Heavy rains are expected in Andhra Pradesh due to a low pressure area that has intensified over the Bay of Bengal. The India Meteorological Department (IMD) has issued warnings for heavy to very heavy rainfall in various districts of Andhra Pradesh and Tamil Nadu over the next 24 hours. Coastal and north Andhra Pradesh are expected to be the most affected areas.
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలపడింది. ఉపరితల ఆవర్తనంతో కొనసాగుతుంది. రానున్న 24 గంటల్లో ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని ఏపీఎస్‌డీఎంఏ హెచ్చరించింది. ముఖ్యంగా చిత్తూరు, ఏలూరులో కూడా భారీ వర్షాలు రెండు రోజులుపాటు ఉంచవచ్చని వాతావరణ శాఖ హెచ్చరించింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వల్ల భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ముఖ్యంగా ఇది ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాలపై తీవ్రంగా ఉంటుందని తెలిపింది. 24 గంటలపాటు ఈ బలపడిన అల్పపీడనం వల్ల భారీ వర్షాలు కురిస్తాయి.
కోస్తా, ఉత్తర ఆంధ్రప్రదేశ్ దిగా ఈ అల్పపీడనం పయనిస్తుంది. దీని ప్రభావం వల్ల నేడు విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయి. ఇక ఎన్టీఆర్, కృష్ణ, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో మోస్తారు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఈ నేపథ్యంలో మత్స్యకారులను కూడా వేటకు శనివారం వరకు వెళ్లకూడదని హెచ్చరించింది. తమిళనాడు గుండా ఈ అల్పపీడనం తీరం దాటే అవకాశం ఉంది ఈ నేపథ్యంలో ఎల్లుండి వరకు కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. గంటకు 55 కిలోమీటర్ల వేగంతో గాలులు కూడా వీస్తాయి. వరికోతలకు వెళ్లే రైతులు కూడా అలెర్ట్‌గా ఉండాలని సూచనలు చేశారు. తీర ప్రాంత ప్రజలను కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించేలా ప్రభుత్వం చర్యలు కూడా తీసుకుంది. ఇక భారీ వర్షాల నేపథ్యంలో ఆయా ప్రాంతాల్లో ముందస్తు స్కూళ్లకు సెలవులు కూడా ప్రకటిస్తున్నాయి. మరోవైపు తెలంగాణలో కూడా చలి తీవ్రత విపరీతంగా పెరిగింది. ముఖ్యంగా సాయంత్రం త్వరగా చీకటి పడటంతోనే చలిగాలుల తీవ్రత కూడా పెరిగింది. ఉదయం కూడా మంచు మబ్బులు కమ్మేస్తున్నాయి. ఎముకలు కొరికే చలి వేధిస్తోంది. ఉదయం 8 గంటలకు దాటిన తర్వాత కూడా మబ్బులు తొలిగే పరిస్థితి లేదు. వాహనదారులు డ్రైవింగ్ చేసేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా పిల్లలు, వృద్ధులు ఈ చలిగాలుల సమయంలో ఆరోగ్యంపై జాగ్రత్తలు తగిన విధంగా తీసుకోవాలని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. కేవలం వేడిగా వండిన ఆహారం మాత్రమే తీసుకోవాలి. సీజనల్ జబ్బులు రాకుండా తగిన ఆరోగ్య జాగ్రత్తలు కూడా తీసుకోవాలని ఇప్పటికే వాతావరణ శాఖ హెచ్చరించింది
Andhra Pradesh Heavy Rains Low Pressure Bay Of Bengal IMD Warning Weather Forecast
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Heavy Rains Alert: విరుచుకుపడనున్న వాయుగుండం, ఈ జిల్లాల్లో రేపటి నుంచి భారీ వర్షాలుAndhra pradesh Weather Forecast Low Depression impact heavy rains alert వాయుగుండం కారణంగా ఏపీలోని దక్షిణ కోస్తా జిల్లాలైనా నెల్లూరు, ప్రకాశం, తిరుపతి జిల్లాల్లో రానున్న రెండు రోజుల్లో భారీ వర్షాలు పడనున్నాయని ఐఎండీ హెచ్చరించింది.
और पढो »
AP Weather Forecast: బలహీనపడుతున్న తుపాను, రానున్న 3 రోజులు ఏపీలో భారీ వర్షాలుAndhra pradesh Weather Forecast Updates Heavy Rains Alert for coming 3 days పుదుచ్చేరి సమీపంలో తీరం దాటిన ఫెంగల్ తుపాను ప్రస్తుతం తమిళనాడు-పుదుచ్చేరి మధ్య స్థిరంగా కొనసాగుతోంది
और पढो »
AP Heavy Rains: Coastal Andhra to Experience Heavy to Extremely Heavy RainfallThe India Meteorological Department (IMD) has issued a red alert for heavy to extremely heavy rainfall in coastal Andhra Pradesh due to a low-pressure area over the Bay of Bengal. The low-pressure area is expected to intensify into a cyclone within two days, potentially affecting Andhra Pradesh, Tamil Nadu, and Yanam. Heavy rainfall is predicted from today until the 22nd of this month, especially in districts like Visakhapatnam, Anakapalle, Kakinada, Yanam, Nellore, and Tirupati. Fishermen are advised not to venture out to sea until the 22nd due to rough seas.
और पढो »
Andhra Pradesh Sarayı Vakf Komisyonunu KapatıyorAndhra Pradesh Sarayı, Ravivār günü, eyaletin vakf kurumu olan Andhra Pradesh Vakf Komisyonunu kapatıp, yeniden kurulmasını sağladı.
और पढो »
Cyclone Fenglin Makes Landfall Near Puducherry, Heavy Rainfall in Tamil Nadu, Puducherry, Karnataka and Andhra PradeshIMD provides updates on Cyclone Fenglin, its landfall near Puducherry, and the subsequent heavy rainfall in Tamil Nadu, Puducherry, Karnataka, and Andhra Pradesh. The cyclone is expected to weaken over the next few days.
और पढो »
AP Rains Alert: తీవ్ర అల్పపీడనం, ఏపీలోని ఈ జిల్లాలకు భారీ వర్షాలుAndhra pradesh Weather Forecast severe low depression in bay of bengal బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం ప్రభావంతో ఇవాళ నెల్లూరు, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో మోస్తరు వర్షాలు పడనున్నాయి.
और पढो »