Business Ideas: మహిళలు ఒక్కరూపాయి పెట్టుబడి లేకుండా ..ప్రతినెలా లక్ష వరకు సంపాదించే బిజినెస్ ఇదే

Business Ideas समाचार

Business Ideas: మహిళలు ఒక్కరూపాయి పెట్టుబడి లేకుండా ..ప్రతినెలా లక్ష వరకు సంపాదించే బిజినెస్ ఇదే
House Cleaning BusinessNew Business IdeasBest Business Ideas
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 24 sec. here
  • 5 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 23%
  • Publisher: 63%

Business Ideas: మహిళలు మీరు వ్యాపారంతో పాటు సమాజ సేవ కూడా చేయాలని అనుకుంటున్నారా. ఓ చక్కటి బిజినెస్ ఐడియాతో మీ ముందుకు వచ్చాం. ఈ బిజినెస్ ద్వారా మీరు మంచి ఆదాయం పొందే అవకాశం ఉంటుంది. అంతేకాదు ఈ బిజినెస్ చేయడం ద్వారా మీరు, సమాజంలో గుర్తింపు కూడా పొందుతారు.

Business Ideas : మహిళలు మీరు వ్యాపారంతో పాటు సమాజ సేవ కూడా చేయాలని అనుకుంటున్నారా. ఓ చక్కటి బిజినెస్ ఐడియాతో మీ ముందుకు వచ్చాం. ఈ బిజినెస్ ద్వారా మీరు మంచి ఆదాయం పొందే అవకాశం ఉంటుంది. అంతేకాదు ఈ బిజినెస్ చేయడం ద్వారా మీరు, సమాజంలో గుర్తింపు కూడా పొందుతారు. అలాగే ప్రతి నెల చక్కటి ఆదాయం కూడా లభిస్తుంది. అలాంటి బిజినెస్ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.

అందులో మీరు ఈ హౌస్ కీపింగ్ సర్వీసెస్ కోసం యువతీ యువకులను, ఆరోగ్యకరమైన వారిని అందుబాటులో ఉంచుకోవాలి. వీరికి ప్రతినెల వేతనం అందించేలా మీరు ఒప్పందం కుదుర్చుకోవాలి. అయితే నేర ప్రవృత్తి కలవారిని, అలాగే సరిగ్గా పని చేయలేని వారిని మీరు అందుబాటులో ఉంచుకుంటే మీ వ్యాపారం దెబ్బ తినే ప్రమాదం ఉంటుంది. ఇక హౌస్ కీపింగ్ యువతి యువకులకు మీరు శిక్షణ అందించాల్సి ఉంటుంది. ఉదాహరణకు ఎమర్జెన్సీ సమయంలో సిపిఆర్ ఇవ్వడము, అదేవిధంగా బ్యాండేజ్ వేయడము, ప్రాథమిక చికిత్స చేయడము వంటివి నేర్పించాలి.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

House Cleaning Business New Business Ideas Best Business Ideas

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Business Ideas: కేవలం పావు ఎకరం ఉంటే చాలు..నెలకు రూ. 1 లక్ష వరకు సంపాదించడం పక్కా..మీ మతి పోగొట్టే బిజినెస్ ఇదేBusiness Ideas: కేవలం పావు ఎకరం ఉంటే చాలు..నెలకు రూ. 1 లక్ష వరకు సంపాదించడం పక్కా..మీ మతి పోగొట్టే బిజినెస్ ఇదేNew Business Ideas: వర్మీ కంపోస్టింగ్ అనేది సహజ వ్యర్థాల వంటి సేంద్రీయ పదార్థాలను పోషకాలు అధికంగా ఉన్న కంపోస్టగా తయారు చేసేందుకు పురుగులను ఉపయోగించే ప్రక్రియ. వర్మీ కంపోస్ట్ గా తయారు చేసేందుకు నేల నాణ్యతను మెరుగుపరచడానికి, రసాయన ఎరువులను అవసరాన్ని తగ్గించడానికి దాన్ని ఉపయోగించవచ్చు.
और पढो »

