YS Sharmila Dream Fulfill With YS Jagan Defeat In AP Elections: ఐదేళ్లు ఒక్క మనిషి రాజకీయాలను పూర్తిగా మార్చి వేసింది. నాడు విజయంలో కీలక పాత్ర పోషించగా నేడు అదే వ్యక్తి ఓటమిలో కీలక పాత్ర పోషించింది. ఆమెనే వైఎస్ షర్మిల.
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు దేశాన్నే నివ్వెరపరిచాయి. ఐదేళ్ల వైఎస్ జగన్ పరిపాలనను ప్రజలు నిర్ద్వందంగా తిరస్కరించారు. చరిత్రలో ఏ ముఖ్యమంత్రి చవిచూడని ఘోర పరాభవం జగన్ ఎదుర్కోవాల్సి వచ్చింది. జగన్ ఈ స్థాయిలో ఓటమి చెందడానికి కారణాలు చాలా ఉన్నాయి. వాటిలో అతడి సోదరి వైఎస్ షర్మిల కూడా ఉన్నారు. 2019 ఎన్నికల్లో జగన్‌కు అధికారం దక్కడంలో కీలక భూమిక పోషించిన అదే షర్మిల ఇప్పుడు అన్న ఓడడంలోనూ అదే పాత్రను పోషించారు. రాజకీయాల్లో శిఖండి పాత్రను షర్మిల పోషించినట్లు విశ్లేషకులు చెబుతున్నారు.
అది పాదయాత్ర అయినా.. ఎన్నికల సభలు అయినా.. పార్టీ కార్యకలాపాలయినా ఏవైనా షర్మిల తన భుజాల మీద మోసి వైఎస్సార్‌సీపీ బలోపేతానికి దోహదం చేశారు. 2019 ఎన్నికల సమయంలో 'బై బై బాబు.. బై బై పప్పు కూడా' అంటూ నవ్వుకుంటూ షర్మిల చేసిన ప్రచారం వైఎస్సార్‌సీపీకి ఒక ఊపు తీసుకొచ్చింది. జగన్ కన్నా మరింత చురుగ్గా షర్మిల ప్రచారం చేశారు. ఆ ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ 151 సీట్లు కొల్లగొట్టడానికి షర్మిల ప్రధాన కారణంగా చెప్పవచ్చు. షర్మిల ప్రచారంతోనే టీడీపీ 23 స్థానాలకు పరిమితమైంది.
అయితే జగన్‌పై కక్ష సాధింపు చర్యల్లో భాగంగా ఆమె ఏపీ రాజకీయాల్లోకి ప్రవేశించారని అప్పట్లో చర్చ జరిగింది. అందులో భాగంగానే తన బాబాయ్ వైఎస్ వివేకానంద రెడ్డి హత్యను పట్టుకుని షర్మిల ప్రచారంలో పాల్గొన్నారు. అంతేకాకుండా తన కుటుంబ విషయాలు, వైఎస్ జగన్ చేసిన తప్పిదాలను అన్నింటిని షర్మిల ప్రజల ముందు ఉంచారు. జగన్ సోదరుడు వైఎస్ అవినాశ్ రెడ్డి ఓటమి లక్ష్యంగా షర్మిల కడప లోక్‌సభ బరిలో నిలిచారు.
YS Jagan Mohan Reddy YSR Congress Party Congress Party Andhra Pradesh Assembly Elections Ysrcp
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Bell Helicopter Crashes: నాడు వైఎస్ఆర్, నేడు ఇరాన్ అధ్యక్షుడు మరణం వెనుక ఆ కంపెనీ హెలికాప్టరేAndhra pradesh former cm ysr and iran president ebrahim raisi killed ఇరాన్ దేశాధ్యక్షుడు ఇబ్రహీం రైసీ, విదేశాంగమంత్రి అమీరబ్దుల్లాహియాన్, ఉన్నతాధికారులు ప్రయాణిస్తున్న బెల్ 212 హెలీకాప్టర్ అజర్ బైజాన్ పర్వత శ్రేణుల్లో, దట్టమైన అడవుల్లో కుప్పకూలిపోయింది.
और पढो »
YS Sharmila: ప్రధాని మోదీకి షర్మిల ఊహించని గిఫ్ట్.. క్షమాపణలు చెప్పాలని డిమాండ్YS Sharmila Fires on PM Modi: ప్రధాని మోదీపై వైఎస్ షర్మిల ఫైర్ అయ్యారు. ఎన్నికల కోసం ఏపీపై మళ్లీ కపట ప్రేమ చూపిస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీకి ఆమె పది ప్రశ్నలు సంధించారు.
और पढो »
YS Sharmila Tears: వైఎస్ జగన్ వ్యాఖ్యలతో కలత.. కన్నీళ్లు పెట్టుకున్న వైఎస్ షర్మిలYS Sharmila Gets Emotional And Tears On YS Jagan Comments: ఏపీ రాజకీయాల్లో వైఎస్ షర్మిల మరోసారి తన సోదరుడు, సీఎం జగన్‌పై తీవ్ర విమర్శలు చేశారు. జగన్ తనపై చేసిన వ్యాఖ్యలపై నొచ్చుకున్న ఆమె మీడియా సమావేశంలో కన్నీటి పర్యంతమయ్యారు.
और पढो »
YS Sharmila: ఓటమి తరువాత వైఎస్ షర్మిల ఫస్ట్ రియాక్షన్.. కోరికల చిట్టా ఇదే..!YS Sharmila on AP Election Results: రాష్ట్రంలో ఏర్పడిన కొత్త ప్రభుత్వానికి ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల శుభాకాంక్షలు తెలిపారు. ప్రజల తీర్పును గౌరవిస్తున్నామన్నారు. ప్రజల పక్షాన పోరాటాలు కొనసాగిస్తామని చెప్పారు.
और पढो »
AP Election Exit Polls: ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్‌కు మళ్లీ మొండిచేయి.. పత్తా లేని వైఎస్ షర్మిలAP Exit Poll YS Sharmila In Kadapa Lok Sabha: దేశం దృష్టిని ఆకర్షించిన ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో అధికార పార్టీ గెలుపు ఖాయంగా కనిపిస్తోంది. అయితే సొంత అన్నను విభేదించిన వైఎస్ షర్మిలకు మాత్రం ఘోర పరాభవం ఎదురయ్యేట్టు కనిపిస్తోంది.
और पढो »
PM Narndra Modi Nomination:నేడు వారణాసిలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నామినేషన్..PM Narndra Modi Nomination - Varanasi: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మూడోసారి వారణాసి నుంచి ఎంపీగా పోటీచేస్తున్న సంగతిత తెలిసిందే. ఈ రోజు 7వ విడత నామినేషన్స్ కు చివరి రోజు కావడంతో భారీ రోడ్డు షోతో ప్రధాన మంత్రి నామినేషన్ దాఖలు చేయనున్నారు.
और पढो »