గేమ్ ఛేంజర్ ప్రీ రిలీజ్: పవన్ కళ్యాణ్ రాజకీయ వ్యాఖ్యలు

సినిమా समाचार

గేమ్ ఛేంజర్ ప్రీ రిలీజ్: పవన్ కళ్యాణ్ రాజకీయ వ్యాఖ్యలు
పవన్ కళ్యాణ్గేమ్ ఛేంజర్ప్రీ రిలీజ్
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 48 sec. here
  • 9 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 47%
  • Publisher: 63%

గేమ్ ఛేంజర్ ప్రీ రిలీజ్ వేడుకలో పవన్ కళ్యాణ్ గత ప్రభుత్వం, జగన్, రేవంత్ రెడ్డిపై విమర్శలు సంధించారు.

పవన్ కళ్యాణ్ రాజకీయం గా రాటు దేలిపోయారు. ఎపుడు ఎవరికీ ఎలా కౌంటర్ ఇవ్వాలో పవన్ కళ్యాణ్ అదును చూసి తన మాటలతో రాజకీయ ప్రత్యర్ధులను రఫ్పాడించేస్తున్నారు. ఈ సందర్బంగా గేమ్ ఛేంజర్ ప్రీ రిలీజ్ వేడుక ఆయన మాటలు సినీ, రాజకీయాలను కుదుపేస్తున్నాయి. సినిమా లు తీసే వారినే సినీ పరిశ్రమకు చెందిన వారిగా కూటమి ప్రభుత్వం గుర్తిస్తుందన్నారు. వారితోనే ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం మాట్లాడుతుందన్నారు.

గత ప్రభుత్వంలా సినిమా హీరోలు నాకు నమస్కారం పెట్టాలి అనుకునే లో లెవెల్ వ్యక్తిని నేను కాదు అంటూ ఇండైరెక్ట్ గా జగన్మోహన్ రెడ్డితో పాటు ప్రస్తుత తెలంగాణ రేవంత్ రెడ్డికి గట్టిగానే ఇచ్చిపడేసారు పవన్ కళ్యాణ్. ఈ సందర్భంగా అల్లు అర్జున్ తీరును ఇండైరెక్ట్ గా తప్పు పట్టారు. మన ఎంత స్థాయికి వచ్చినా.. మన మూలాలు మరిచిపోకూడదన్నారు. అందరి హీరోలకూ అభిమానులు ఉన్నారు. ఒక హీరోను ద్వేషించే సంస్కృతి మా ఫ్యామిలీకి కాదన్నారు. ఈ మధ్య జరిగిన కొన్ని సంఘటనలతో ఈ వేడుకకు రావాలా వద్దా అని ఆలోచించాను. చిత్ర పరిశ్రమకు రాజకీయ రంగు అద్దడం నాకు ఏ మాత్రం ఇష్టం లేదన్నారు. చిత్ర పరిశ్రమ పై ఎన్డియే ప్రభుత్వానికి గౌరవం ఉందన్నారు. గత ప్రభుత్వం మాదిరి టిక్కట్ల ధరల పెంపు కోసం హీరోల మా దగ్గరకు రావాలని పిలవం. ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడూ చిత్ర పరిశ్రమ అభివృద్ధికే దోహదపడ్డారనే విషయాన్ని ప్రస్తావించారు.తెలుగుదేశం, జనసేన, బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం తెలుగు చిత్ర పరిశ్రమకు ఎల్లపుడు అండ గా ఉంటుందన్నారు. మేము స్వర్గీయ శ్రీ ఎన్టీఆర్ నుంచి చాలా నేర్చుకున్నామన్నారు

