Anant-Radhika Honeymoon Resort: అనంత్ అంబానీ, రాధికా మర్చంట్ జంట హనీమూన్ కోసం ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన లగ్జరీ రిసార్ట్ కు వెళ్లారు. అక్కడ ఒక్క రాత్రి బస చేయాలంటే..లక్షలు చేయాల్సిందే. అనంత్, రాధిక దంపతులు హనీమూన్ కోసం కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారు.
అనంత్, రాధిక బస చేస్తున్న రిసార్ట్ ఒక్కరాత్రికి ఎంత ఖర్చు చేయలో తెలుస్తే మీరు షాక్ అవుతారు. Anant Ambani - Radhika Merchant : దేశంలోని వ్యాపార దిగ్గజం ముఖేష్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ, రాధికా మర్చంట్ గత నెలలో వివాహం చేసుకున్నారు. ఈ జంటకు ముంబైలో జరిగిన గ్రాండ్ వెడ్డింగ్ ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన వేడుకగా చరిత్రలో నిలిచిపోయింది. ఈ వేడుకలకు దేశ, విదేశాల నుండి అతిథులు హాజరయ్యారు. వేల కోట్ల రూపాయలను అంబానీ కుటుంబం తమ కుమారుడి పెళ్లికోసం మంచి నీళ్ల తరహాలో ఖర్చుచేసింది.
దీని వెనుక ఉన్న రహస్యం ఏంటనే వార్తలు ఇప్పుడు చెక్కర్లు కొడుతున్నాయి. ఇద్దరూ ఆగస్టు 1 నుంచి అక్కడే ఉంటూ ఎంజాయ్ చేస్తున్నారు. బాలీవుడ్ లైఫ్ అనే వెబ్ సైట్ తెలిపిన సమాచారం ప్రకారం, కోస్టరికాలోని గ్వానా కాస్ట్ ప్రాంతంలో ఉన్న కాసా లాస్ ఓలాస్ ఫోర్ సీజన్స్ రిసార్ట్‌లో అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ బస చేస్తున్నారు. ఈ విలాసవంతమైన రిసార్ట్‌లో ఒక రాత్రి బస చేయాలంటే 30,000 డాలర్లు ఖర్చు చేయాలి..అంటే దాదాపు రూ. 25 లక్షలు ఖర్చవుతుంది.
Radhika Merchant Honeymoon Costa Rica Anant Radhika Honeymoon Resort Anant Radhika Anant Radhika Honeymoon Cost
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Anant ambani Wedding: రిలయన్స్ ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. ముఖేష్ అంబానీ ఇచ్చిన సర్ ప్రైజ్ గిఫ్ట్ లు ఏంటో తెలుసా..?Anant and Radhika wedding: అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ ల పెళ్లి వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ వేడుకకు ముంబైలోని జియో వరల్డ్ సెంటర్ ముస్తాబైంది.
और पढो »
अनंत-राधिका की पोस्ट वेडिंग सेलिब्रेशन की खबरें अफवाह: लंदन के होटल स्टोक पार्क ने नकारा; कहा गया- हमारे यह...Anant-Radhika Post Post Wedding Ceremony Update
और पढो »
20 फोटो-वीडियोज में अनंत-राधिका की पूरी शादी: जॉन सीना-रजनीकांत नाचे, PM ने दिया आशीर्वाद; नीता बोलीं- गलती...Mukesh Ambani Son Anant Ambani Radhika Merchant Wedding Photos And Videos Update - Follow Anant Radhika Wedding Latest News, Headlines And Details On Dainik Bhaskar.
और पढो »
अनंत-राधिका की शादी में 2500 फूड आइटम: रिटर्न गिफ्ट में करोड़ों की घड़ी, सुरक्षा में 10 NSG कमांडो तैनातMukesh Ambani Son Anant Ambani Radhika Merchant Wedding Details Update - Follow Anant Radhika Wedding Guest List, Food Menu And Security Arrangement Details On Dainik Bhaskar.
और पढो »
अनंत-राधिका की शादी में 2500 फूड आइटम: रिटर्न गिफ्ट में करोड़ों की घड़ी, सुरक्षा में 10 NSG कमांडो तैनातMukesh Ambani Son Anant Ambani Radhika Merchant Wedding Details Update - Follow Anant Radhika Wedding Guest List, Food Menu And Security Arrangement Details On Dainik Bhaskar.
और पढो »
Nita Ambani: రెండు చేతులు జోడించి పబ్లిక్ గా క్షమాపణలు చెప్పిన నీతా అంబానీ.. వీడియో వైరల్..Anant radhika merchant wedding: అనంత్ అంబానీ రాధిక మర్చంట్ ల పెళ్లి వేడుక ఎంతో గ్రాండ్ గా జరిగింది.ఈ వేడుకకు అన్నిరంగాలకు చెందిన ప్రముఖులు హజరయ్యారు. ఈ నేపథ్యంలో నీతా అంబానీ బహిరంగంగా క్షమాపణలు చెప్పడం ఇప్పుడు వైరల్ గా మారింది.
और पढो »