AP Elections 2024: 2024 ఎన్నికల్లో మాత్రం హ్యాట్రిక్ విజయం సాధించింది. మ్యాజికల్ ఫిగర్ దాటిన తెలుగు దేశం పార్టీ చారిత్రాత్మక విజయం సాధించింది. చంద్రబాబు అత్యధిక సమయంపాటు ఏపీకి సీఎంగా పనిచేసిన రికార్డు కూడా ఇప్పటికే ఉంది.
AP Elections 2024: చారిత్రాత్మక విజయం సాధించిన చంద్రబాబు.. ఏపీ ఎన్నికల్లో హ్యాట్రిక్.. ఆయన విజయ ప్రస్థానం ఇదే..!
AP Elections 2024 chandrababu naidu: ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో తెలుగు దేశం పార్టీ హ్యాట్రిక్ విజయం సాధించింది. టీడీపీ జనసేన కూటమితో ఎన్నికల్లో పోటీ చేసిన సంగతి తెలిసిందే. ఈ ఎన్నికల్లో మొత్తం 175 సీట్లలో పోటీ చేసిన టీడీపీ, ప్రత్యర్థి వైసీపీపై అత్యధిక సీట్టు సాధించి చారిత్రాత్మక విజయం సాధించింది. నారా చంద్రబాబు నాయుడు విజయ ప్రస్థానం ఇదే..చంద్రబాబు నాయుడు 1950 ఏప్రిల్ 20న నారవారి పల్లి, తిరుపతిలో జన్మించారు. ఆయన తల్లిపేరు అమనమ్మ, తండ్రి ఖర్జూర నాయుడు.
Lok Sabha Elections 2024 Chandrababu Chandrababu Naidu Andhra Pradesh Elections 2024
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
AP Assemble Elections 2024 Updates: ఏపీ అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలు నేడే, పోలింగ్ శాతం పెరగనుందాAndhra pradesh Election 2024 voting live updates election commission ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా 169 నియోజకవర్గాల్లో ఉదయం 7 గంటల్నించి సాయంత్రం 6 గంటల వరకూ పోలింగ్ జరుగుతుంది. ఇక అరకు, పాడేరు, రంపచోడవరం నియోజకవర్గాల్లో సాయంత్రం 4 గంటలకే పోలింగ్ ముగుస్తుంది.
और पढो »
AP Elections 2024: ఇవాళ్టితో ప్రచారం పరిసమాప్తం, సభలతో జగన్, చంద్రబాబు బిజీAndhra pradesh Elections 2024 today is last date for election campaign ఇవాళ చివరి రోజున ఏపీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత వైఎస్ జగన్ మూడు నియోజకవర్గాల్లో భారీ రోడ్ షో నిర్వహించనున్నారు. ఇవాళ ఉదయం 10 గంటలకు పల్నాడు జిల్లా చిలకలూరిపేట సభలో పాల్గొంటారు.
और पढो »
AP Assembly Elections 2024: ఆంధ్ర ప్రదేశ్ ఎన్నికల్లో బీజేపీ గెలిచే సీట్లు ఇవేనా.. పందెం రాయుల్ల బెట్టింగ్ ఇదే..AP Assembly Elections 2024: ఆంధ్ర ప్రదేశ్ ఎన్నికల్లో అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ కూటమి బరిలో దిగింది. ఏపీలో కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీతోపాటు జాతీయ పార్టీ కాంగ్రెస్‌లు నామ మాత్రంగానే ఉన్నాయి. ఈ నేపథ్యంలో బీజేపీ కూటమి తరుపున ఎన్నికల బరిలో దిగింది.
और पढो »
TS Election Result 2024 LIVE: తెలంగాణ లోక్‌సభ ఎన్నికల్లో గెలుపు ఎవరిది..?TS Election Result 2024 LIVE: తెలంగాణ లోక్‌సభ ఎన్నికల్లో గెలుపు ఎవరిది..?
और पढो »
AP EAPCET 2024 Results: ఏపీ ఈఏపీసెట్ 2024 ఫలితాలు ఎప్పుడు, ఎలా చెక్ చేసుకోవాలిAP EAPCET 2024 Results first week of june check the results ఏపీలో అగ్రికల్చరల్, ఫార్మసీ కళాశాలల ప్రవేశానికి సంబంధించిన పరీక్షలు మే 16, 17 తేదీల్లో జరగగా ఇంజనీరింగ్ విభాగపు పరీక్షలు మే 18 నుంచి 23 వరకూ జరిగాయి.
और पढो »
AP Exit Poll Results 2024 Live: ఎగ్జిట్ పోల్స్‌కు సర్వం సిద్ధం.. ఏపీ ప్రజల నాడి ఎలా ఉందంటే..?AP Exit Poll Results 2024 Live: ఎగ్జిట్ పోల్స్‌కు సర్వం సిద్ధం.. ఏపీ ప్రజల నాడి ఎలా ఉందంటే..?
और पढो »