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

పవన్ కళ్యాణ్ గేమ్ ఛేంజర్ ప్రీ రిలీజ్ జగన్ రేవంత్ రాజకీయం సినిమా

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్ మధ్య విభేదాలు 'గేమ్ ఛేంజర్' ప్రీ-రిలీజ్ ఈవెంట్ లో బట్టబయలుపవన్ కళ్యాణ్, అల్లు అర్జున్ మధ్య విభేదాలు 'గేమ్ ఛేంజర్' ప్రీ-రిలీజ్ ఈవెంట్ లో బట్టబయలుGame Changer Pre Release Event: గేమ్ ఛేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో అల్లు అర్జున్ కు ఇచ్చి పడేసిన పవన్ కళ్యాణ్..
और पढो »

పవన్ కళ్యాణ్: అల్లు అర్జున్ అరెస్ట్ ఘటనపై షాకింగ్ కామెంట్స్పవన్ కళ్యాణ్: అల్లు అర్జున్ అరెస్ట్ ఘటనపై షాకింగ్ కామెంట్స్పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్ అరెస్ట్ ఘటనపై షాకింగ్ కామెంట్స్ చేసినట్లు తెలిసింది. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని నిజమైన హీరో అంటూ పవన్ ప్రశంసించారు.
और पढो »

Game Changer Pre Release Event: ‘గేమ్ ఛేంజర్’ మూవీలో రామ్ చరణ్ కు నేషనల్ అవార్డు గ్యారంటీ.. ప్రీ రిలీజ్ ఈవెంట్ లో సుకుమార్ సెన్సేషనల్ కామెంట్స్..Game Changer Pre Release Event: ‘గేమ్ ఛేంజర్’ మూవీలో రామ్ చరణ్ కు నేషనల్ అవార్డు గ్యారంటీ.. ప్రీ రిలీజ్ ఈవెంట్ లో సుకుమార్ సెన్సేషనల్ కామెంట్స్..Game Changer Pre Release Event: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కథానాయకుడిగా.. శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన భారీ యాక్షన్ పొలిటికల్ థ్రిల్లర్ మూవీ ‘గేమ్ ఛేంజర్’. సంక్రాంతి కానుకగా జనవరి 10న ఈ సినిమా విడుదల కాబోతుంది.
और पढो »

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటనలో నకిలీ ఐపీఎస్ వ్యక్తి!డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటనలో నకిలీ ఐపీఎస్ వ్యక్తి!డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ విజయనగరం జిల్లాలో పర్యటించినప్పుడు ఒక వ్యక్తి నకిలీ ఐపీఎస్ అధికారి దుస్తులు ధరించి ఆయన చుట్టు తిరిగి అధికారులను మ entang లోకి తీసుకున్నాడు. పోలీసులు విచారణ చేపట్టి అతడిని నకిలీ ఐపీఎస్ అని గుర్తించారు.
और पढो »

Allu Arjun Met Pawan Kalyan: పవన్ కళ్యాణ్ తో అల్లు అర్జున్ మీటింగ్..?Allu Arjun Met Pawan Kalyan: పవన్ కళ్యాణ్ తో అల్లు అర్జున్ మీటింగ్..?Allu Arjun Met Pawan Kalyan: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అరెస్ట్ పై సినీ ప్రముఖలంతా స్పందించినా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్పందించకపోవడం చర్చగా మారింది. అమరావతి నుంచి హైదరాబాద్ వచ్చినా బన్నిని కలవకుండానే తిరిగి వెళ్లిపోయారు పవన్. దీంతో బన్నీని జనసేనాని లైట్ తీసుకుంటున్నారనే టాక్ వస్తోంది.
और पढो »

స్నేహ రెడ్డి: పవన్ కళ్యాణ్ బాటలో 41 రోజుల ఉపవాసంస్నేహ రెడ్డి: పవన్ కళ్యాణ్ బాటలో 41 రోజుల ఉపవాసంఅల్లు అర్జున్ కు ఇచ్చిన మధ్యంత బెయిల్ రద్దు చేయాలని పోలీసులు పిటిషన్ దాఖలు చేయబోతున్నారు. ఈ క్రమంలో అల్లు అర్జున్ భార్య స్నేహరెడ్డి 41 రోజుల పాటు ఉపవాసం ఉండనున్నారు.
और पढो »



Render Time: 2025-02-16 09:34:07