PM Modi: నమస్తే ట్రంప్.. మరోసారి హౌడీ, మోడీ..!

US Elections समाचार

 PM Modi: నమస్తే ట్రంప్.. మరోసారి హౌడీ, మోడీ..!
PM Narendra ModiModiDonald Trump
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 25 sec. here
  • 7 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 30%
  • Publisher: 63%

Trump - PM Modi: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో వార్ వన్ సైడ్ అన్నట్టుగా రిపబ్లికన్ పార్టీ అభ్యర్ధి డొనాల్డ్ ట్రంప్ మరోసారి అమెరికా అధ్యక్ష పీఠంపై కూర్చోవడం దాదాపు ఖరారైంది. దీంతో ట్రంప్ కు వివిధ దేశాధినేతలు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఈ నేపథ్యంలో భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ..

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో వార్ వన్ సైడ్ అన్నట్టుగా రిపబ్లికన్ పార్టీ అభ్యర్ధి డొనాల్డ్ ట్రంప్ మరోసారి అమెరికా అధ్యక్ష పీఠంపై కూర్చోవడం దాదాపు ఖరారైంది. దీంతో ట్రంప్ కు వివిధ దేశాధినేతలు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఈ నేపథ్యంలో భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ .. తన జిగ్రీ దోస్త్ ట్రంప్ ప్రత్యేకంగా విషెష్ అందజేసారు.Trump - PM Modi : అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్‌ పార్టీ అభ్యర్థి డొనాల్డ్‌ ట్రంప్‌ మరోసారి విజయానికి చేరువయ్యారు.

ఇక అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత ప్రతిపక్ష నేతగా ఉండి.. మళ్లీ అధ్యక్షుడిగా ఎన్నికైన నేతగా డొనాల్డ్ ట్రంప్ రికార్డు క్రియేట్ చేసారు. గతంలో 1892లో రెండోసారి ప్రెసిడెంట్ గా గ్రోవర్ క్లీవ్ ల్యాండ్ గెలిచారు. ఆ తర్వాత ఇన్నేళ్లుకు డొనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత ప్రతిపక్ష స్థానానికి పరిమితమయ్యారు.తిరిగి ఇపుడు మళ్లీ ట్రంప్ అధ్యక్షుడిగా గెలవడం రికార్డు అని చెబుతున్నారు. అంతేకాదు ఎన్నికల సమయంలో బంగ్లాదేశ్ లో హిందువులపై జరిగిన ఊచకోతను ఖండించి హిందూ ఓటర్ల మనసులను గెలుచుకున్నారు.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

PM Narendra Modi Modi Donald Trump US Elections 2024 Kamala Harris

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

PM Narendra Modi: బ్రిక్స్ సదస్సు కోసం రష్యా వెళ్లిన ప్రధాని నరేంద్ర మోడీ..PM Narendra Modi: బ్రిక్స్ సదస్సు కోసం రష్యా వెళ్లిన ప్రధాని నరేంద్ర మోడీ..Prime Minister Naredra Modi: భారత ప్రధాని నరేంద్ర మోదీ మూడోసారి అధికారంలోకి వచ్చని తర్వాత రష్యా సహా పలు దేశాలను సందర్శించారు. తాజాగా బ్రిక్స్ సదస్సులో పాల్గొనేందుకు ఆ దేశ అధ్యక్షుడు పుతిన్ ఆహ్వానం మేరకు రష్యా బయలు దేరి వెళ్లారు.
और पढो »

US Elections: నమస్తే ట్రంప్.. భారత మార్కెట్లకు ఫుల్ జోష్.. ఐటీ, డిఫెన్స్ వ్యాపారానికి ట్రంప్ పుష్US Elections: నమస్తే ట్రంప్.. భారత మార్కెట్లకు ఫుల్ జోష్.. ఐటీ, డిఫెన్స్ వ్యాపారానికి ట్రంప్ పుష్US Election 2024 Results: అమెరికాలో ట్రంప్ సర్కార్ కొలువు తీరుతుంది. ఈ నేపథ్యంలో భారత్ అమెరికా మధ్య వాణిజ్య సంబంధాలు బలపడే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. అందుకు సూచికగా నేడు స్టాక్ మార్కెట్లు కూడా బలంగా ట్రేడ్ అవుతున్నాయి. ఇరుదేశాల మధ్య భవిష్యత్తులో వాణిజ్య బంధం ఎలా ఉంటుందో తెలుసుకుందాం.
और पढो »

School Holidays: విద్యార్థులకు భారీ శుభవార్త.. స్కూళ్లకు మరోసారి 5 రోజులు వరుసగా సెలవులు..School Holidays: విద్యార్థులకు భారీ శుభవార్త.. స్కూళ్లకు మరోసారి 5 రోజులు వరుసగా సెలవులు..School Holidays: విద్యార్థులకు మరోసారి భారీ శుభవార్త చెప్పింది ప్రభుత్వం. స్కూళ్లకు మరోసారి వరుసగా 5 రోజులు సెలవులు రానున్నాయి.
और पढो »

PM Modi Varanasi Visit: कुछ ही देर में वाराणसी पहुंचने वाले हैं पीएम मोदी, काशी पर करेंगे सौगातों की बारिश!PM Modi Varanasi Visit: कुछ ही देर में वाराणसी पहुंचने वाले हैं पीएम मोदी, काशी पर करेंगे सौगातों की बारिश!PM Modi Varanasi Visit: PM Modi to launch several projects during his Varanasi visit, PM Modi Varanasi Visit: काशी पर सौगातों की बारिश करेंगे पीएम मोदी!
और पढो »

PM मोदी स्पेन के पीएम के साथ कर रहे थे रोड शो, अचानक छात्रा से मिलने पहुंचे, देखें PHOTOSPM मोदी स्पेन के पीएम के साथ कर रहे थे रोड शो, अचानक छात्रा से मिलने पहुंचे, देखें PHOTOSVadodara में Spain के PM संग रोड शो करते दिखे PM Modi
और पढो »

BRICS Summit 2024: ईरानी राष्ट्रपति मसूद से मिले PM Modi, इजरायल संघर्ष-चाबहार पोर्ट समेत इन मुद्दों पर बातचीतBRICS Summit 2024: ईरानी राष्ट्रपति मसूद से मिले PM Modi, इजरायल संघर्ष-चाबहार पोर्ट समेत इन मुद्दों पर बातचीतPM Modi met Iranian President Masood, discussed these issues including Israel tension and Chabahar port, BRICS Summit 2024: ईरानी राष्ट्रपति मसूद से मिले PM Modi
और पढो »



Render Time: 2025-02-19 10:21:06