Business Ideas : ఇల్లు కదలకుండా ఇంట్లోనే నెలకు రూ. 1 లక్ష సంపాదించే బిజినెస్..మహిళలకు బంపర్ ఆఫర్Business Ideas : ఇల్లు కదలకుండా ఇంట్లోనే నెలకు రూ. 1 లక్ష సంపాదించే బిజినెస్..మహిళలకు బంపర్ ఆఫర్Business Ideas : మహిళలు మీరు ఇంటి వద్ద ఉంటూనే మంచి ఆదాయం పొందాలని చూస్తున్నారా? అయితే ఓ చక్కటి బిజినెస్ ఐడియా తో మీ ముందుకు వచ్చేసాం. ఈ బిజినెస్ చేయడం ద్వారా మీరు పెద్ద మొత్తంలో ఆదాయం పొందే అవకాశం ఉంటుంది. ఇందుకోసం ఏం చేయలేదు మనం తెలుసుకుందాం.
और पढो »

Business Ideas: తెలుగు రాష్ట్రాల్లో ఎవరికీ తెలియని, 365 రోజులు డిమాండ్ ఉన్న బిజినెస్ ఇదే..నెలకు రూ. 1 లక్ష పక్కాBusiness Ideas: తెలుగు రాష్ట్రాల్లో ఎవరికీ తెలియని, 365 రోజులు డిమాండ్ ఉన్న బిజినెస్ ఇదే..నెలకు రూ. 1 లక్ష పక్కాBusiness Ideas: వ్యాపారంలో ఒక చక్కటి ఆలోచన ఉంటే చాలు ఉన్నత శిఖరాలకు చేరవచ్చు..మన చుట్టూ ఉండే నిత్యవసరాలే మనకు వ్యాపార అవకాశాలు.. మనం కొన్ని విషయాలను చాలా చీప్ గా చూస్తూ ఉంటాము..కానీ అవే లక్షలు తెచ్చిపెట్టే బంగారు బాతులు అవుతుంటాయి. అలాంటి బిజినెస్ ఐడియా గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
और पढो »

Business Ideas: ఈ ఒక్క మెషీన్ తో బిజినెస్ చేస్తే చాలు మీకు ప్రతి నెల రూ.1 లక్ష తగ్గకుండా సంపాదించుకునే చాన్స్Business Ideas: ఈ ఒక్క మెషీన్ తో బిజినెస్ చేస్తే చాలు మీకు ప్రతి నెల రూ.1 లక్ష తగ్గకుండా సంపాదించుకునే చాన్స్Business Ideas: వ్యాపారం చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నారా అయితే ఓ చక్కటి బిజినెస్ ఐడియా గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.
और पढो »

2024 Top Small Business Ideas: చెత్త నుంచి లక్షల్లో ఆదాయం.. దీపావళి ముందే ఈ వ్యాపారం ప్రారంభించండి నెలకు రూ. 1 లక్ష పొందండి!2024 Top Small Business Ideas: చెత్త నుంచి లక్షల్లో ఆదాయం.. దీపావళి ముందే ఈ వ్యాపారం ప్రారంభించండి నెలకు రూ. 1 లక్ష పొందండి!Diwali Business Ideas 2024: బిజినెస్ అనేది కేవలం డబ్బు సంపాదించే మార్గం మాత్రమే కాదు ఒక ఆలోచనను, ఒక కలను నిజం చేసుకునే మార్గం కూడా. పెద్ద పెట్టుబడి లేకుండా చిన్న చిన్న సృజనాత్మక ఆలోచనలతో ఎలా బిజినెస్ మొదలు పెట్టవచ్చు.
और पढो »

2024 Business Idea: జాబ్‌ పోయిన వారికి అద్భుతమైన బిజినెస్‌ ఐడియా..నెలకు లక్ష రూపాయలు పొందే వ్యాపారం!2024 Business Idea: జాబ్‌ పోయిన వారికి అద్భుతమైన బిజినెస్‌ ఐడియా..నెలకు లక్ష రూపాయలు పొందే వ్యాపారం!Aloe Vera Gel Business: ప్రస్తుత కాలంలో ఉద్యోగాలపై ఆధారపడటం కంటే సొంతంగా బిజినెస్‌ స్టార్ట్‌ చేయాడానికి మక్కువ చూపుతున్నారు. ఉద్యోగంలో జీతాలు పెరగకపోవడం కారణంగా మరికొంతమంది ఉద్యోగ భద్రత లేకపోవడం వంటి కారణాల వల్ల చిన్న వ్యాపారాలను ప్రారంభించడానికి ఇష్టపడుతున్నారు.
और पढो »



Render Time: 2025-02-19 22:50:45