ఈ పండుగ కోసం ప్రజలకు ఉచిత ంగా పట్టువస్త్రాలు అందించాలని తమిళనాడు ప్రభుత్వం నిర్ణయించింది.

దీనికి సంబంధించి ఆర్డర్లు వేయడంతో ప్రజల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.45చౌకధర దుకాణాల ద్వారా పొంగల్ కానుక అందించనుంది. ప్యాకేజీలో రేషన్ కార్డు ఉన్న కుటుంబాలకు మూడు ప్రత్యేక వస్తువులు అందనున్నాయి.పొంగల్ కానుకలో పండుగకు అవసరమైన బియ్యం, బెల్లం, చెరకు సెట్లు ఉంటాయి. సెట్‌తోపాటు మహిళలకు చీర.. పురుషులకు ధోతి అందించనున్నారు.2025 సంవత్సరానికి రూ.1,77,06,476 ధోతీలు, రూ.1,77,22,905 చీరల తయారీకి ప్రభుత్వం ఆర్డర్లు వేసింది. దీనికోసం రూ.100 కోట్లు కేటాయించింది.ఈ పరిస్థితిలో జనవరి 10వ తేదీలోగా రేషన్ షాపులకు ఉచితంగా చీరలను పంపించాలని చేనేత శాఖ ఆదేశాలు జారీ చేయడంతో 2.50 లక్షల మంది నేత కార్మికుల నుంచి అందిన ఉచిత చీరలను గోదాము, రేషన్ షాపులకు పంపించే పనులు ముమ్మరంగా సాగుతున్నాయి.ప్రభుత్వం అందిస్తున్న సంక్రాంతి కానుకతోపాటు పట్టువస్త్రాలు అందిస్తుండడంతో పేద ప్రజల్లో సంక్రాంతి వెలుగులు రానున్నాయి

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

సంప్రదాయ పండుగ సంక్రాంతి ఉచిత చీర ధోతి తమిళనాడు

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

60+ వృద్ధులకు తమిళనాడులో ఉచిత బస్సు ప్రయాణం60+ వృద్ధులకు తమిళనాడులో ఉచిత బస్సు ప్రయాణంతమిళనాడు ప్రభుత్వం 60 ఏళ్లు పైబడిన వృద్ధులకు ఉచిత బస్సు ప్రయాణ పథకం అమలు చేసింది.
और पढो »

Pandem Kollu: సంక్రాంతికి పందెం కోళ్లను ఎలా ట్రైన్ చేస్తారో తెలుసాPandem Kollu: సంక్రాంతికి పందెం కోళ్లను ఎలా ట్రైన్ చేస్తారో తెలుసాSankranti festivities are approaching, which means a wave of cockfights will sweep across the coastal districts of Andhra Pradesh, particularly in the Godavari region. The article delves into the elaborate training regimen of these fighting cocks, highlighting their specialized diet, rigorous exercise, and the high prices these birds command.
और पढो »

క్రిస్మస్ శుభాకాంక్షలు: మీ ఆత్మీయులకు, స్నేహితులకు, బంధుమిత్రులకుక్రిస్మస్ శుభాకాంక్షలు: మీ ఆత్మీయులకు, స్నేహితులకు, బంధుమిత్రులకుప్రపంచం క్రిస్మస్ పండుగకు సిద్ధమైంది. క్రిస్మస్ పండుగ సందర్భంగా మీ ఆత్మీయులకు, స్నేహితులకు, బంధుమిత్రులకు క్రిస్మస్ శుభాకాంక్షలు చెప్పండి. క్రిస్మస్ పండుగ సందర్భంగా చర్చిలు, ప్రార్థనాలయాలు అందంగా అలంకరించారు. వారు కేక్లు, పిండి వంటలు సిద్ధం చేసుకున్నారు.
और पढो »

World Saree Day 2024: ప్రపంచ చీరల దినోత్సవం..పెళ్లైనా, పేరంటమైనా చీర కట్టాల్సిందే..ఈ 5 చీరల ప్రత్యేకత ఏంటో చూద్దాంWorld Saree Day 2024: ప్రపంచ చీరల దినోత్సవం..పెళ్లైనా, పేరంటమైనా చీర కట్టాల్సిందే..ఈ 5 చీరల ప్రత్యేకత ఏంటో చూద్దాంWorld Saree Day 2024: భారతీయ సాంప్రదాయ వస్త్ర చీర మహిళల అందం, గౌరవం, గుర్తింపు. దాని ప్రాముఖ్యతను గుర్తించడానికి ప్రపంచ చీర దినోత్సవాన్ని జరుపుకుంటారు. పండగైనా, పర్వదినమైనా చీరలోనే కనిపించేందుకు మహిళలు ఆసక్తి చూపిస్తారు. రకరకాల డ్రెస్సలు ఎన్ని ఉన్నా చీరకున్న ప్రత్యేకతే వేరు.
और पढो »

YS Sharmila: న్యూ ఈయర్‌కు ఏపీలో మహిళలకు ఉచిత బస్సు.. వైఎస్‌ షర్మిల ప్రశ్నలు ఇవే!YS Sharmila: న్యూ ఈయర్‌కు ఏపీలో మహిళలకు ఉచిత బస్సు.. వైఎస్‌ షర్మిల ప్రశ్నలు ఇవే!YS Sharmila Demands Free Bus Scheme: అధికారంలోకి ఆరు నెలలు పూర్తయినా ఇంకా ఉచిత బస్సు పథకం అమలు చేయకపోవడంపై వైఎస్‌ షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. నేరుగా సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌లను నిలదీశారు.
और पढो »

Free Bus Scheme: ఏపీ మహిళలకు న్యూ ఇయర్‌ గిఫ్ట్‌.. ఉచిత బస్సు అమలు అప్పటి నుంచే!Free Bus Scheme: ఏపీ మహిళలకు న్యూ ఇయర్‌ గిఫ్ట్‌.. ఉచిత బస్సు అమలు అప్పటి నుంచే!Key Update On APSRTC Free Bus Scheme: ఉచిత బస్సు పథకంపై ఎన్నికల్లో ఇచ్చిన హామీని నెరవేర్చడానికి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం సిద్ధమైంది. మహిళలకు ఉచితంగా ఆర్టీసీ బస్సు ప్రయాణం అమలులో కీలక ముందడుగు వేసింది. ఈ మేరకు చంద్రబాబు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
और पढो »



Render Time: 2025-02-19 22:52:28