Arudra Help: నాడు జగన్‌ పట్టించుకోలేదు... నేడు ఆరుద్రను అక్కున చేర్చుకున్న చంద్రబాబు

Chandrababu Naidu समाचार

Arudra Help: నాడు జగన్‌ పట్టించుకోలేదు... నేడు ఆరుద్రను అక్కున చేర్చుకున్న చంద్రబాబు
VelgapudiSecretariatArudra
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 33 sec. here
  • 9 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 41%
  • Publisher: 63%

Chandrababu Announced Rs 5 Lakh Financial Assurance To Arudra: నాడు ముఖ్యమంత్రిగా ఉన్న వైఎస్‌ జగన్‌ పట్టించుకోకపోగా.. నేడు సీఎంగా వచ్చిన చంద్రబాబు నాయుడు అక్కున చేర్చుకున్నాడు. అండగా నిలిచి అభయమిచ్చాడు. ఎవరికో కాదు ఆరుద్ర కుటుంబానికి.

Darshan-Pavitra gowda: క్రైమ్ సినిమాను మించి ట్విస్టులు.. కన్నడ హీరో కేసులో వెలుగులోకి వస్తున్న షాకింగ్ విషయాలు..తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న తన కుమార్తెను బతికించుకోవడానికి ఆ తల్లి ఎన్నో కష్టాలు పడింది. స్వయంగా ముఖ్యమంత్రి నివాసానికి వస్తే న్యాయం జరగలేదు. తన కుమార్తె వైద్యానికి ఆస్తులు అమ్మి వైద్యం చేయిద్దామనుకుంటే స్థానిక నాయకులు వేధింపులకు పాల్పడడంతో ఆమె రోదన అరణ్య రోదనగా మారింది. కానీ గిర్రున రోజులు తిరిగాయి. ఇప్పుడు గతంలో ఉన్న ప్రభుత్వం లేకపోవడంతో ఆమెకు భరోసా లభిచింది.

ఆమె సమస్యలు సావధానంగా విన్న ముఖ్యమంత్రి కుమార్తె సాయిలక్ష్మీ చంద్రకు రూ.5 లక్షల ఆర్థిక సాయం ప్రకటించారు. దీంతోపాటు ప్రతి నెలా రూ.10 వేల పింఛన్ అందిస్తామని హామీ ఇచ్చారు. కోర్టులో ఉన్న స్థల వివాదంపై ప్రభుత్వపరంగా సాయం చేస్తామని భరోసా ఇచ్చారు. ముఖ్యమంత్రి తమకు అండగా నిలబడడంపై ఆరుద్ర భావోద్వేగానికి గురయ్యారు. ఇక తమ కష్టాలు తీరాయని.. తమ కుమార్తె విషయంలో బెంగ పడనవసరం లేదని ఆరుద్ర పేర్కొన్నారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.AP Cabinet Minister PortfoliosChandrababu Government

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Velgapudi Secretariat Arudra Arudra Daughter Financial Assurance Pension Amaravati

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Ramoji rao Death: రామోజీ మరణంపై చంద్రబాబు, లోకేశ్, వైఎస్ జగన్ సహా ప్రముఖుల సంతాపంRamoji rao Death: రామోజీ మరణంపై చంద్రబాబు, లోకేశ్, వైఎస్ జగన్ సహా ప్రముఖుల సంతాపంChandrababu naidu, ys jagan and nara lokesh pays consoles and pays tribulte ఈనాడు, మార్గదర్శి సంస్థల ఛైర్మన్ రామోజీరావు అనారోగ్యంతో బాధపడుతూ ఇవాళ ఉదయం కన్నుమూశారు. ఆయన మరణంపై ప్రధాని మోదీ సహా దేశంలోని ప్రముఖలు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
और पढो »

Bell Helicopter Crashes: నాడు వైఎస్ఆర్, నేడు ఇరాన్ అధ్యక్షుడు మరణం వెనుక ఆ కంపెనీ హెలికాప్టరేBell Helicopter Crashes: నాడు వైఎస్ఆర్, నేడు ఇరాన్ అధ్యక్షుడు మరణం వెనుక ఆ కంపెనీ హెలికాప్టరేAndhra pradesh former cm ysr and iran president ebrahim raisi killed ఇరాన్ దేశాధ్యక్షుడు ఇబ్రహీం రైసీ, విదేశాంగమంత్రి అమీరబ్దుల్లాహియాన్, ఉన్నతాధికారులు ప్రయాణిస్తున్న బెల్ 212 హెలీకాప్టర్ అజర్ బైజాన్ పర్వత శ్రేణుల్లో, దట్టమైన అడవుల్లో కుప్పకూలిపోయింది.
और पढो »

NMD Farooq: అఘోర చెప్పిందే జరిగింది.. రెండు నెలలు తిరక్కుండానే జాక్ పాట్ కొట్టేసిన ఆ నేత.. వైరల్ గా మారిన వీడియో..NMD Farooq: అఘోర చెప్పిందే జరిగింది.. రెండు నెలలు తిరక్కుండానే జాక్ పాట్ కొట్టేసిన ఆ నేత.. వైరల్ గా మారిన వీడియో..Aghora prediction on nmd farooq: ఆంధ్ర ప్రదేశ్‌ లో చంద్రబాబు సీఎంగా కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. కేసరపల్లిలో జరిగిన చంద్రబాబు పట్టాభిషేక వేడుకకు రాజకీయ, సినీ రంగాల ప్రముఖులు హజరయ్యారు.
और पढो »

Chandrababu Cabinet: బీసీలకు పెద్దపీట, చంద్రబాబు మంత్రివర్గం కూర్పు ఎలా జరిగిందంటేChandrababu Cabinet: బీసీలకు పెద్దపీట, చంద్రబాబు మంత్రివర్గం కూర్పు ఎలా జరిగిందంటేAndhra pradesh new government to take oath today june 12 చంద్రబాబు కొత్త మంత్రివర్గంలో 8 మంది బీసీలున్నారు.
और पढो »

Chandrababu Oath: ప్రమాణస్వీకారానికి జగన్‌, కేసీఆర్‌ను చంద్రబాబు ఆహ్వానిస్తారా? పిలిస్తే వస్తారా?Chandrababu Oath: ప్రమాణస్వీకారానికి జగన్‌, కేసీఆర్‌ను చంద్రబాబు ఆహ్వానిస్తారా? పిలిస్తే వస్తారా?Chandrababu Likely To Invite Former CMs YS Jagan And KCR For Swearing Ceremony: ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపడుతున్న చంద్రబాబు తన రాజకీయ శత్రవులు, మాజీ ముఖ్యమంత్రులు వైఎస్‌ జగన్‌, కేసీఆర్‌కు ఆహ్వానం పలుకుతారా? అనేది ఆసక్తికరంగా మారింది.
और पढो »

YS Sharmila: నాడు అన్నను గెలిపించిన చెల్లెలు.. నేడు అన్నను ఓడించిన షర్మిలYS Sharmila: నాడు అన్నను గెలిపించిన చెల్లెలు.. నేడు అన్నను ఓడించిన షర్మిలYS Sharmila Dream Fulfill With YS Jagan Defeat In AP Elections: ఐదేళ్లు ఒక్క మనిషి రాజకీయాలను పూర్తిగా మార్చి వేసింది. నాడు విజయంలో కీలక పాత్ర పోషించగా నేడు అదే వ్యక్తి ఓటమిలో కీలక పాత్ర పోషించింది. ఆమెనే వైఎస్‌ షర్మిల.
और पढो »



Render Time: 2025-02-19 12:21:15