Grocery Store Business Idea: బిజినెస్ అనేది కేవలం డబ్బు సంపాదించే మార్గం మాత్రమే కాదు, ఒక జీవనశైలి. బిజినెస్‌లో విజయం సాధించాలంటే లాభాలు, నష్టాలు రెండింటినీ సమతుల్యంగా ఎదుర్కోవడం చాలా ముఖ్యం. నేటి కాలంలో యువత , మహిళలు తమ సొంత వ్యాపారాలను ప్రారంభించడానికి ఎంతో ఆసక్తి చూపుతున్నారు.
Retail Business Ideas : సాఫ్ట్వేర్ జాబ్ వద్దు.. ఈ బిజినెస్ ముద్దు.. ఏకంగా ఏడాదికి 10 లక్షలు సంపాదించండి.. డోంట్ మిస్..బిజినెస్ అనేది కేవలం డబ్బు సంపాదించే మార్గం మాత్రమే కాదు, ఒక జీవనశైలి. బిజినెస్‌లో విజయం సాధించాలంటే లాభాలు, నష్టాలు రెండింటినీ సమతుల్యంగా ఎదుర్కోవడం చాలా ముఖ్యం. నేటి కాలంలో యువత , మహిళలు తమ సొంత వ్యాపారాలను ప్రారంభించడానికి ఎంతో ఆసక్తి చూపుతున్నారు. వ్యాపారం చేయాలంటే తప్పనిసరిగా భారీ పెట్టుబడి అవసరం అనేది ఒక పాత భావన.
కిరాణా స్టోర్‌ను ప్రారంభించడానికి అవసరమైన పెట్టుబడి స్థలం, గూడంగి, ఫర్నిచర్, స్టాక్‌ను బట్టి మారుతూ ఉంటుంది.కిరాణా స్టోర్‌ను ప్రారంభించాలనుకునే వారికి అవసరమైన లైసెన్సులు తెలుసుకోవడం చాలా ముఖ్యం. వ్యాపార లైసెన్స్ , FSSAI లైసెన్స్ , షాప్ అండ్ ఎస్టాబ్లిష్‌మెంట్ లైసెన్స్ , GST నమోదు , లీజ్ ఒప్పందం ఇవి కిరాణాల వ్యాపారాన్నికి ప్రధాన లైసెన్సులు.మీరు కిరాణా స్టోర్‌ను ప్రమోట్ చేయడానికి వివిధ రకాల మార్కెటింగ్ వ్యూహాలను ఉపయోగించవచ్చు. ఉదాహరణకు ఫ్లైయర్లు పంపించడం, ఆఫర్లు ఇవ్వడం, సోషల్ మీడియాను ఉపయోగించడం.
Grocery Store Business Plan Grocery Business Ideas Grocery Mart Franchise Business Ideas Grocery Store New Business Ideas 2024 Grocery Mart Business
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Business Ideas: మహిళల కోసం బంపర్ బిజినెస్ ఐడియా..ఇంటి నుంచే లక్షలు సంపాదించవచ్చు..ఏడాదిలో 365రోజులు డిమాండ్Business Ideas: డబ్బు సంపాదించాలని ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. నెలంతా కష్టపడి సంపాదించిన డబ్బు నెలాఖరు వరకు చేతిలో చిల్లిగవ్వ మిగలదు. ఎందుకంటే నేటి కాలంలో ఆదాయం కంటే ఖర్చులు ఎక్కువా పెరిగాయి. చాలా మందికి ఉద్యోగం చేస్తున్నా డబ్బులు సరిపోవడం లేదు.
और पढो »
Latest Trending Business Idea: మీ ఇంటి పక్కనే ఉండే ఖాళీ ప్రదేశంలో ఇవి సాగు చేస్తూ.. ఏకంగా రూ.5 లక్షలు సంపాదించండి..!Black Tomato Business Idea: ప్రస్తుతం మార్కెట్‌లో చిన్న వ్యాపారాలకు అధిక డిమాండ్ ఉంది. చిన్న వ్యాపారాలు పెద్ద వ్యాపారాల కంటే విభిన్నంగా ఆలోచించడం, అధిక ఉత్పత్తులు, సేవలను అందిస్తున్నాయి. మీరు కొత్త వ్యాపారాన్ని ప్రారంభించాలని ఆలోచిస్తున్నారా..?
और पढो »
Business Ideas: మహిళలు ఒక్కరూపాయి పెట్టుబడి లేకుండా ..ప్రతినెలా లక్ష వరకు సంపాదించే బిజినెస్ ఇదేBusiness Ideas: మహిళలు మీరు వ్యాపారంతో పాటు సమాజ సేవ కూడా చేయాలని అనుకుంటున్నారా. ఓ చక్కటి బిజినెస్ ఐడియాతో మీ ముందుకు వచ్చాం. ఈ బిజినెస్ ద్వారా మీరు మంచి ఆదాయం పొందే అవకాశం ఉంటుంది. అంతేకాదు ఈ బిజినెస్ చేయడం ద్వారా మీరు, సమాజంలో గుర్తింపు కూడా పొందుతారు.
और पढो »
Margasira Purnima 2024: మార్గశిర పౌర్ణమి ఎంత పవర్ ఫుల్.. ఈ పరిహారాలు చేస్తే కోటీశ్వరులు అవ్వడం ఖాయం.. డోంట్ మిస్..Margasira Purnima 2024: సనాతన ధర్మంలో అన్ని మాసాలకు ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంటుంది. ముఖ్యంగా మార్గశిర మాసానికి అన్ని మాసాల కంటే ఇంకెంతో ప్రత్యేకత ఉందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు.
और पढो »
Small Business Ideas: ఎవరి తెలియని కొత్త వ్యాపారం.. రోజుకు రూ.5,600 సంపాదించే అవకాశం.. సంక్రాంతికి ముందే ప్రారంభించండి..Amazing Small Business Ideas: ఈ రోజుల్లో అవకాశాలు ఎన్నో ఉన్నాయి. కానీ ఏ వ్యాపారాన్ని ప్రారంభించాలనేది నిర్ణయం తీసుకోవడం కొంచెం కష్టంగా ఉంటుంది.
और पढो »
Post Office Scheme: 5 లక్షలు ఇన్వెస్ట్ చేస్తే 10 లక్షలు పొందే సూపర్ హిట్ స్కీమ్Best Post Office Superhit Scheme kisan vikas patra invest 5 lakhs and get double 10 lakhs Post Office Scheme: ఇటీవలి కాలంలో పోస్టాఫీసు పథకాలకు ఆదరణ పెరుగుతోంది. ప్రభుత్వ హామీ ఉండటమే కాకుండా రిటర్న్స్ బాగుండటం ప్రధాన కారణం. ముఖ్యంగా మీ పెట్టుబడి రెట్టింపు అవుతుంది.
और पढो »