MLC Jeevan Reddy: కాంగ్రెస్ పార్టీ మమ్మల్ని చంపేసింది.. సంచలన వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి..

Mlc Jeevan Reddy समाचार

MLC Jeevan Reddy: కాంగ్రెస్ పార్టీ మమ్మల్ని చంపేసింది.. సంచలన వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి..
Congress PartyMlc Jeevan Reddy Follower Murder CaseJagtial News
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 29 sec. here
  • 6 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 29%
  • Publisher: 63%

Jagtial mlc Jeevan emotional: జగిత్యాల ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీపై మండిపడ్డారు. కాంగ్రెస్ లో ఉండి కూడా ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నామన్నారు.

MLC Jeevan Reddy: కాంగ్రెస్ పార్టీ మమ్మల్ని చంపేసింది.. సంచలన వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి..

ఇదిలా ఉండగా.. తాజాగా, జీవన్ రెడ్డి ప్రధాన అనుచరుడు గంగారెడ్డిని కొంత మంది అత్యంత క్రూరంగా హతమార్చారు.అధికారంలో ఉండి కూడా.. తమపై దాడులు ఏంటని కూడా కాంగ్రెస్ శ్రేణులు రోడ్డుపైకి వచ్చి నిరసనలకు దిగారు. ఏకంగా దీనికి వెనుక బీఆర్ఎస్ నేతలున్నారని, తమ్ముడి లాంటి వ్యక్తిని కోల్పోయానంటూ కూడా జీవన్ రెడ్డి ఎమోషనల్ అయ్యారు. జగిత్యాలలో బీఆర్ఎస్ రాజ్యం నడుస్తొందని విమర్శించారు. అంతేకాకుండా.. దీనిపై సొంత పార్టీ నేతలపై కూడా మండిపడ్డారు.

MLC Jeevan Reddy: పక్కా ప్లాన్ ప్రకారమే మర్డర్.. కన్నీళ్లు పెట్టుకున్న ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి.. భారీగా చేరుకున్న బలగాలు..

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Congress Party Mlc Jeevan Reddy Follower Murder Case Jagtial News Jagtial Crime News

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

MLC Jeevan Reddy: పక్కా ప్లాన్ ప్రకారమే మర్డర్.. కన్నీళ్లు పెట్టుకున్న ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి.. భారీగా చేరుకున్న బలగాలు..MLC Jeevan Reddy: పక్కా ప్లాన్ ప్రకారమే మర్డర్.. కన్నీళ్లు పెట్టుకున్న ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి.. భారీగా చేరుకున్న బలగాలు..Jagtial news: జగిత్యాలలో రాజకీయాలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.. అంతే కాకుండా.. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ప్రధాన అనుచరుడి హత్య ఘటనతో ఒక్కసారిగా ఆ ప్రాంతంలో టెన్షన్ పెట్టేదిగా మారింది.
और पढो »

CM Revanth Reddy: ఇది కేవలం ఉద్యోగం మాత్రమే కాదు.. గొప్ప భావోద్వేగం.. ఎమోషనల్ అయిన సీఎం రేవంత్ రెడ్డి..CM Revanth Reddy: ఇది కేవలం ఉద్యోగం మాత్రమే కాదు.. గొప్ప భావోద్వేగం.. ఎమోషనల్ అయిన సీఎం రేవంత్ రెడ్డి..Hyderabad: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శిల్పకళా వేదికగా వివిధ శాఖలకు సంబంధించి ఉద్యోగాలు సాధించిన అభ్యర్థులకు నియామక పత్రాలను అందజేశారు. ఈ నేపథ్యంలో ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వార్తలలో నిలిచాయి.
और पढो »

Nagarjuna Defamation Case: డిఫమేషన్‌ జోకింగ్.. సురేఖ ఎక్కడా పడుకో అనలేదు.. లాయర్ కాంట్రవర్సీ కామెంట్స్Nagarjuna Defamation Case: డిఫమేషన్‌ జోకింగ్.. సురేఖ ఎక్కడా పడుకో అనలేదు.. లాయర్ కాంట్రవర్సీ కామెంట్స్Nagarjuna Defamation Case: తెలంగాణ మంత్రి కొండా సురేఖ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై హీరో నాగార్జున డిఫమేషన్‌ కేసు వేశారు. అయితే, సురేఖ లాయర్‌ మాత్రం డిఫమేషన్‌ కేసుపై సంచలన వ్యాఖ్యలు చేశారు.
और पढो »

Karunakar reddy: తిరుమలలో హైటెన్షన్.. శ్రీ వారి ఆలయం దగ్గర సంచలన వ్యాఖ్యలు చేసిన భూమన కరుణాకర్ రెడ్డి.. వీడియో ఇదే..Karunakar reddy: తిరుమలలో హైటెన్షన్.. శ్రీ వారి ఆలయం దగ్గర సంచలన వ్యాఖ్యలు చేసిన భూమన కరుణాకర్ రెడ్డి.. వీడియో ఇదే..Tirupati Laddu controvercy: తిరుపతి లడ్డు వివాదం ప్రస్తుతం దేశంలో పెనుదుమారంగా మారింది. దీనిపై ఇప్పటికే ఏపీ సీఎం చంద్రబాబు ఐజీ స్థాయి అధికారితో స్పెషల్ గా సిట్ ను ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో.. తాజాగా, మాజీ టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు రచ్చగా మారాయి.
और पढो »

Jagga Reddy: బ్రాయిలర్ కోడి కేటీఆర్.. నాటుకోడి రేవంత్ రెడ్డి: జగ్గారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలుJagga Reddy: బ్రాయిలర్ కోడి కేటీఆర్.. నాటుకోడి రేవంత్ రెడ్డి: జగ్గారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలుJagga Reddy Interesting Comments: దామగుండం రాడార్‌ స్టేషన్‌ అంశంపై కాంగ్రెస్‌ నాయకుడు జగ్గారెడ్డి రెచ్చిపోయి మాజీ మంత్రి కేటీఆర్‌పై రెచ్చిపోయి రాయలేని భాషలో అనుచిత వ్యాఖ్యలు చేశారు.
और पढो »

Pawan Kalyan VS Udhayanidhi: బిగ్‌ టర్న్.. డిప్యూటీ సీఎంల మధ్య సనాతన వార్‌, పవన్‌ కల్యాణ్‌పై కేసు నమోదు..!Pawan Kalyan VS Udhayanidhi: బిగ్‌ టర్న్.. డిప్యూటీ సీఎంల మధ్య సనాతన వార్‌, పవన్‌ కల్యాణ్‌పై కేసు నమోదు..!Case Filed On Pawan Kalyan: ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ మత విధ్వేశాలకు పాల్పడుతున్నారని తమిళనాడులో కేసు ఫైల్‌ అయింది. తిరుమలలో అయిన చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారంగా మారుతున్నాయి.
और पढो »



Render Time: 2025-02-15 19:17:33