Ayodhya Ram Lalla: శ్రీరాముడి జన్మస్థలంలో తిరుమల వెంకటేశ్వరుడు.. త్వరలోనే అయోధ్యలో శ్రీవారి ఆలయం?

Tirumala समाचार

Ayodhya Ram Lalla: శ్రీరాముడి జన్మస్థలంలో తిరుమల వెంకటేశ్వరుడు.. త్వరలోనే అయోధ్యలో శ్రీవారి ఆలయం?
AyodhyaPattu VastraAyodhya Ram Lalla
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 64 sec. here
  • 15 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 71%
  • Publisher: 63%

Tirumala Temple Will Built In Ayodhya Very Soon: రెండు అవతార పురుషులు.. ఒకేసారి కలుసుకున్నట్టు పరిణామం కనిపించింది. తిరుమల శ్రీవారి పట్టువస్త్రాలు అయోధ్య రామ్‌లల్లాకు చేరుకున్నాయి. అయోధ్య రాముడికి తిరుమల శ్రీవారి తరఫున పూజలు జరగడం విశేషం.

Most Profitable Small Business Idea: స్టార్ట్‌ చేసిన వెంటనే లాభాలు వచ్చే క్రేజీ బిజినెస్‌ ఐడియా.. కేవలం రూ. 50,000 పెట్టుబడితో నెలకు రూ. లక్షల ఆదాయం..Saif ali khan: దేవర విలన్ సైఫ్ అలీ ఖాన్ కు వైయస్ షర్మిలకు మధ్య ఉన్న ఈ రిలేషన్ తెలుసా.. ఫ్యూజులు ఎగిరిపోతాయి..

అయోధ్య రామాలయాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం బృందం సందర్శించింది. ఈ సందర్భంగా ఆలయంలో కొలువైన రామ్‌లల్లాకు ప్రత్యేక పట్టువస్త్రాలు టీటీడీ తరఫున అందాయి. అనంతరం బాల రాముడికి ప్రత్యేక పూజలు జరిగాయి. భవిష్యత్‌లో అయోధ్య, తిరుమల ఆలయాలు కలిసి ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటాయని ఇరు ఆలయ అధికారులు ప్రకటించారు. ప్రతి యేటా సరికొత్త ఆనవాయితీని కొనసాగించాలని ఆలయ కమిటీలు నిర్ణయించుకున్నాయి.ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యను టీటీడీ ఛైర్మన్‌ బీఆర్‌ నాయుడు కుటుంబసభ్యులతో కలసి ఆదివారం బాలరాముడిని దర్శించుకున్నారు.

అనంతరం టీటీడీ ఛైర్మన్‌ బీఆర్‌ నాయుడు మీడియాతో మాట్లాడుతూ.. 'అయోధ్య రామాలయ సందర్శన గొప్ప అనుభూతి కలిగించింది. వెంకటేశ్వర స్వామి తరఫున శ్రీరాముడికి పట్టు వస్త్రాలు సమర్పించాం. రాబోయే రోజుల్లో ప్రతి ఏడాది ఈ సాంప్రదాయం ఇలానే కొనసాగుతుంది' అని ప్రకటించారు. తిరుమల వెంకటేశ్వర స్వామికి కూడా అయోధ్య నుంచి భవిష్యత్తులో వస్త్రాలు సమర్పించే అవకాశం ఉందని పేర్కొన్నారు. అయోధ్యలోను టీటీడీ దేవాలయం నిర్మాణానికి ఆలోచిస్తున్నట్లు వెల్లడించారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.Amit Shah Amit Shah AP Tour: ఏపీలో అమిత్ షా బిజీ బిజీ.. పలు కేంద్ర సంస్థలను ప్రారంభించనున్న కేంద్ర హోం మినిష్టర్..

