BRS Party Foundation Day Special Party History BRS Party History Full Details: ప్రాంతంతో పేరుతో పార్టీ ఏర్పాటై ఆ కలను సాధించుకుని అభివృద్ధి పథంలో నడిపిన బీఆర్‌ఎస్ పార్టీ నేడు 24వ పడిలోకి అడుగుపెట్టింది. ఆ పార్టీ చరిత్ర అంతా పోరాటమే.. ఆ పార్టీకి కేసీఆరే ఊపిరి.
పోరాటాన్నే ఊపిరిగా చేసుకుని.. స్వరాష్ట్ర సాధనే లక్ష్యంగా దూసుకెళ్లి రాదనుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి.. దాదాపు పదేళ్ల పాటు తెలంగాణను ఏలిన తెలంగాణ రాష్ట్ర సమితి అలియాస్ భారత రాష్ట్ర సమితి పార్టీ ఆవిర్భవించి నేటితో 23 ఏళ్లు పూర్తి చేసుకుని 24వ పడిలోకి అడుగుపెట్టింది. సమైక్యాంధ్రలో బందీ అయినా తెలంగాణను స్వేచ్ఛా వాయువులు పీల్చడంలో గణనీయపాత్ర పోషించిన పార్టీ నాటి టీఆర్‌ఎస్. నేడు పేరు మారినా జెండా మారలేదు. గుర్తు మారలేదు. 14 ఏళ్ల పాటు ఉద్యమ కాగడ వెలిగించి..
తెలుగు దేశంలో పార్టీలో కీలక నాయకుడిగా ఉన్న కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్‌గా ఉన్నారు. ఉప సభాపతితోపాటు టీడీపీ సభ్యత్వానికి కేసీఆర్ రాజీనామా చేశారు. అనంతరం హైదరాబాద్ నడిబొడ్డున ట్యాంక్‌బండ్‌లోని దివంగత కొండా లక్ష్మణ్ బాపూజీ నివాసం జలదృశ్యంలో 27 ఏప్రిల్ 2001న తెలంగాణ రాష్ట్ర సమితిని కేసీఆర్ స్థాపించారు. ప్రొఫెసర్ జయశంకర్ ఆధ్వర్యంలో ఈ పార్టీ పురుడు పోసుకుంది. తెలంగాణ రాష్ట్ర సాధన ఏకైక లక్ష్యంగా ఉద్యమ పార్టీగా అవతరించింది.
4 అక్టోబర్ 2022న దసరా పండుగ రోజు టీఆర్‌ఎస్ పార్టీని భారత రాష్ట్ర సమితిగా మార్చారు. పొరుగు మహారాష్ట్రలో ప్రధాన దృష్టి సారించి అక్కడ పార్టీ కార్యాలయం కూడా నిర్మించారు. జాతీయ స్థాయిలో ఢిల్లీలో కూడా పార్టీ కార్యాలయం ప్రారంభించారు. 9 డిసెంబర్ 2022న టీఆర్‌ఎస్‌ను బీఆర్‌ఎస్‌గా మారుస్తూ అధికారికంగా గుర్తించింది. 18 జనవరి 2023న బీఆర్‌ఎస్ పార్టీ తొలి బహిరంగ సభ ఖమ్మం జిల్లా వెంకటాయపాలెంలో జరిగింది. ఈ సభకు కేరళ, ఢిల్లీ, పంజాబ్ ముఖ్యమంత్రులు హాజరయ్యారు.
Bharat Rashtra Samithi K Chandrashekhar Rao BRS Party 23Rd Foundation Day Telangana Rashtra Samithi Telangana
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
BRS Party: గులాబీ పార్టీ బీఫామ్‌ల పండుగ.. ఫుల్‌జోష్‌లో కేసీఆర్BRS Party Cheif KCR Distributed B Forms: అధికారం కోల్పోయిన తర్వాత బీఆర్‌ఎస్ పార్టీ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ ఫుల్ జోష్‌లో ఉన్నారు. పార్టీ కార్యాలయం తెలంగాణ భవన్‌లో ఎంపీ అభ్యర్థులకు బీఫామ్‌లు, ఎన్నికల నిధిని అందించారు.
और पढो »
BRS KCR: గులాబీ బాస్ కు వరుస షాక్ లు.. గ్రేటర్ లో పార్టీ మారనున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యే..MLA Prakash Goud: గులాబీబాస్ కు వరుస షాక్ లు తగలడం మాత్రం ఆగడంలేదు. ఇప్పటికే అనేక మంది బీఆర్ఎస్ కీలక నేతుల కాంగ్రెస్ కండువ కప్పుకున్న విషయం తెలిసిందే. తాజాగా, గ్రేటర్ హైదరాబాద్ లో రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ కూడా ప్రస్తుతం కాంగ్రెస్ లో చేరుతున్నట్లు సమాచారం.
और पढो »
KCR Sensation: కాంగ్రెస్‌కు భారీ షాక్.. 20 మంది హస్తం ఎమ్మెల్యేలు కేసీఆర్‌తో టచ్‌లోకిKCR Hot Comments MLAs Touch With BRS Party: బీఆర్‌ఎస్ పార్టీ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేసి కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్ ఇచ్చారు. తనతో హస్తం పార్టీ ఎమ్మెల్యేలు టచ్‌లో ఉన్నారని చెప్పి ప్రకంపనలు రేపారు.
और पढो »
Tragedy: రెచ్చిపోయిన కాంగ్రెస్ కార్యకర్తలు.. రాళ్లు, కర్రలతో కొట్టి బీఆర్ఎస్ కార్యకర్త దారుణ హత్యBRS Party Karyakarta Brutally Killed By Congress Leaders: గ్రామంలో రోడ్డు నిర్మాణం విషయమై చెలరేగిన ఘర్షణ బీఆర్‌ఎస్ పార్టీ కార్యకర్తల హత్యకు దారి తీసింది. కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అతడిపై దాడికి పాల్పడి ప్రాణం తీశారు.
और पढो »
BJP Manifesto 2024: బీజేపీ మేనిఫెస్టోలో 14 హైలెట్స్ ఇవే.. మూడు కోట్ల ఇళ్ల నిర్మాణం సహా ముఖ్యాంశాలు ఇవే..BJP Manifesto 2024 Telugu: భారతీయ జనతా పార్టీ 2024 ఎన్నికలే లక్ష్యంగా తన ఎన్నికల మేనిఫేస్టోను ధిల్లీలోని తన పార్టీ ఆఫీసులో రిలీజ్ చేసింది.
और पढो »
K Keshavarao: కన్నీళ్లు పెట్టుకున్న కే కేశవరావు.. ఉగాది రోజున నీ కొడుకు ఇక మీదట చనిపోయాడని మెస్సెజ్..K Keshavarao: కాంగ్రెస్ నేత కే కేశవరావు బీఆర్ఎస్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ పార్టీ వల్ల తన కుటుంబంలో చీలికలు వచ్చాయని కన్నీళ్లు పెట్టుకున్నారు. తనకు బీఆర్ఎస్ లో చెప్పుకునేంత గౌరవం దక్కలేదని ఆయన కుండబద్దలు కొట్టినట్లు చెప్పేశారు.
और पढो »