YS Sharmila: ఓటమి తరువాత వైఎస్ షర్మిల ఫస్ట్ రియాక్షన్.. కోరికల చిట్టా ఇదే..!

YS Sharmila समाचार

YS Sharmila: ఓటమి తరువాత వైఎస్ షర్మిల ఫస్ట్ రియాక్షన్.. కోరికల చిట్టా ఇదే..!
YS Sharmila NewsAP Election ResultsAP Election Results Updates
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 25 sec. here
  • 5 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 23%
  • Publisher: 63%

YS Sharmila on AP Election Results: రాష్ట్రంలో ఏర్పడిన కొత్త ప్రభుత్వానికి ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల శుభాకాంక్షలు తెలిపారు. ప్రజల తీర్పును గౌరవిస్తున్నామన్నారు. ప్రజల పక్షాన పోరాటాలు కొనసాగిస్తామని చెప్పారు.

Allu Arjun Second Wife: అల్లు అర్జున్ రెండో భార్యగా బాలీవుడ్ బ్యూటీ.. ట్రెండింగ్‌లో ఉన్న ఈ అందాల భామ ఎవరో తెలుసా..!ఏపీ ఎన్నికల్లో ఓటమిపై ఏపీపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల స్పందించారు."రాష్ట్ర ప్రజల తీర్పును గౌరవిస్తున్నాం. కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్న టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గార్కి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గార్కి శుభాకాంక్షలు. ప్రజల ఆకాంక్షల మేరకు ఏర్పడిన కొత్త ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధిపై దృష్టి పెట్టాలి. మనకు ప్రత్యేక హోదా రావాలి.

నిరుద్యోగ బిడ్డలకు పెద్ద ఎత్తున ఉద్యోగాలు ఇవ్వాలి. సంక్షేమం, అభివృద్ధి సమానంగా సాగాలి. ప్రజలు ఇచ్చిన ఇంత పెద్ద మెజారిటీతో ముందుకు ఎలా అడుగు వేయాలో.. రాష్ట్ర భవిష్యత్ కోసం ఆలోచన చేసి, ప్రత్యేక హోదా కోసం కట్టుబడితేనే, అన్ని విభజన హామీలకు కట్టుబడితేనే, కేంద్రంలో ప్రభుత్వ ఏర్పాటుకు మద్దతు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం. ప్రజల పక్షాన పోరాటాలు చేస్తూ, జనం గొంతుకగా మారిన కాంగ్రెస్ పార్టీ, ఇక మీద కూడా రాష్ట్ర ప్రజల పక్షాన నిలబడుతుంది. ప్రభుత్వ నిర్లక్ష్యాలను ఎండగడుతుంది.." అని ట్వీట్ చేశారు.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

YS Sharmila News AP Election Results AP Election Results Updates

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

YS Sharmila Tears: వైఎస్ జగన్‌ వ్యాఖ్యలతో కలత.. కన్నీళ్లు పెట్టుకున్న వైఎస్‌ షర్మిలYS Sharmila Tears: వైఎస్ జగన్‌ వ్యాఖ్యలతో కలత.. కన్నీళ్లు పెట్టుకున్న వైఎస్‌ షర్మిలYS Sharmila Gets Emotional And Tears On YS Jagan Comments: ఏపీ రాజకీయాల్లో వైఎస్‌ షర్మిల మరోసారి తన సోదరుడు, సీఎం జగన్‌పై తీవ్ర విమర్శలు చేశారు. జగన్‌ తనపై చేసిన వ్యాఖ్యలపై నొచ్చుకున్న ఆమె మీడియా సమావేశంలో కన్నీటి పర్యంతమయ్యారు.
और पढो »

Hema: డ్రగ్స్ రిపోర్టు పాజిటివ్ వచ్చాక నటి హేమ ఫస్ట్ రియాక్షన్ ఇదే.. వైరల్ గా మారిన వీడియో..Hema: డ్రగ్స్ రిపోర్టు పాజిటివ్ వచ్చాక నటి హేమ ఫస్ట్ రియాక్షన్ ఇదే.. వైరల్ గా మారిన వీడియో..Bengaluru rave party update: బెంగళూరు రేవ్ పార్టీ ఘటనలో ఊహించని పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ కేసులో ఇప్పటికే బెంగళూరు పోలీసులు తమ ఎదుట హజరు కావాలని నటి హేమకు నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే.
और पढो »

Ys Jagan Confident: వైఎస్ జగన్ 151 ప్లస్ ధీమాకు కారణాలేంటి, టీడీపీ ఎందుకు స్పందించ లేదుYs Jagan Confident: వైఎస్ జగన్ 151 ప్లస్ ధీమాకు కారణాలేంటి, టీడీపీ ఎందుకు స్పందించ లేదుWhy Andhra pradesh chief minister ys jagan so confident of retaining power ఏపీ ఎన్నికలు ముగిసిన మూడోరోజున ఐప్యాక్ కార్యాలయానికి వెళ్లి జగన్ చేసిన వ్యాఖ్యలు అందర్నీ ఆశ్చర్యపరుస్తున్నాయి. ఆ వ్యాఖ్యలు చేసి లండన్ వెళ్లిపోయినా వాటిపైనే చర్చ జరుగుతోంది
और पढो »

YS Sharmila: ప్రధాని మోదీకి షర్మిల ఊహించని గిఫ్ట్.. క్షమాపణలు చెప్పాలని డిమాండ్YS Sharmila: ప్రధాని మోదీకి షర్మిల ఊహించని గిఫ్ట్.. క్షమాపణలు చెప్పాలని డిమాండ్YS Sharmila Fires on PM Modi: ప్రధాని మోదీపై వైఎస్ షర్మిల ఫైర్ అయ్యారు. ఎన్నికల కోసం ఏపీపై మళ్లీ కపట ప్రేమ చూపిస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీకి ఆమె పది ప్రశ్నలు సంధించారు.
और पढो »

AP Election Exit Polls: ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్‌కు మళ్లీ మొండిచేయి.. పత్తా లేని వైఎస్‌ షర్మిలAP Election Exit Polls: ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్‌కు మళ్లీ మొండిచేయి.. పత్తా లేని వైఎస్‌ షర్మిలAP Exit Poll YS Sharmila In Kadapa Lok Sabha: దేశం దృష్టిని ఆకర్షించిన ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల్లో అధికార పార్టీ గెలుపు ఖాయంగా కనిపిస్తోంది. అయితే సొంత అన్నను విభేదించిన వైఎస్‌ షర్మిలకు మాత్రం ఘోర పరాభవం ఎదురయ్యేట్టు కనిపిస్తోంది.
और पढो »

Bhumana Karunakar Reddy Resigns: వైసీపీ దారుణ ఓటమి.. ఫస్ట్ వికెట్ డౌన్ పడిందిగా..!Bhumana Karunakar Reddy Resigns: వైసీపీ దారుణ ఓటమి.. ఫస్ట్ వికెట్ డౌన్ పడిందిగా..!AP Assembly Elections 2024 Results: ఏపీ ఎన్నికల్లో వైసీపీ దారుణ ఓటమితో టీటీడీ చైర్మన్ పదవికి భూమన కరుణాకర రెడ్డి రాజీనామా చేశారు. రాజీనామా లేఖను టీటీడీ ఈవో ఏవీ ధర్మారెడ్డికి పంపించారు.
और पढो »



Render Time: 2025-02-19 22:00:36