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Ayodhya Pattu Vastra Ayodhya Ram Lalla Ttd Chairman Br Naidu Special Poojas Tirumala Tirupati Devasthanam Ram Janmabhoomi Trust Breaking New Uttar Pradesh Ayodhya Bala Ramudu Tirumala News Tirumala Temple In Ayodhya

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

కంచె ఐలయ్య: తిరుమల వెంకన్న, పద్మావతి అమ్మవారిపై షాకింగ్ కామెంట్స్..కంచె ఐలయ్య: తిరుమల వెంకన్న, పద్మావతి అమ్మవారిపై షాకింగ్ కామెంట్స్..ప్రొఫెసర్ కంచె ఐలయ్య తిరుమల వెంకటేశ్వర స్వామి, పద్మావతి అమ్మవారి పేర్లను యూనివర్సిటీలకు ఎందుకు పెట్టారని వివాదస్పదంగా మాట్లాడారు. దీంతో శ్రీవారి భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
और पढो »

रामलला प्राण-प्रतिष्ठा की पहली वर्षगांठ: PM मोदी ने दी बधाई, योगी महाआरती करेंगे, 4 डिग्री टेम्परेचर में 10...रामलला प्राण-प्रतिष्ठा की पहली वर्षगांठ: PM मोदी ने दी बधाई, योगी महाआरती करेंगे, 4 डिग्री टेम्परेचर में 10...Uttar Pradesh (UP) Ayodhya Ram Mandir Pran Pratishtha Anniversary Celebration Photos And Videos Update
और पढो »

राम मंदिर की पहली वर्षगांठ पर अयोध्या में धूम, 500 कुंतल फूलों से की गई सजावट, नगरी में लाखों भक्तों की भीड...राम मंदिर की पहली वर्षगांठ पर अयोध्या में धूम, 500 कुंतल फूलों से की गई सजावट, नगरी में लाखों भक्तों की भीड...Ayodhya Ram Mandir Anniversary: अयोध्या में रामलला के दर्शन के लिए लाखों भक्त पहुंच रहे हैं. पूरी नगरी दुल्हन की तरह सज चुकी है.
और पढो »

Ayodhya Ram Mandir: रामलला की प्राण-प्रतिष्ठा की पहली वर्षगांठ आज, तीन दिन होगा भव्य कार्यक्रमAyodhya Ram Mandir: रामलला की प्राण-प्रतिष्ठा की पहली वर्षगांठ आज, तीन दिन होगा भव्य कार्यक्रमAyodhya Ram Mandir: भगवान रामलला की प्राण प्रतिष्ठा को एक साल पूरे हो गए. .Ramlala Pran Pratishtha One Year Completed Ram Mandir Ayodhya उत्तर प्रदेश | देश | राज्य
और पढो »

ये हैं रामलला को बचाने वाले पुजारी: बाबरी ढही तो मूर्ति लेकर भागे, 100 रुपए सैलरी में जान दांव पर लगाते थेये हैं रामलला को बचाने वाले पुजारी: बाबरी ढही तो मूर्ति लेकर भागे, 100 रुपए सैलरी में जान दांव पर लगाते थेAyodhya Ram Mandir Anniversary Special Story; Follow Ram Janmabhoomi Karsevak Priest Salary, And Selection Process. Follow Ram Lalla Murti Idol, प्राण प्रतिष्ठा रिपोर्ट and Updates On Dainik Bhaskar (दैनिक भास्कर)
और पढो »

Pawan kalyan: టీటీడీ పాలక మండలి క్షమాపణ చెప్పాల్సిందే... కొండంత విషాదంపై పవన్ కళ్యాణ్ హుకుం.. వీడియో వైరల్..Pawan kalyan: టీటీడీ పాలక మండలి క్షమాపణ చెప్పాల్సిందే... కొండంత విషాదంపై పవన్ కళ్యాణ్ హుకుం.. వీడియో వైరల్..Pawan kalyan in pithapuram: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పిఠాపురంలో గోకులం షెట్లను ప్రారంభించారు.ఈ నేపథ్యంలో ఆయన తిరుమల వైకుంఠ ఏకాదశి టికెట్ల జారీ సమయంలో చోటు చేసుకున్న తొక్కిసలాట ఘటనపై మరోసారీ కీలక వ్యాఖ్యలు చేశారు.
और पढो »



Render Time: 2025-02-15 01:02:31