BRS Party MLAs Visits Khammam Floods Victims: వరద పరిస్థితుల్లో ప్రభుత్వం విఫలమైన వేళ బీఆర్‌ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు బాధితులను పరామర్శించారు. అన్నీ కోల్పోయిన బాధితులకు భరోసా ఇచ్చారు.
8th Pay Commission Updates: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డబుల్ జాక్‌పాట్.. కొత్త పే కమిషన్, జీతాల పెంపుపై బిగ్ అప్‌డేట్స్భారీ వర్షాలతో వరద ముంచెత్తడంతో ఖమ్మం పూర్తిగా జలదిగ్భంధంలో చిక్కుంది. వరదలో ఇబ్బందులు పడుతున్న బాధితులను బీఆర్‌ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు పరామర్శించి వారికి భరోసా ఇచ్చారు. జరిగిన నష్టం.. ప్రభుత్వం నుంచి అందుతున్న సహాయం గురించి అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం ఎలాంటి సహాయం చేయలేదని బాధితులు వాపోవడంతో వారికి అండగా తాము ఉంటామని హామీ ఇచ్చారు.
'పాలమూరు ప్రాజెక్ట్ మునిగిపోయింది. సాగర్ కాలువ తెగిపోవడానికి ప్రభుత్వ వైఫల్యం. రెండు చోట్ల కాలువ తెగిపోయింది. వెల్డింగ్ చేసి పెట్టడం వల్ల నష్టం వాటిల్లింది' అని హరీశ్ రావు వెల్లడించారు. నష్టపోయిన రైతులకు రూ.50 వేలు ఇవ్వాలి' అని డిమాండ్ చేశారు. 'అధికారంలో ఉండి.. ప్రతిపక్షలో ఉండి మమ్మల్ని రేవంత్ విమర్శించారు. అన్నీ మేమే చేస్తే మీరెందుదు' అని ప్రశ్నించారు. ' ఇంకా మీరు అధికారంలో ఉండి ఏం లాభం' అని నిలదీశారు.
Khammam Floods Brs Party Sabitha Indra Reddy Padi Kaushik Reddy Puvvada Ajay Kumar Nama Nageshwar Rao Heavy Rains Telangana Rains
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Harish Rao: మాట తప్పిన రేవంత్.. పాపం తగలకుండా హరీశ్ రావు ఆలయాల యాత్రHarish Rao Starts Temple Tour For Protect Telangana With Revanth Promise Fail: తన సవాల్‌కు ప్రతిసవాల్ విసిరి ఆగస్టు 15వ తేదీలోగా రుణమాఫీ చేస్తానని రేవంత్ రెడ్డి అందరి దేవుళ్లపై ఒట్టు వేసి మాట తప్పడంతో హరీశ్ రావు ఆలయాల యాత్ర చేపట్టారు.
और पढो »
Harish Rao Camp Office: హరీశ్ రావు క్యాంపు ఆఫీసుపై దాడి.. సిద్దిపేటలో హై టెన్షన్Attack On Harish Rao Camp Office Siddipet: సిద్దిపేటలోని మాజీ మంత్రి హరీశ్ రావు క్యాంపు కార్యాలయంపై కాంగ్రెస్ కార్యకర్తలు దాడికి పాల్పడ్డారు. రుణమాఫీ చేసినందుకు హరీశ్ రావు డిమాండ్ చేయాలంటూ శుక్రవారం అర్ధరాత్రి సిద్దిపేటలో హల్‌చల్ చేశారు.
और पढो »
Mokila Villas: వరదల్లో చిక్కుకున్న లగ్జరీ విల్లాలు.. కోటీశ్వర్లు కూడా రోడ్డు మీదకుLuxury Villas Drowned Into Heavy Floods In Mokila: వరద సామాన్యులనే కాదు కోటీశ్వర్లను కూడా రోడ్డు పాలు చేసింది. విలాసవంతమైన ఇళ్లల్లో ఉంటుంటే వారికి వరద పోటు తలెత్తింది.
और पढो »
Narendra Modi: తెలంగాణలో వరదలపై ప్రధాని మోదీ ఆరా.. అండగా ఉంటామని భరోసాNarendra Modi Enquired About Telangana Floods: రాష్ట్రంలో భారీ వర్షాలు, వరద పరిస్థితులపై ప్రధానమంత్రి మోదీ ఆరా తీశారు. సహాయ చర్యలు ఎలా సాగుతున్నాయని అడిగి తెలుసుకున్నారు.
और पढो »
Cm Revanth reddy: వరదల్లో చనిపోయిన వారికి 5 లక్షల ఎక్స్ గ్రేషియా.. కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు..Cm revanth reddy meeting on heavy rains: సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణలో వరదలపై కమాండ్ కంట్రోల్ సెంటర్ లో అత్యవసరంగా సమావేశం నిర్వహించారు.ఈ కార్యక్రమానికి మంత్రులు, ముఖ్య అధికారులు పాల్గొన్నారు.
और पढो »
Supreme Court: రేవంత్ రెడ్డి మెడకు కవిత బెయిల్.. సుప్రీంకోర్టు ఆగ్రహంతో మరో కేసు?Supreme Court Serious On Revanth Reddy Comments On Kavitha Bail: న్యాయ వివాదంలో మరోసారి రేవంత్ రెడ్డి చిక్కుకున్నారు. కవిత బెయిల్ అంశంలో ఆయనకు భారీ షాక్ తగిలింది.
और पढो »