New Small Business Idea: 35 సంవత్సరాల వరకు లాభాలే లాభాలు.. ఈ పండ్లతో నెలకు లక్షల్లో ఆదాయం.. డోంట్‌ మిస్‌ గురూ..

Black Diamond Guava समाचार

New Small Business Idea: 35 సంవత్సరాల వరకు లాభాలే లాభాలు.. ఈ పండ్లతో నెలకు లక్షల్లో ఆదాయం.. డోంట్‌ మిస్‌ గురూ..
Black Diamond Guava PlantBlack Diamond Guava FruitBlack Diamond Guava Tree
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 23 sec. here
  • 9 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 36%
  • Publisher: 63%

Black Guava Small Business Idea: బిజినెస్ అనేది కేవలం చదువుకున్నవారికే పరిమితమైనది కాదు. ప్రతి ఒక్కరిలోనూ వ్యాపారవేత్త ఉంటాడు కానీ అందరూ దాన్ని బయటకు తెచ్చుకోలేరు. ఒక బిజినెస్‌ని ప్రారంభించడానికి ఐడియా ఉండటం చాలా ముఖ్యం, కానీ అది మాత్రమే సరిపోదు.

New Small Business Idea: 35 సంవత్సరాల వరకు లాభాలే లాభాలు.. ఈ పండ్లతో నెలకు లక్షల్లో ఆదాయం.. డోంట్‌ మిస్‌ గురూ..బిజినెస్ అనేది కేవలం చదువుకున్నవారికే పరిమితమైనది కాదు. ప్రతి ఒక్కరిలోనూ వ్యాపారవేత్త ఉంటాడు కానీ అందరూ దాన్ని బయటకు తెచ్చుకోలేరు. ఒక బిజినెస్‌ని ప్రారంభించడానికి ఐడియా ఉండటం చాలా ముఖ్యం, కానీ అది మాత్రమే సరిపోదు. బిజినెస్‌ని నడిపించడానికి కొన్ని ప్రత్యేకమైన నైపుణ్యాలు అవసరం. ఏదైనా రంగంలో అనుభవం ఉంటే, ఆ రంగంలో బిజినెస్‌ని ప్రారంభించడం సులభం.

మీరు వ్యవసాయం చేస్తున్నారా? లేదా వ్యవసాయం పట్ల ఆసక్తి ఉన్నవారు అయితే ఈ బిజినెస్‌ ఐడియా మీరు బోలెడు డబ్బును తీసుకురావడం ఖాయం. దీని కోసం మీరు భారీగా పెట్టుబడి పట్టాల్సి అవసరం లేదు. మార్కెట్‌లో ఎరుపు, ఆకుపచ్చ, పసుపు వంటి జామపండ్లు మనం కొనుగోలు చేస్తాము. కానీ మీరు ఎప్పుడైనా నల్ల జామపండను చూశారా? ఈ పండు చూడడానికి నల్లగా ఉంటుంది. పండు లోపల ఎరుపు లేదా గులాబీ రంగులో ఉంటుంది. నల్లజామలో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Black Diamond Guava Plant Black Diamond Guava Fruit Black Diamond Guava Tree Black Diamond Guava Farming Small Business Ideas Profitable Small Business Ideas Low Investment Business Ideas

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

2024 Small Business Idea: జీరో ఇన్వెస్ట్మంట్‌తో నెలకు లక్షల్లో అదాయం.. ఈ ఐడియా వినియోగిస్తే.. కోటీశ్వరులవ్వడం ఖాయం!2024 Small Business Idea: జీరో ఇన్వెస్ట్మంట్‌తో నెలకు లక్షల్లో అదాయం.. ఈ ఐడియా వినియోగిస్తే.. కోటీశ్వరులవ్వడం ఖాయం!Low Investment Business Idea: ప్రస్తుతం ఎక్కువ మంది ఉద్యోగాల కంటే స్వయంగా వ్యాపారం చేయాలని ఆశిస్తున్నారు. దీనికి కారణం స్వాతంత్యం, ఆదాయం పెంచుకోవడం, కొత్త ఆలోచనలను అమలు చేయవచ్చు. వ్యాపారం అనేది కేవలం ఆలోచన మాత్రమే కాదు. దీనికి కష్టపడటం, పెట్టుబడి పెట్టడం, మార్కెటింగ్ చేయడం వంటి అనేక అంశాలు అవసరం.
और पढो »

