ఒక ఎన్నికతో లాభాలు.. నష్టాలు ఇవే! కానీ వారికి గడ్డుకాలమే..!

One Nation One Election समाचार

 ఒక ఎన్నికతో లాభాలు.. నష్టాలు ఇవే! కానీ వారికి గడ్డుకాలమే..!
Union CabinetRam Nath Kovind CommitteeNew Delhi
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 17 sec. here
  • 16 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 59%
  • Publisher: 63%

One Nation One Election Benefits: ఒక దేశం ఒక ఎన్నికకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలపడంతో దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఇది అమల్లోకి వస్తే ఎవరికీ ప్రయోజనం.. ఎవరికి నష్టం చేకూరుతుందో తెలుసుకుందాం.

ఎన్డీయే ప్రభుత్వం ఎన్నికలపై సంచలన నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న జమిలి ఎన్నికలకు కేంద్ర మంత్రివర్గం ఆమోద ముద్ర వేయడంతో త్వరలోనే ఏకకాలంలో ఎన్నికలు జరిగే ఆస్కారం ఉంది. పార్లమెంటు నుంచి పంచాయతీ వరకు అన్ని ఎన్నికలనూ ఒకేసారి నిర్వహించడంపై మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ నేతృత్వంలో రూపొందించిన నివేదికకు కేంద్రం ఆమోదం తెలపడంతో ఇప్పుడు దేశవ్యాప్తంగా దీనిపైనే చర్చ జరుగుతోంది.

తరచూ జరిగే ఎన్నికలతో భారీగా ఖర్చవుతోంది. మానవ వనరుల వినియోగం.. నిర్వహణ భారంగా ఉన్నాయి. జమిలి ఎన్నికలు అమలు చేస్తే ఈ కష్టాలు అనేవి ఉండవు. ప్రభుత్వాలు నిర్దేశిత గడువులోపు పడిపోతే.. లేదంటే రాజ్యాంగ సంక్షోభం ఏర్పడితే జమిలి ఎన్నికల లక్ష్యం దెబ్బతింటుంది. అవిశ్వాసం ఎదుర్కొనే ప్రభుత్వాల విషయంలో కూడా జమిలి ఎన్నికల ప్రయోజనం నెరవేరదు.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Union Cabinet Ram Nath Kovind Committee New Delhi Narendra Modi Rahul Gandhi BJP Congress Party EVM Election Commission Of India One Nation Election Benefits Lok Sabha Elections State Assembly Polls Union Cabinet Green Signal One Nation One Election Bill

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Kartik Amavasya 2024: Shanidev'in EtkileriKartik Amavasya 2024: Shanidev'in EtkileriKartik Amavasya, కార్తీక అమావాస్యునకు శనీశ్వరుడు ఒక చూపుతో కొత్త ఏడాదికి ముందే మరింత రాశులను మంచు మార్పించుతుందని ఆమె చెప్పారు.
और पढो »

Retail Business Ideas: సాఫ్ట్వేర్ జాబ్ వద్దు.. ఈ బిజినెస్ ముద్దు.. ఏకంగా ఏడాదికి 10 లక్షలు సంపాదించండి.. డోంట్ మిస్..Retail Business Ideas: సాఫ్ట్వేర్ జాబ్ వద్దు.. ఈ బిజినెస్ ముద్దు.. ఏకంగా ఏడాదికి 10 లక్షలు సంపాదించండి.. డోంట్ మిస్..Grocery Store Business Idea: బిజినెస్ అనేది కేవలం డబ్బు సంపాదించే మార్గం మాత్రమే కాదు, ఒక జీవనశైలి. బిజినెస్‌లో విజయం సాధించాలంటే లాభాలు, నష్టాలు రెండింటినీ సమతుల్యంగా ఎదుర్కోవడం చాలా ముఖ్యం. నేటి కాలంలో యువత , మహిళలు తమ సొంత వ్యాపారాలను ప్రారంభించడానికి ఎంతో ఆసక్తి చూపుతున్నారు.
और पढो »

