TGSPDCL: థర్డ్ పార్టీల జోక్యం లేకుండా వినియోగదారుల భద్రతకు ఈ నిర్ణయం ఆర్‌బీఐ తీసుకుంది. అయితే టీజీఎస్‌పీడీసీఎల్ యాప్‌లో నేరుగా బిల్లు చెల్లింపులు చేయవచ్చని అన్నారు. అయితే, ఈ యాప్ లో ఎలా కరెంటు బిల్లులు ఎలా కట్టాలో తెలుసుకుందాం.
TGSPDCL: జూలై నెల కరెంటుబిల్లు ఎలా కడుతున్నారు? టీజీఎస్‌పీడీసీఎల్ యాప్ ఉపయోగించి ఆన్‌లైన్‌లో ఇలా ఈజీగా చెల్లించండి..
Current Bill Payment In TGSPDCL APP: ఇటీవలే ఆర్‌బీఐ నిర్ధేశాల మేరకు కరెంటు బిల్లులు ఫోన్‌పే, గూగుల్ పే ద్వారా చెల్లింపులను నిలివేయాలని ఆదేశించింది. ఈ నేపథ్యంలో విద్యుత్ వినియోగదారులు బిల్లు చెల్లింపులపై ఆందోళనకు గురయ్యారు. అయితే, థర్డ్ పార్టీల జోక్యం లేకుండా వినియోగదారుల భద్రతకు ఈ నిర్ణయం ఆర్‌బీఐ తీసుకుంది. అయితే టీజీఎస్‌పీడీసీఎల్ యాప్‌లో నేరుగా బిల్లు చెల్లింపులు చేయవచ్చని అన్నారు. అయితే, ఈ యాప్ లో ఎలా కరెంటు బిల్లులు ఎలా కట్టాలో తెలుసుకుందాం.
Current Bill N Telngana Twallet Current Bill Payment In Tgspdcl Current Bill Pyment In Tsspdcl App How To Pay Current Bill Ntgspdcl App
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
IT Returns Revise: ఆన్‌లైన్‌లో ఐటీ రిటర్న్స్ ఎలా రివైజ్ చేయాలో తెలుసాIncome tax returns updates know the simple process of how to revise income tax returns IT Returns Revise: ప్రస్తుతం దేశంలో ట్యాక్స్ పేయర్లు అంతా ఐటీ రిటర్న్స్ పైల్ చేసే పనిలో ఉన్నారు.
और पढो »
Bank Holidays July 2024: జూలై నెలలో 12 రోజులు మూతపడనున్న బ్యాంకులు, ఎప్పుడెప్పుడంటేBank Holidays list in july 2024 all banks remains closed for 12 days ఆర్బీఐ ప్రకటించిన జూలై నెల జాబితాలో 12 రోజులు సెలవులున్నాయి. బ్యాంకు సంబంధిత పనులుంటే ఆ సెలవుల్ని బట్టి ప్లాన్ చేసుకోండి. ఆర్బీఐ ప్రకటించిన జూలై నెల 12 రోజుల సెలవుల్లో నాలుగు ఆదివారాలు, రెండు, నాలుగు శనివారాలున్నాయి.
और पढो »
Bank Holidays: జూలై నెల బ్యాంకు సెలవులు.. 12 రోజులు బ్యాంకులు బంద్Bank Holidays In July 2024: బ్యాంకు సేవలు అనేవి చాలా ముఖ్యమైనవి. ఈ సమయంలో బ్యాంకు సెలవులు అనేవి ముందే తెలుసుకుని వెళ్తే సమయం ఆదాతోపాటు పని వెంటనే పూర్తవుతుంది. మరి జూలై నెలలో బ్యాంకు సెలవులు చూశారా?
और पढो »
Gemini AI App: గూగుల్ జెమిని AI యాప్.. చిటికెలో మీ పనులు పూర్తి.. ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి..!Gemini AI App in India: జెమిని ఏఐ యాప్‌ను భారత్‌లో గూగుల్ ప్రారంభించింది. ఈ యాప్ ఇంగ్లీష్‌తోపాటు తొమ్మిది భారతీయ భాషల్లో అందుబాటులో ఉంది. ప్రస్తుతం ఆండ్రాయిడ్ మొబైల్స్‌కు అందుబాటులో ఉండగా.. iOSలో త్వరలో అందుబాటులోకి రానుంది.
और पढो »
PM Kisan: పీఎం కిసాన్ నిధుల విడుదల.. నగదు జమా వివరాలను ఇలా ఈజీగా తెలుసుకోండి..Pm kisan 17 th instalment: ప్రధాని మోదీ ఈరోజు వారణాసిలో దేశంలోని.. రైతుల అకౌంట్లలో రూ.20 వేల కోట్లను బదిలీ చేశారు. కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకం కింద.. 17వ విడతను ప్రధాని నరేంద్ర మోదీ విడుదల చేశారు.
और पढो »
BRS Harish rao: ఇద్దరు సీఎంల భేటీ.. పెనుదుమారంగా మారిన ట్రబుల్ షూటర్ హరీష్ రావు వ్యాఖ్యలు..CM Revanth Reddy: తెలుగు స్టేట్స్ సీఎంలు తొందరలోనే సమావేశం కానున్నారు.ఈ క్రమంలో ఈ నెల 6వ తేదీన హైదరాబాద్‌లోని ప్రజా భవన్‌లో ఈ సమావేశం జరగనున్నట్లు సమాచారం.
और पढो »