AP Assembly Deputy Speaker: ఏపీ డిప్యూటీ స్పీకర్ గా ఉండి ఎమ్మెల్యే రఘురామ కృష్ణంరాజు..

AP Deputy Speaker समाचार

AP Assembly Deputy Speaker: ఏపీ డిప్యూటీ స్పీకర్ గా ఉండి ఎమ్మెల్యే రఘురామ కృష్ణంరాజు..
Raghurama Krishnam RajuBudget SessionChandrababu Naidu
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 86 sec. here
  • 11 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 66%
  • Publisher: 63%

AP Assembly Deputy Speaker: ఆంధ్ర ప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత నాలుగు నెలల తర్వాత పూర్తి స్థాయి బడ్జెట్ ను ప్రవేశ పెట్టారు. ముఖ్యంగా సంక్షేమం, అభివృద్ది సమతూకం పాటిస్తూ బడ్జెట్ రూపకల్పన చేసారు.

మరోవైపు అసెంబ్లీలో కీలకమైన ఛీఫ్ విప్ పోస్ట్ లను భర్తీ చేసిన కూటమి ప్రభుత్వం స్పీకర్ తర్వాత కీలకమైన డిప్యూటీ స్పీకర్ పదవిని మాత్రం ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణంరాజును ఎంపిక చేసినట్టు తెలుస్తోంది.Krish: దర్శకుడు క్రిష్ భార్యది కూడా రెండో వివాహమే.. ప్రీతి చల్లా మొదటి భర్త ఎవరో తెలుసా..? బ్యాక్ గ్రౌండ్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!EPF: పీఎఫ్‌ ఖాతాదారులకు గుడ్‌న్యూస్.. ఈ కొత్తరూల్‌ ప్రకారం 75 శాతం డబ్బులు విత్‌డ్రా చేసుకునే బంపర్‌ ఛాన్స్‌..TTD Chairman: టీటీడీ చైర్మన్ గా బీఆర్ నాయుడు మరో సంచలన అడుగు..

: వివాదాస్పద ఉండి తెలుగు దేశం పార్టీ శాసన సభ్యుడు కనుమూరు రఘురామకృష్ణరాజు ఆంధ్ర ప్రదేవ్ శాసన ఉప సభాపతి కానున్నారు. ఆయన పేరును ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఖరారు చేశారు. డిప్యూటీ స్పీకర్‌ పదవికి ఒకటి రెండ్రోజుల్లో నోటిఫికేషన్‌ విడుదల కానుంది. ఈ పదవికి రఘురామ కృష్ణంరాజు ఎన్నిక కావడం లాంఛనమే అని చెబుతున్నారు. 2019 ఎన్నికల్లో ఆయన నరసాపురం లోక్‌సభ స్థానం నుంచి వైయస్ఆర్సీపీ తరఫున గెలిచారు. తర్వాత కొద్ది రోజుల్లోనే అప్పటి జగన్ ప్రభుత్వంపై తిరుగుబాటు జెండా ఎగరేశారు.

కేంద్రంలోని పెద్దల సన్నిహిత సంబందాలు ఉన్నాయి రఘురామ కృష్ణంరాజుకు. ఆయన్ను వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి రాష్ట్రంలోకి అడుగుపెట్టనీయకుండా వెంటాడారు. ఆ సమయంలో ఆయన అధిక సమయం హస్తినకే పరిమితమయ్యారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక.. రఘురామకృష్ణరాజు తనను గతంలో చిత్రహింసలకు గురి చేసిన పోలీసులపై గుంటూరులో కంప్లైంట్ చేసారు. ఈ కేసులో అప్పటి ముఖ్యమంత్రి జగన్‌తో పాటు పోలీసు ఉన్నతాధికారులు నిందితులుగా చేర్చారు.

మరోవైపు జగన్‌ అక్రమాస్తుల కేసుపై విచారణ వేగవంతం చేయాలని, తెలంగాణ హైకోర్టు నుంచి మార్చాలని సుప్రీంకోర్టులో రఘురామ న్యాయ పోరాటానికి నడుం బిగించారు. 2024 ఎన్నికలకు ముందు వైసీపీకి రాజీనామా చేసి కూటమి తరుపు నర్సాపురం లోక్ సభ స్థానం నుంచి పోటీ చేస్తానని కొంత అతి చేసారు. కూటమిలో ఎవరికీ ఆ సీటు వస్తే అక్కడ నుంచి పోటీ చేస్తానని చేసిన వ్యాఖ్యలు వివాదాస్పద మయ్యాయి. ఆ తర్వాత కూటమి ప్రభుత్వం నర్సాపురం బీజేపీకి కేటాయించింది. కానీ బీజేపీ అప్పటికే స్థానికంగా బలంగా ఉన్న భూపతి రాజు శ్రీనివాస వర్మకు కేటాయించింది.

