Andhra pradesh former cm ysr and iran president ebrahim raisi killed ఇరాన్ దేశాధ్యక్షుడు ఇబ్రహీం రైసీ, విదేశాంగమంత్రి అమీరబ్దుల్లాహియాన్, ఉన్నతాధికారులు ప్రయాణిస్తున్న బెల్ 212 హెలీకాప్టర్ అజర్ బైజాన్ పర్వత శ్రేణుల్లో, దట్టమైన అడవుల్లో కుప్పకూలిపోయింది.
Bell Helicopter Crash es: ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ హెలీకాప్టర్ ప్రమాదంలో దుర్మరణం చెందారు. ఆయనతో పాటు మరో 9 మంది మరణించిన ఈ ఘటన నాటి వైఎస్ మరణాన్ని గుర్తు చేస్తోంది. నాడు వైఎస్ఆర్‌ను నేడు ఇరాన్ అధ్యక్షుడిని పొట్టన పెట్టుకున్న హెలీకాప్టర్ ఒక్కటే కావడం గమనార్హం.Jr NTR Assets: జూనియర్ ఎన్టీఆర్ ఇళ్లు.. ఆస్తులు ఎన్ని వేల కోట్లో తెలుసా..! మైండ్ బ్లాంక్ చేస్తోన్న అస్సెట్స్ వాల్యూ..Urvashi Rautela: రెడ్ కలర్ డ్రెస్‌లో మరింత హాట్‌గా ఊర్వశి రౌతెలా.. లేటెస్ట్ పిక్స్ వైరల్..
Bell Helicopter Crashes: ఇరాన్-అజర్ బైజాన్ పర్వత శ్రేణుల్లో హెలీకాప్టర్ కుప్పకూలింది. దట్టమైన పొగమంచు, ప్రతికూల వాతావరణంతో ఛాపర్ క్రాష్ అయింది. ఇందులో ప్రయాణిస్తున్న ఇరాన్ దేశాధ్యక్షుడు ఇబ్రహీం రైసీతో పాటు విదేశాంగమంత్రి అమీరబ్దుల్లాహియాన్ సహా 10 మంది మరణించారు. ఈ ప్రమాదం 15 ఏళ్ల క్రితం జరిగిన ఏపీ ముఖ్యమంంత్రి వైఎస్ఆర్ హెలీకాప్టర్ దుర్ఘటనను గుర్తు చేస్తోంది.
ఇరాన్-అజర్ బైజాన్ సరిహద్దుల్లో నిర్మించిన డ్యామ్ ప్రారంభోత్సవానికి హాజరై తిరిగొస్తుండగా దేశాధ్యక్షుడు ఇబ్రహీం రైసీ, విదేశాంగమంత్రి అమీరబ్దుల్లాహియాన్, ఉన్నతాధికారులు ప్రయాణిస్తున్న బెల్ 212 హెలీకాప్టర్ అజర్ బైజాన్ పర్వత శ్రేణుల్లో, దట్టమైన అడవుల్లో కుప్పకూలిపోయింది. దట్టమైన పొగమంచు ప్రతికూల వాతావరణమే ప్రమాదానికి కారణంగా తెలుస్తోంది. మొత్తం 10 మంది ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు.
