2024లో జరుగున వివాహాలు

ENTERTAINMENT NEWS समाचार

2024లో జరుగున వివాహాలు
ENTERTAINMENTNEWSMARRIAGES
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 16 sec. here
  • 7 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 27%
  • Publisher: 63%

2024లో జరిగిన కొన్ని ప్రముఖుల వివాహాల గురించి

2024 డిసెంబర్‌ 4 నాగచైతన్య- శోభితా ధూళిపాళ్ల ఇరు కుటుంబ సభ్యుల సమక్షంలో గ్రాండ్ గా పెళ్లి చేసుకున్నారు. 2024 నవంబర్‌ 28న క్యారెక్టర్ ఆర్టిస్ట్ సుబ్బరాజు- స్రవంతి పెళ్లితో ఒక్కటయ్యారు.సిద్ధార్థ్‌ - అదితీరావు హైదరీ 2024 లో సెప్టెంబరు 16న ఒకింటి వారయ్యారు.కిరణ్‌ అబ్బవరం- రహస్య గోరఖ్‌ 2024 ఆగస్టు 22న డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకున్నారు.సోనాక్షి సిన్హా- జహీర్‌ ఇక్బాల్‌ 2024 జూన్‌ 23న మతాంతర వివాహాం చేసుకున్నారు.కృతి కర్బంద- పులకిత్‌ సామ్రాట్‌ 2024 మార్చి 15న వీరి ప్రేమ పెళ్లికి దారి తీసింది.

రకుల్‌ ప్రీత్‌సింగ్‌- జాకీ భగ్నానీ.. 2024 ఫిబ్రవరి 21న రకుల్‌ ప్రీత్‌సింగ్‌ తన బాయ్ ఫ్రెండ్ జాకీ భగ్నానీ ని ప్రేమ వివాహాం చేసుకుంది.కీర్తి సురేష్ - ఆంటోని తట్టిల్.. 2024 డిసెంబర్‌ 12న కీర్తి సురేశ్‌ తన బాయ్ ఫ్రెండ్ ఆంటోని తట్టిల్‌ ను హిందూ వివాహా పద్దతితో పాటు క్రిస్టియన్ పద్దతిలో పెళ్లి చేసుకోవడం విశేషం

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

ENTERTAINMENT NEWS MARRIAGES CELEBRITIES 2024

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

2024 తెలుగు చిత్రాలలో హిట్ vs ఫ్లాప్2024 తెలుగు చిత్రాలలో హిట్ vs ఫ్లాప్2024లో తెలుగు సినిమాలలో హిట్ సినిమాలతో పాటు డిజాస్టర్ గా నిలిచిన సినిమాలు కూడా ఉన్నాయి.
और पढो »

YCP India Alliance: ఇండియా కూటమిలో వైసీపీ, మమత నాయకత్వానికి మద్దతుYCP India Alliance: ఇండియా కూటమిలో వైసీపీ, మమత నాయకత్వానికి మద్దతుYsr Congress Party likely to move towards India alliance supports mamata benerjee YCP India Alliance: 2024లో అధికారం కోల్పోయిన తరువాత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వైఖరిలో మార్పు కన్పిస్తోంది.
और पढो »

2024లో టాప్ హిట్ సినిమాలు: హనుమాన్ నుంచి పుష్ప 2 వరకు2024లో టాప్ హిట్ సినిమాలు: హనుమాన్ నుంచి పుష్ప 2 వరకు2023లో విడుదలైన తెలుగు సినిమాలలో టాప్ హిట్ చిత్రాలు జనవరి నుండి జూలై వరకు డెటైల్స్.
और पढो »

Google 2024 Top Trending Serches for Overall: 2024లో గూగుల్ టాప్ ట్రెండ్ లో ఐపీఎల్.. ట్రెండింగ్ లో బీజేపీ పార్టీ..Google 2024 Top Trending Serches for Overall: 2024లో గూగుల్ టాప్ ట్రెండ్ లో ఐపీఎల్.. ట్రెండింగ్ లో బీజేపీ పార్టీ..Google 2024Top Trending Serches for Overall:2024 కు మన దేశంలోనే కాదు ప్రపంచంలోనే ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. దాదాపు సగానికిపైగా దేశాల్లో కొత్త ప్రభుత్వాలు కొలువు దీరాయి. 2024లో మన దేశంలో ఐపీఎల్ క్రికెట్ టాప్ లో నిలుస్తే..
और पढो »

Year Ender 2024: ఈ యేడాది టాలీవుడ్ ను షేక్ చేసిన బ్లాక్ బస్టర్ మూవీస్ ఇవే.. పుష్ప 2 ప్లేస్ ఇదే..Year Ender 2024: ఈ యేడాది టాలీవుడ్ ను షేక్ చేసిన బ్లాక్ బస్టర్ మూవీస్ ఇవే.. పుష్ప 2 ప్లేస్ ఇదే..Year Ender 2024: 2024కు మరికొన్ని రోజుల్లో ఎండ్ కార్డ్ పడబోతుంది. ఈ నేపథ్యంలో ఈ యేడాది కొన్ని చిత్రాలు నిరాశ పరిస్తే.. మరికొన్ని చిత్రాలు బాక్సాఫీస్ ను షేక్ చేశాయి.మొత్తంగా 2024లో టాలీవుడ్ బాక్సాఫీస్ సింహాసనంపై కూర్చొన్న సినిమాల విషయానికొస్తే..
और पढो »

Year End 2024: ఏ పథకం అయినా మహిళల కోసమే..ఈ ఏడాది మహిళల కోసం ప్రవేశపెట్టిన పథకాలేవో చూద్దాంYear End 2024: ఏ పథకం అయినా మహిళల కోసమే..ఈ ఏడాది మహిళల కోసం ప్రవేశపెట్టిన పథకాలేవో చూద్దాంYear End 2024: 2024లో ప్రారంభమైన ఈ పథకాలు మహిళలకు వరం లాంటివి. ఈ పథకాలను సద్వినియోగం చేసుకోవడం ద్వారా మహిళలు ఆర్థికంగా సాధికారత సాధించి స్వావలంబన బాటలో పయనిస్తున్నారు.లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా బీమా సఖీ పథకం లక్ష్యం మహిళలను ఆర్థికంగా బలంగా, స్వావలంబనగా మార్చుతుంది.
और पढो »



Render Time: 2025-02-15 20:47:02