Anti-Aging Supplements: అందంగా కనిపించాలని ప్రతిఒక్కరూ ఆశపడుతుంటారు. అయితే వయస్సుతో పాటు అనారోగ్య సమస్యలు వస్తుంటాయి. ఎముకలు బలహీనంగా మారడం, జీర్ణవ్యవస్థ మందగించడం, ముఖంపై వ్రుద్ధాప్య చాయలు వస్తుంటాయి. 40ఏళ్ల వయస్సులో కూడా ఫిట్ గా, అందంగా కనిపించాలంటే కొన్ని ఫుడ్స్, విటమిన్స్ తీసుకోవాలి.
అందంగా కనిపించాలని ప్రతిఒక్కరూ ఆశపడుతుంటారు. అయితే వయస్సుతో పాటు అనారోగ్య సమస్యలు వస్తుంటాయి. ఎముకలు బలహీనంగా మారడం, జీర్ణవ్యవస్థ మందగించడం, ముఖంపై వ్రుద్ధాప్య చాయలు వస్తుంటాయి. 40ఏళ్ల వయస్సులో కూడా ఫిట్ గా, అందంగా కనిపించాలంటే కొన్ని ఫుడ్స్, విటమిన్స్ తీసుకోవాలి. అవేంటో చూద్దాం. విటమిన్ డి :ఎముకల బలంగా ఉండలంటే కావాల్సినంత కాల్షియం, ప్రొటీన్ అందించాలి. వీటిని గ్రహించడంలో విటమిన్ డి ఎంతో సహాయపడుతుంది. వయస్సు మీదపడిన తర్వాత విటమిన్ డి ఉత్పత్తి తగ్గుతుంది.
కాల్షియం: ఎముకలు, దంతాలు బలంగా ఉంచడానికి కాల్షియం అవసరం. 40ఏళ్ల తర్వాత ఎముకలు బలహీనపడటానికి ప్రధాన కారణం కాల్షియం లోపం. కాబట్టి, 40 సంవత్సరాల తర్వాత, పాలు, పెరుగు, జున్ను, బాదం వంటివి తప్పకుండా మీ డైట్లో చేర్చుకోవాలి. విటమిన్ సి : విటమిన్ సి రోగనిరోధక శక్తిని పెంచడంతోపాటు..శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది. విటమిన్ సి ఎక్కువగా నారింజ, నిమ్మ, ద్రాక్ష, స్ట్రాబెర్రీ మొదలైన వాటిలో లభిస్తుంది. వీటిని నిత్యం తినడం అలవాటు చేసుకోవాలి.
Vitamins Lifestyle Health Tips Health Care
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Beauty Tips: శ్రీవల్లిని మించిన అందం మీ సొంతం కావాలా? అయితే ఈ పండ్లు తినండిBeauty Tips:వయస్సు మీదపడ్డాక చర్మం వృద్ధాప్యం అనేది సాధారణం. అయితే ఫ్రైడ్ ఫుడ్స్, జంక్ ఫుడ్, ధూమపానం, ఆల్కహాల్ సేవించినా ముఖంపై అకాల మచ్చలు వస్తాయి. అయితే మీరు కొన్ని పండ్లు తింటే ముఖంపై మచ్చలు, ముడతలను దూరం చేసుకోవచ్చు.
और पढो »
8 Blood Tests: మీకు 30 ఏళ్లు దాటుతున్నాయా, అయితే ఈ 8 బ్లడ్ టెస్టులు తప్పనిసరిAre you crossing 30 years age than these 8 blood tests are mandatory to prevent dangerous 8 Blood Tests: శరీరంలోపల జరిగే మార్పులు వివిధ రకాల సమస్యలకు కారణమౌతుంటాయి. అందుకే నిర్ణీత వయస్సు దాటాక ఆరోగ్యపరమైన సమస్యలు తలెత్తుుతుంటాయి.
और पढो »
BRS Harish rao: ఇద్దరు సీఎంల భేటీ.. పెనుదుమారంగా మారిన ట్రబుల్ షూటర్ హరీష్ రావు వ్యాఖ్యలు..CM Revanth Reddy: తెలుగు స్టేట్స్ సీఎంలు తొందరలోనే సమావేశం కానున్నారు.ఈ క్రమంలో ఈ నెల 6వ తేదీన హైదరాబాద్‌లోని ప్రజా భవన్‌లో ఈ సమావేశం జరగనున్నట్లు సమాచారం.
और पढो »
TGSPDCL: జూలై నెల కరెంటుబిల్లు ఎలా కడుతున్నారు? టీజీఎస్‌పీడీసీఎల్ యాప్ ఉపయోగించి ఆన్‌లైన్‌లో ఇలా ఈజీగా చెల్లించండి..TGSPDCL: థర్డ్ పార్టీల జోక్యం లేకుండా వినియోగదారుల భద్రతకు ఈ నిర్ణయం ఆర్‌బీఐ తీసుకుంది. అయితే టీజీఎస్‌పీడీసీఎల్ యాప్‌లో నేరుగా బిల్లు చెల్లింపులు చేయవచ్చని అన్నారు. అయితే, ఈ యాప్ లో ఎలా కరెంటు బిల్లులు ఎలా కట్టాలో తెలుసుకుందాం.
और पढो »
Budget 2024: బడ్జెట్ ముందు ఈ 2 షేర్లపై ఓ లుక్కేయ్యండి..ఈ షేర్లు ఏడాదిలోగా మంచి లాభాలను ఇచ్చే చాన్స్..!!Budget 2024: బడ్జెట్ ప్రవేశ పెట్టడానికి కొన్ని గంటలు మాత్రమే మిగిలి ఉంది.ఈ నేపథ్యంలో మీరు స్టాక్ మార్కెట్లో ఇన్వెస్టర్ అయి ఉంటే మాత్రం.
और पढो »
Weekly Rasi Phalalu: జూలై చివరి వారంలో అత్యధిక లాభాలు పొందబోయే రాశులు..4 Zodiac Signs That Will Get Highest Profits In Last Week Of July జ్యోతిష్య శాస్త్రం ప్రకారం జులై నెలలోని చివరివారం ప్రారంభం కాబోతోంది ఈ వారానికి ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంది. అయితే ఈ వారంలో కొన్ని రాశుల వారికి చాలా బాగుంటుంది. ఈ సమయంలో ఏయే రాశుల వారికి ఎలా ఉంటుందో తెలుసుకోండి.
और पढो »