Balayya Heroine: ఎఫైర్స్ తో టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలిచిన బాలయ్య భామ.. మైండ్ బ్లాంక్ చేస్తోన్న హీరోయిన్ ఫ్లాష్ బ్యాక్..స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Raghurama Krishnam Raju Budget Session Chandrababu Naidu Pawan Kalyan Payyavula Keshav Andhra Pradesh TDP Janasena

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Asaduddin Owaisi: తిరుమల ఏమైన మీ జాగీరా..?.. కాకరేపుతున్న ఎంపీ అసదుద్దీన్ సంచలన వ్యాఖ్యలు.. అసలేం జరిగిందంటే..?Asaduddin Owaisi: తిరుమల ఏమైన మీ జాగీరా..?.. కాకరేపుతున్న ఎంపీ అసదుద్దీన్ సంచలన వ్యాఖ్యలు.. అసలేం జరిగిందంటే..?Ttd chairman br naidu: తిరుమల తిరుపతి దేవస్థానం మళ్లీ వివాదాలకు కేంద్రంగా మారిందని తెలుస్తొంది. ఇటీవల ఏపీ సర్కారు తిరుమల బోర్డు చైర్మన్ గా బీఆర్ నాయుడును నియమించిన విషయం తెలిసిందే.
और पढो »

Asaduddin Owaisi: తిరుమల ఏమైన మీ జాగీరా..?.. కాకరేపుతున్న ఎంపీ అసదుద్దీన్ సంచలన వ్యాఖ్యలు.. అసలేం జరిగిందంటే..?Asaduddin Owaisi: తిరుమల ఏమైన మీ జాగీరా..?.. కాకరేపుతున్న ఎంపీ అసదుద్దీన్ సంచలన వ్యాఖ్యలు.. అసలేం జరిగిందంటే..?Ttd chairman br naidu: తిరుమల తిరుపతి దేవస్థానం మళ్లీ వివాదాలకు కేంద్రంగా మారిందని తెలుస్తొంది. ఇటీవల ఏపీ సర్కారు తిరుమల బోర్డు చైర్మన్ గా బీఆర్ నాయుడును నియమించిన విషయం తెలిసిందే.
और पढो »

Muthyalamma Idol: ముత్యాలమ్మ విగ్రహ ధ్వంసంపై పవన్ కల్యాణ్ ఆగ్రహం.. ఏమన్నారంటే?Muthyalamma Idol: ముత్యాలమ్మ విగ్రహ ధ్వంసంపై పవన్ కల్యాణ్ ఆగ్రహం.. ఏమన్నారంటే?Pawan Kalyan Condemns Muthyalamma Idol Vandalise: తీవ్ర కలకలం రేపిన ముత్యాలమ్మ విగ్రహ ధ్వంసంపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ స్పందించారు. ఈ ఘటనపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.
और पढो »

AP Deputy Speaker: కూటమి ప్రభుత్వంలో అత్యంత కీలకమైన పదవి ఎవరికీ దక్కబోతుంది..AP Deputy Speaker: కూటమి ప్రభుత్వంలో అత్యంత కీలకమైన పదవి ఎవరికీ దక్కబోతుంది..AP Deputy Speaker: ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం కొలువు తీరిన తర్వాత కొన్ని కీలక పదవుల భర్తీ పూర్తి కాలేదు. అందులో ముఖ్యమైన డిప్యూటీ స్పీకర్ పదవిలో ఇంకా ఎవరినీ నియమించలేదు. ఇప్పటికే స్పీకర్ గా చింతకాయల అయ్యన్నపాత్రుడు ఉన్నారు. దీంతో ఈ పదవి టీడీపీకి దక్కుతుందా..
और पढो »

AP Assembly Session 2024: ఏపీ అసెంబ్లీ సమావేశాల షెడ్యూల్ ఖరారు, నవంబర్ 11 న బడ్జెట్AP Assembly Session 2024: ఏపీ అసెంబ్లీ సమావేశాల షెడ్యూల్ ఖరారు, నవంబర్ 11 న బడ్జెట్Andhra pradesh Assembly Session 2024 Scheduled from november 11 AP Assembly Session 2024: ఏపీ అసెంబ్లీ సమావేశాల షెడ్యూల్ ఖరారైంది. తెలుగుదేశం నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం అసెంబ్లీ సమావేశాలు నవంబర్ 11 నుంచి నిర్వహించేందుకు సిద్ధమైంది.
और पढो »

Pinepe Srikanth murder case: దళిత యువకుడి హత్య కేసు.. సంచలన వ్యాఖ్యలు చేసిన మాజీ మంత్రి..Pinepe Srikanth murder case: దళిత యువకుడి హత్య కేసు.. సంచలన వ్యాఖ్యలు చేసిన మాజీ మంత్రి..Pinipe Srikanth in Murder Case: దళిత యువకుడు, వాలంటీర్ జనుపల్లి దుర్గా ప్రసాద్ హత్య కేసులో వైసీపీ మాజీ మంత్రి పినిపె విశ్వరూప్ కుమారుడు శ్రీకాంత్ ను ఏపీ పోలీసులు అరెస్ట్ చేశారు.ఈ ఘటన ఏపీ రాజకీయాల్లో సంచలనంగా మారింది.
और पढो »



Render Time: 2025-02-16 09:33:28