BJP MP Dharmapuri Arvind Fire On Revanth Reddy Failures: హామీలు నెరవేర్చని రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ప్రజలు తొక్కి పడేస్తారని బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ సంచలన ప్రకటన చేశారు. రేవంత్ పాలనపై విరుచుకుపడ్డారు.
ఇచ్చిన హామీలు నెరవేర్చని రేవంత్ రెడ్డిని.. కాంగ్రెస్ పార్టీని రానున్న ఎన్నికల్లో ప్రజలు పాతాళానికి తొక్కి పడేస్తారని బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ జోష్యం చెప్పారు. కాంగ్రెస్ పార్టీ అమలు కానీ హామీలు ఇచ్చాయని.. స్వయంగా ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే చెప్పారని గుర్తు చేశారు. ఈ సందర్భంగా ఏఐఎంఐఎం పార్టీపై కూడా తీవ్ర విమర్శలు చేశారు. దేశానికి పట్టిన అతిపెద్ద క్యాన్సర్ అని మండిపడ్డారు.నిజామాబాద్‌లో ఆదివారం నిర్వహించిన పార్టీ సమావేశంలో ఎంపీ అర్వింద్ మాట్లాడుతూ..
'రేవంత్ ప్రభుత్వం కనీసం జిల్లాలో ఇప్పటివరకు ధాన్యం కొనుగోళ్లు ప్రారంభించలేదు. రూ.500 బోనస్ ఏమైంది?' అని ఎంపీ అర్వింద్ నిలదీశారు. 'అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీక మద్దతు ఇచ్చిన రైతులను రేవంత్ సర్కార్ నిండా ముంచింది. వెంటనే స్థానిక సంస్థల ఎన్నికలు జరపాలి' అని కోరారు. తమపై విమర్శిస్తున్న ఏఐఎంఐఎం పార్టీ దేశానికి పట్టిన క్యాన్సర్ వ్యాధి అని విమర్శించారు. 'వక్ఫ్ చట్టంలో అతి పెద్ద తప్పిదాలు ఉన్నాయి. వక్ఫ్ ట్రిబ్యునల్ కోర్టులో ఉన్న జడ్జిలు మొత్తం ముస్లింలే.
'వక్ఫ్ చట్టాన్ని రాజ్యాంగం నుంచి తొలగించాలి' అని ఎంపీ అర్వింద్ డిమాండ్ చేశారు. పార్లమెంట్ ఆమోదాలకు దగ్గట్టు ఓవైసీ ఉండాలి.. లేకుంటే దేశం వదిలిపెట్టి వెళ్లిపోండి అని సంచలన ప్రకటన చేశారు. హైదరాబాద్‌లోని పాతబస్తీలోకి ఇప్పటివరకు హైడ్రా బుల్డోజర్లు ఎందుకు వెళ్లలేదని నిలదీశారు. ఎంఐఎం పార్టీకి రేవంత్ రెడ్డి భయపడుతున్నాడని తెలిపారు. రానున్న ఏ ఎన్నికలు అయినా గెలిచేది తమ పార్టీనేనని విశ్వాసం వ్యక్తం చేశారు.స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..
Nizamabad Revanth Reddy Congress Party Telangana Local Bodies Elections BJP Congress Fails Revanth Reddy Fails
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Haryana: పని చేయని హస్తం అస్త్రాలు.. ఫలితాల వేళ ట్రెండింగ్‌లో జిలేబీ స్వీట్Jalebi And Jats Trending After Haryana Assembly Election Results: విజయంపై ధీమాగా ఉన్న కాంగ్రెస్ పార్టీని హర్యానా ప్రజలు పూర్తిగా నిరాశపర్చారు. జిలేబీ, జాట్ అస్త్రాలను తమ ఓటుతో ఛేదించారు.
और पढो »
Padi Kaushik Reddy: రేవంత్ రెడ్డి 10 నెలల పాలనపై ప్రజలు ఛీ ఛీ.. థూ థూ అంటుండ్రుMLAs, MPs Drug Test: అస్తవ్యస్త విధానాలతో రేవంత్ రెడ్డి పది నెలల పాలనపై ప్రజలు ఛీ ఛీ.. థూ థూ అంటున్నారని బీఆర్‌ఎస్ పార్టీ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి తెలిపారు.
और पढो »
Telangana Politics : సీఎం రేవంత్ రెడ్డిపై కుట్ర చేస్తున్నదెవరు..?Telangana Politics : సీఎం పదవి నుంచి రేవంత్ రెడ్డిని దించడానికి ఎవరైనా కుట్ర చేస్తున్నారా..? సీఎం రేవంత్ రెడ్డికి తన కేబినెట్ మంత్రుల నుంచే ప్రమాదం పొంచి ఉందా..? రేవంత్ రెడ్డిని సీఎం సీటు నుంచి దించడానికి మతకల్లోలాకు ప్లాన్ చేస్తున్నారా..? అసలు రేవంత్ రెడ్డి వెనుక కుట్ర చేస్తుంది ఎవరు..
और पढो »
Elephants Attack: డిప్యూటీ సీఎం పవన్ శ్రమ వృథా.. ఏనుగుల దాడిలో రైతు దుర్మరణంElephants Mob Attack Farmer Killed: ఏపీలో ఏనుగులు బీభత్సం సృష్టించాయి. గుంపుగా వచ్చిన ఏనుగులు అడ్డు వచ్చిన రైతును తొక్కి తొక్కి చంపేశాయి.
और पढो »
MLC Jeevan Reddy: కాంగ్రెస్ పార్టీ మమ్మల్ని చంపేసింది.. సంచలన వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి..Jagtial mlc Jeevan emotional: జగిత్యాల ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీపై మండిపడ్డారు. కాంగ్రెస్ లో ఉండి కూడా ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నామన్నారు.
और पढो »
CM Revanth Reddy: సింగరేణి కార్మికులకు బంపర్ బొనాంజా.. దీపావళి వేళ అదిరిపోయే వార్త చెప్పిన రేవంత్ రెడ్డి సర్కారు..Telangana Singareni employees: తెలంగాణ సింగరేణి కార్మికులకు సీఎం రేవంత్ సర్కారు అదిరిపోయే శుభవార్త చెప్పినట్లు తెలుస్తొంది.
और पढो »