Pawan kalyan: టీటీడీ పాలక మండలి క్షమాపణ చెప్పాల్సిందే... కొండంత విషాదంపై పవన్ కళ్యాణ్ హుకుం.. వీడియో వైరల్..

Pawan Kalyan समाचार

Pawan kalyan: టీటీడీ పాలక మండలి క్షమాపణ చెప్పాల్సిందే... కొండంత విషాదంపై పవన్ కళ్యాణ్ హుకుం.. వీడియో వైరల్..
Pawan Kalyan In PithapuramPawan Kalyan NewsPawan Kalyan Latest News Pithapuram News Today
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 26 sec. here
  • 16 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 63%
  • Publisher: 63%

Pawan kalyan in pithapuram: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పిఠాపురంలో గోకులం షెట్లను ప్రారంభించారు.ఈ నేపథ్యంలో ఆయన తిరుమల వైకుంఠ ఏకాదశి టికెట్ల జారీ సమయంలో చోటు చేసుకున్న తొక్కిసలాట ఘటనపై మరోసారీ కీలక వ్యాఖ్యలు చేశారు.

Pawan kalyan: టీటీడీ పాలక మండలి క్షమాపణ చెప్పాల్సిందే... కొండంత విషాదంపై పవన్ కళ్యాణ్ హుకుం.. వీడియో వైరల్..

Vaikuntha Ekadashi 2025: వైకుంఠ ఏకాదశి వేళ.. మీ బంధు మిత్రులకు వాట్సాప్ మెస్సెజ్‌లు, ఫోటోల ద్వారా శుభాకాంక్షలు ఇలా తెలియజేయండి.. ముఖ్యంగా ఈ ఘటనకు టీటీడీ అధికారులు, పోలీసుల సిబ్బంది మధ్య సమన్వయంలోపంతోనే జరిగిందని చెప్పుకొవచ్చు.. దీనిపై సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవర్ కళ్యాణ్ ఘటన స్థలాన్నిచూసి, బాధితుల్ని పరామర్శించారు. అదే విధంగా అధికారుల్ని ఏకీపారేశారు. ఈ క్రమంలో తిరుమల ఘటనపై పవన్ చాలా బాధకరమని చెబుతూ.. తిరుమలో భక్తులకు, బాధిత కుటుంబాలకు జరిగిన ఘటనపై.. ఏమాత్రం ఈగోలకు పోకుండా.. క్షమాపణ చెప్పారు.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Pawan Kalyan In Pithapuram Pawan Kalyan News Pawan Kalyan Latest News Pithapuram News Today Pithapuram News Deputy CM Pawan Kalyan AP News Today Andhra Pradesh News Today Gokulam Tirumala Stampede Tirupati Vaikuntha Ekadashi Mukkoti Ekadashi TTD Ttd Chairaman Br Naidu Ttd Board

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Allu Arjun Met Pawan Kalyan: పవన్ కళ్యాణ్ తో అల్లు అర్జున్ మీటింగ్..?Allu Arjun Met Pawan Kalyan: పవన్ కళ్యాణ్ తో అల్లు అర్జున్ మీటింగ్..?Allu Arjun Met Pawan Kalyan: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అరెస్ట్ పై సినీ ప్రముఖలంతా స్పందించినా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్పందించకపోవడం చర్చగా మారింది. అమరావతి నుంచి హైదరాబాద్ వచ్చినా బన్నిని కలవకుండానే తిరిగి వెళ్లిపోయారు పవన్. దీంతో బన్నీని జనసేనాని లైట్ తీసుకుంటున్నారనే టాక్ వస్తోంది.
और पढो »

గేమ్ ఛేంజర్ ప్రీ రిలీజ్: పవన్ కళ్యాణ్ రాజకీయ వ్యాఖ్యలుగేమ్ ఛేంజర్ ప్రీ రిలీజ్: పవన్ కళ్యాణ్ రాజకీయ వ్యాఖ్యలుగేమ్ ఛేంజర్ ప్రీ రిలీజ్ వేడుకలో పవన్ కళ్యాణ్ గత ప్రభుత్వం, జగన్, రేవంత్ రెడ్డిపై విమర్శలు సంధించారు.
और पढो »

పవన్ కళ్యాణ్: అల్లు అర్జున్ అరెస్ట్ ఘటనపై షాకింగ్ కామెంట్స్పవన్ కళ్యాణ్: అల్లు అర్జున్ అరెస్ట్ ఘటనపై షాకింగ్ కామెంట్స్పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్ అరెస్ట్ ఘటనపై షాకింగ్ కామెంట్స్ చేసినట్లు తెలిసింది. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని నిజమైన హీరో అంటూ పవన్ ప్రశంసించారు.
और पढो »

AP Volunteers: పవన్ కళ్యాణ్‌కు వాలంటీర్లు ఊహించని షాక్.. హైకోర్టులో పిటిషన్AP Volunteers: పవన్ కళ్యాణ్‌కు వాలంటీర్లు ఊహించని షాక్.. హైకోర్టులో పిటిషన్AP Volunteers on Pawan Kalyan: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌పై నమోదు చేసిన కేసు పునర్విచారణ చేయాలని హైకోర్టులో మహిళా వాలంటీర్ల తరఫున ప్రముఖ న్యాయవాది జడ శ్రవణ్ కుమార్ పిటిషన్ దాఖలు చేశారు.
और पढो »

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ అప్పుడలా? ఇప్పుడిలా? రాజకీయాల్లోకి వస్తే అంతేనా..?Pawan Kalyan: పవన్ కళ్యాణ్ అప్పుడలా? ఇప్పుడిలా? రాజకీయాల్లోకి వస్తే అంతేనా..?Pawan Kalyan-Allu Arjun: అల్లు అర్జున్ అరెస్టు రెండు తెలుగు రాష్ట్రాలలోనే కాదు యావత్ దేశవ్యాప్తంగా అందరిని ఆశ్చర్యపరిచింది. ముఖ్యంగా ఎంతో మంది జైలు జీవితం గడిపి వచ్చిన విషయం తెలిసిందే.
और पढो »

Pawan Kalyan: టైం చూసిన దెబ్బ కొట్టిన పవన్ కళ్యాణ్.. బన్నీ అరెస్ట్ వేళ ట్వీట్..?Pawan Kalyan: టైం చూసిన దెబ్బ కొట్టిన పవన్ కళ్యాణ్.. బన్నీ అరెస్ట్ వేళ ట్వీట్..?Pawan Kalyan Tweet: తాజాగా అల్లు అర్జున్ అరెస్ట్ అవడంతో పవన్ కళ్యాణ్ ట్వీట్ అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ప్రమోషన్స్లో ఎవరూ లేరన్నట్టుగా ప్రవర్తించడమే ఇందుకు కారణమని సమాచారం. ఇంతకీ అల్లు అర్జున్ అరెస్ట్ అయిన వేల పవన్ కళ్యాణ్ ఏమని ట్వీట్ చేశారంట..?
और पढो »



Render Time: 2025-02-15 04:01:01