Aunty Vs Cobra: ఆంటీల అరుపులకు జడుసుకున్న కోబ్రా.. గేట్ దగ్గరే మూర్ఛపోయిందిగా.. ఫన్నీ వీడియో వైరల్..Aunty Vs Cobra: ఆంటీల అరుపులకు జడుసుకున్న కోబ్రా.. గేట్ దగ్గరే మూర్ఛపోయిందిగా.. ఫన్నీ వీడియో వైరల్..Snake Video: పాము ఎక్కడి నుంచి వచ్చిందో కానీ.. ఒక ఇంటి దగ్గరకు వెళ్లింది. ఇంతలో ఒక మహిళ గట్టిగా అరుస్తు పక్కనున్న వాళ్లను అలర్ట్ చేసింది. మరో మహిళ కూడా గట్టిగా అరుస్తూ రచ్చ చేసింది. ఈ వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది.
और पढो »

Shortest Train: మనం దేశంలో అతి చిన్న రైలు ఇదే.. ఎక్కడైనా లిఫ్ట్ ఇచ్చే ఏకైక ట్రైన్Shortest Train: మనం దేశంలో అతి చిన్న రైలు ఇదే.. ఎక్కడైనా లిఫ్ట్ ఇచ్చే ఏకైక ట్రైన్Railway Interesting Facts: మనం సాధారణంగా కారు, బస్సు, బైక్ ఇతర వాహనాలను లిఫ్ట్ అడుగుతుంటాం. కానీ ఈ ట్రైన్‌ను లిఫ్ట్ అడగొచ్చని తెలుసా..! మనం చేయి ఎత్తితే ట్రైన్ ఆగుతుందా.. అంటే అన్ని ట్రైన్స్ ఆగవు. కానీ ఒక ట్రైన్ మాత్రం ఆగుతుంది. ఇది కేవలం 3 కోచ్‌లతో నడుస్తున్న అతి చిన్న రైలు.
और पढो »

New Small Business Idea: 35 సంవత్సరాల వరకు లాభాలే లాభాలు.. ఈ పండ్లతో నెలకు లక్షల్లో ఆదాయం.. డోంట్‌ మిస్‌ గురూ..New Small Business Idea: 35 సంవత్సరాల వరకు లాభాలే లాభాలు.. ఈ పండ్లతో నెలకు లక్షల్లో ఆదాయం.. డోంట్‌ మిస్‌ గురూ..Black Guava Small Business Idea: బిజినెస్ అనేది కేవలం చదువుకున్నవారికే పరిమితమైనది కాదు. ప్రతి ఒక్కరిలోనూ వ్యాపారవేత్త ఉంటాడు కానీ అందరూ దాన్ని బయటకు తెచ్చుకోలేరు. ఒక బిజినెస్‌ని ప్రారంభించడానికి ఐడియా ఉండటం చాలా ముఖ్యం, కానీ అది మాత్రమే సరిపోదు.
और पढो »

Rich Zodiac Signs: ఈ వారం లక్కీ రాశిఫలాలు.. రిచ్‌ లైఫ్‌ అంటే వీరిదే..Rich Zodiac Signs: ఈ వారం లక్కీ రాశిఫలాలు.. రిచ్‌ లైఫ్‌ అంటే వీరిదే..December First Week Zodiac Sign Prediction: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈ వారం కొన్ని రాశుల వారికి చాలా శుభప్రదంగా ఉంటుంది. ముఖ్యంగా మేష రాశి తో పాటు మకర మిథున రాశి వారికి విశేషమైన ప్రయోజనాలు కలుగుతాయి. అయితే ఈ వారం అత్యధిక లాభాలు పొందబోయే రాశుల వారెవరో ఇప్పుడు తెలుసుకోండి.
और पढो »



Render Time: 2025-02-15 15:46:27