ప్రపంచవ్యాప్తంగా బెలి హెలీకాప్టర్ దుర్ఘటనలు ఎప్పుడు ఎక్కడ జరిగాయి, ఎంతమంది మరణించారో తెలుసుకుందాం. ఈ హెలీకాప్టర్ ఇంకెంతమందిని బలి తీసుకుంటుందోననే ఆందోళన వ్యక్తమౌతోంది ఇప్పుడు.1982 సెప్టెంబర్ 14వ తేదీన బెల్ 212 హెలీకాప్టర్ నార్త్ సీలో కుప్పకూలడంతో 6 మంది మరణించారు.1990 ఆగస్టు 27 వతేదీన బెల్ 206 హెలీకాప్టర్ దుర్ఘటనలో 5 మంది మృతి2006 డిసెంబర్ 10న బెల్ 412 హెలీకాప్టర్ కాలిఫోర్నియాలో కుప్పకూలడంతో ముగ్గురు మరణించారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.Car Loan Interest Rates: కారు లోన్ కావాలా, ఏ బ్యాంకులో ఎంత వడ్డీ ఉందో చెక్ చేసుకోండిPetrol & Diesel plastic bottles ban in AP
Bell Helicopter Crashes Ysr Killed In Bell 430 Helicopter Crash Iran President Killed In Bell 212 Helicopter Cras Bell Company Helicopters Crashed Incidents All Ov
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Iran Helicopter Crash: హెలీకాప్టర్ ఎక్కడ కూలింది, ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ ప్రాణాలతో ఉన్నారాIran Helicopter Hard Crash live news updates, where helicopter crashed దట్టమైన పొగమంచు కారణంగా హెలీకాప్టర్ పర్వత ప్రాంతాల్లో కుప్పకూలిపోయినట్టు ఆదేశపు మీడియా స్పష్టం చేసింది. హెలీకాప్టర్ క్రాష్ అయిన ప్రాంతం ఇంకా కచ్చితంగా గుర్తించలేకపోయారు.
और पढो »
Iran President killed: ఇరాన్ దేశాధ్యక్షుడు ఇబ్రహీం రైసీ సహా విదేశాంగ మంత్రి ఛాపర్ క్రాష్‌లో దుర్మరణంpresident ebrahim raisi and foreign minister amirabdullahian killed ఇరాన్ దేశంలో విషాధఛాయలు నెలకొన్నాయి. ఘోరమైన హెలీకాప్టర్ ప్రమాదంలో ఆ దేశాధ్యక్షుడు ఇబ్రహీం రైసీతో పాటు విదేశాంగమంత్రి అమీరబ్దుల్లాహియాన్ ప్రాణాలు కోల్పోయారు
और पढो »
Serial Actor Chandu: త్రినయని నటుడు చందు ఆత్మహత్య.. పవిత్ర జయరాం మృతి తట్టుకోలేక బలవన్మరణంTrinayini Actor Chandu Suicide After Pavitra Jayaram Death: త్రినయని సీరియల్ నటి పవిత్ర జయరాం ఆకస్మిక మరణం నుంచి కోలుకోకముందే ఆ సీరియల్ నటుడు చందు బలవన్మరణానికి పాల్పడ్డాడు.
और पढो »
YCP Election Manifesto: చేయూత, భరోసా పధకాల పెంపు, వైసీపీ మేనిఫెస్టో విడుదలAp cm ys jagan releases ysrcp election manifesto 2024 వైసీపీ ఎన్నికల మేనిఫెస్టోలో విద్య, వైద్యం, పేదలకు ఇళ్లు, వ్యవసాయం, నాడు-నేడు, మహిళా సాధికారత, సామాజిక భద్రత ప్రధానాంశాలుగా ఉంటాయని వైఎస్ జగన్ చెప్పారు
और पढो »
BRS Party: 24 ఏళ్ల బీఆర్‌ఎస్ పార్టీ.. చరిత్రంతా పోరాటమే.. కేసీఆరే ఊపిరిBRS Party Foundation Day Special Party History BRS Party History Full Details: ప్రాంతంతో పేరుతో పార్టీ ఏర్పాటై ఆ కలను సాధించుకుని అభివృద్ధి పథంలో నడిపిన బీఆర్‌ఎస్ పార్టీ నేడు 24వ పడిలోకి అడుగుపెట్టింది. ఆ పార్టీ చరిత్ర అంతా పోరాటమే.. ఆ పార్టీకి కేసీఆరే ఊపిరి.
और पढो »
Iran: কপ্টার দুর্ঘটনায় নিখোঁজ ইরানের প্রেসিডেন্ট!President of Iran missing after his helicopter crashes in Hilly resgion
और पढो »