Allu Arjun: తెలుగు రాష్ట్రాల్లో గతంలో కనీవినీ ఎరగనీ రీతిలో వరద బీభత్సం ముంచుకు రావడంతో ప్రజలు రోడ్డున పడ్డారు. చెట్టుకొరకు.. పుట్టకొకరు అన్నట్టుగా తయారైంది వరద ప్రాంతాల్లో ఉన్న ప్రజల పరిస్థితి. దీంతో ఇరు రాష్ట్రాల ప్రజలను ఆదుకునేందుకు తెలుగు హీరోలు ఒక్కొక్కరుగా ముందుకొస్తున్నారు.
తాజాగా సినీ హీరో అల్లు అర్జున్ తన వంతుగా భారీ విరాళం అందజేస్తున్నట్టు ప్రకటించారు.8th Pay Commission Updates: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డబుల్ జాక్‌పాట్.. కొత్త పే కమిషన్, జీతాల పెంపుపై బిగ్ అప్‌డేట్స్: తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రాల్లో ఏమైనా ప్రకృతి విపత్తులు సంభవిస్తే మేమున్నామంటూ మన హీరోలు ఎపుడు ముందుంటారు. ఇప్పటికే వరద బీభత్సంతో అల్లాడుతున్న తెలుగు రాష్ట్రాల ప్రజలను ఆదుకోవడానికి వివిధ వర్గాల ప్రజలు, ఉద్యోగులు తమకు తోచిన రీతిలో సాయం అందజేస్తున్నారు.
I'm saddened by the loss and suffering caused by the devastating rains in Andhra Pradesh and Telangana. In these challenging times, I humbly donate ₹1 crore in total to the CM Relief Funds of both states to support the relief efforts. Praying for everyone's safety 🙏.…మరోవైపు టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కూడా తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వాలకు చెరో రూ. 50 లక్షల చొప్పున రూ. కోటి రూపాయలను విరాళం ప్రకటించారు. సీఎం రిలీఫ్ ఫండ్ పేరిట ఈ చెక్కులను త్వరలో అందజేయనున్నారు.
త్వరలో అల్లు అర్జున్..పుష్ప 2 మూవీతో పలకరించబోతున్నాడు. పుష్ప ది రూల్ పేరిట తెరకెక్కుతోన్న ఈ చిత్రం డిసెంబర్ 4న విడుదల కాబోతుంది. ఈ సినిమా పై భారీ అంచనాలే ఉన్నాయి. దేవీశ్రీ ప్రసాద్ సంగీతం, రష్మికతో అల్లు అర్జున్ ఆన్ స్క్రీన్ రొమాన్స్ ఎలా ఉండబోతుందో అని ప్రేక్షకులు కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Telangana Heavy Rains Andhra Pradesh Rains Flood Victims
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Prabhas: ప్రభాస్ పెద్ద మనసు.. వయనాడ్ వరద బాధితులకు బాహుబలి భారీ విరాళం..Prabhas: రెబల్ స్టార్ ప్రభాస్ పెద్ద మనసు చాటుకున్నాడు. వరదలతో అతలాకుతలమైన కేరళలోని రాష్ట్రంలోని వయనాడ్ లోని జరిగిన ప్రకృతి బీభత్సానికి ఎంతో మంది ప్రజలు విగత జీవులయ్యారు. ఇప్పటికే పలువురు సినీ నటులు వయనాడ్ బాధితులకు తమ వంతు ఆర్ధిక సహాయం అందిస్తున్నారు. తాజాగా రెబల్ స్టార్ ప్రభాస్..
और पढो »
Harish Rao: వరద బాధితుల కన్నీళ్లు తుడిచిన హరీశ్ రావు.. రేవంత్ ప్రభుత్వంపై శాపనార్థాలుBRS Party MLAs Visits Khammam Floods Victims: వరద పరిస్థితుల్లో ప్రభుత్వం విఫలమైన వేళ బీఆర్‌ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు బాధితులను పరామర్శించారు. అన్నీ కోల్పోయిన బాధితులకు భరోసా ఇచ్చారు.
और पढो »
Allu Arjun: క్రిష్ దర్శకత్వంలో అల్లు అర్జున్.. ఇది మాములు క్రేజ్ కాదుగా..Allu Arjun: అల్లు అర్జున్, క్రిష్ దర్శకత్వంలో నటించబోతున్నాడా.. అంటే ఔననే అంటున్నాయి సినీ వర్గాలు. తాజాగా వీళ్లిద్దరు మరోసారి చేతులు కలపబోతున్నారు. దానికి సంబంధించిన వార్త అభిమానులకు గూస్ బంప్స్ తెప్పిస్తోంది.
और पढो »
Nara Lokesh: ఏపీ మంత్రుల ఎస్కార్ట్ వాహానాల రద్దు.. లోకేష్ ఐడియాకు హ్యాట్సాఫ్ చెబుతున్న నెటిజన్లు.. ఎందుకో తెలుసా..?Heavy floods in Vijayawada: భారీ వర్షాలు ఏపీని అతలాకుతలం చేసిందని చెప్పుకొవచ్చు. ఈక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రులు సైతం విజయవాడలో రంగంలోకి దిగి సహాయకార్యక్రమాలను దగ్గరుండి మరీ చూస్తున్నారు.
और पढो »
Narendra Modi: తెలంగాణలో వరదలపై ప్రధాని మోదీ ఆరా.. అండగా ఉంటామని భరోసాNarendra Modi Enquired About Telangana Floods: రాష్ట్రంలో భారీ వర్షాలు, వరద పరిస్థితులపై ప్రధానమంత్రి మోదీ ఆరా తీశారు. సహాయ చర్యలు ఎలా సాగుతున్నాయని అడిగి తెలుసుకున్నారు.
और पढो »
Airtel net work: తెలుగు రాష్ట్రాల వరద బాధితులకు ఎయిర్ టెల్ బంపర్ ఆఫర్..Airtel net work: రెండు తెలుగు రాష్ట్రాలు కూడా వర్షాలకు అల్లకల్లోలంగా మారిపోయాయి. కనీసం తినడానికి తిండి, కట్టుకొవడానికి బట్టలు లేక చాలా మంది ఇబ్బందికర పరిస్థితుల్ని ఎదుర్కొంటున్నారు.
और पढो »