Money Tips: ప్రతినెలా వచ్చే జీతం సరిపోవట్లేదా..అయితే ఉద్యోగం చేస్తూనే ఈ పనిచేస్తే మీ ఆదాయం పెరగడం ఖాయంMoney Tips: ప్రతినెలా వచ్చే జీతం సరిపోవట్లేదా..అయితే ఉద్యోగం చేస్తూనే ఈ పనిచేస్తే మీ ఆదాయం పెరగడం ఖాయంMoney Tips: నేటికాలంలో భార్యభర్తలు ఇద్దరూ ఉద్యోగం చేస్తేనే ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు లేకుండా జీవితం గడపవచ్చు. అయితే పెరుగుతున్న ఖర్చులు పెరుగుతుండటం..ఆదాయం తగ్గుతుండటంతో భార్యభర్తలు ఇద్దరు పనిచేసినా..డబ్బులు మిగలనివారు ఎంతో మంది ఉన్నారు.
और पढो »

2024 Latest Business Idea: తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు వచ్చే కిర్రాక్ బిజినెస్‌.. ఈ ఐడియాతో ప్రతి నెల రూ.30 వేలు మీ సొంతం!2024 Latest Business Idea: తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు వచ్చే కిర్రాక్ బిజినెస్‌.. ఈ ఐడియాతో ప్రతి నెల రూ.30 వేలు మీ సొంతం!Tofu Manufuctring Business Plan: పండగ వేళ కొత్త బిజినెస్ ప్రారంభించాలని ఆలోచిస్తున్న వారికి ఈ బిజినెస్ ఒక లక్కీ డ్రా అని చెప్పవచ్చు.పండగలు అంటే ఖర్చులు పెరిగే సమయం. కొత్త ఉత్పత్తులకు డిమాండ్ పెరుగుతుంది. ఇంతకీ ఈ బిజినెస్‌ ఎంటి..? ఎలా ప్రారంభించాలి అనేది తెలుసుకుందాం.
और पढो »

Small Business Ideas: ఎవరి తెలియని కొత్త వ్యాపారం.. రోజుకు రూ.5,600 సంపాదించే అవకాశం.. సంక్రాంతికి ముందే ప్రారంభించండి..Small Business Ideas: ఎవరి తెలియని కొత్త వ్యాపారం.. రోజుకు రూ.5,600 సంపాదించే అవకాశం.. సంక్రాంతికి ముందే ప్రారంభించండి..Amazing Small Business Ideas: ఈ రోజుల్లో అవకాశాలు ఎన్నో ఉన్నాయి. కానీ ఏ వ్యాపారాన్ని ప్రారంభించాలనేది నిర్ణయం తీసుకోవడం కొంచెం కష్టంగా ఉంటుంది.
और पढो »

Nara Ramamurthy: నారా రోహిత్ ఎమోషనల్.. పార్థీవ దేహాన్ని సందర్శించిన చంద్రబాబు, బాలకృష్ణ, ఎన్వీరమణ..Nara Ramamurthy: నారా రోహిత్ ఎమోషనల్.. పార్థీవ దేహాన్ని సందర్శించిన చంద్రబాబు, బాలకృష్ణ, ఎన్వీరమణ..Nara Ramamurthy demise news: నారా చంద్రబాబు సోదరుడు నారా రామ్మూర్తి నాయుడు ఈ రోజు గుండెపోటుతో హైదరబాద్ లోని ఏఐజీ ఆస్పత్రిలో చనిపోయిన విషయం తెలిసిందే.ఈ నేపథ్యంలో చంద్రబాబు, నారా లోకేష్ ఆయన కుటుంబ సభ్యులు హైదరబాద్ కు చేరుకున్నారు.
और पढो »

Business Ideas: కేవలం పావు ఎకరం ఉంటే చాలు..నెలకు రూ. 1 లక్ష వరకు సంపాదించడం పక్కా..మీ మతి పోగొట్టే బిజినెస్ ఇదేBusiness Ideas: కేవలం పావు ఎకరం ఉంటే చాలు..నెలకు రూ. 1 లక్ష వరకు సంపాదించడం పక్కా..మీ మతి పోగొట్టే బిజినెస్ ఇదేNew Business Ideas: వర్మీ కంపోస్టింగ్ అనేది సహజ వ్యర్థాల వంటి సేంద్రీయ పదార్థాలను పోషకాలు అధికంగా ఉన్న కంపోస్టగా తయారు చేసేందుకు పురుగులను ఉపయోగించే ప్రక్రియ. వర్మీ కంపోస్ట్ గా తయారు చేసేందుకు నేల నాణ్యతను మెరుగుపరచడానికి, రసాయన ఎరువులను అవసరాన్ని తగ్గించడానికి దాన్ని ఉపయోగించవచ్చు.
और पढो »



Render Time: 2025-02-19 09:58:15