AP Elections Counting: ఏపీలో ఫస్ట్ ఎలక్షన్ రిజల్డ్ వెల్లడయ్యేది ఆ నియోజకవర్గానిదే.. చిరవగా ఆ రెండు స్థానాల ఫలితాలు..

Ap Elections Counting समाचार

AP Elections Counting: ఏపీలో ఫస్ట్ ఎలక్షన్ రిజల్డ్ వెల్లడయ్యేది ఆ నియోజకవర్గానిదే.. చిరవగా ఆ రెండు స్థానాల ఫలితాలు..
Andhra PradeshAP Assembly ElectionsLok Sabha Elections 2024
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 45 sec. here
  • 6 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 35%
  • Publisher: 63%

AP Elections Counting: దేశ వ్యాప్తంగా రేపు జరిగే ఏడో విడత సార్వత్రి ఎన్నికలతో మొత్తం ఎన్నికల ప్రక్రియ ముగుస్తుంది. ఇక ఏపీలో 4వ విడతలో 25 లోక్ సభ స్ధానాలతో పాటు 175 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. జూన్ 4న ఎన్నికల కౌంటింగ్ జరగనుంది.

AP Elections Counting: ఏపీలో ఫస్ట్ ఎలక్షన్ రిజల్డ్ వెల్లడయ్యేది ఆ నియోజకవర్గానిదే.. చిరవగా ఆ రెండు స్థానాల ఫలితాలు..

: దేశ వ్యాప్తంగా 543 స్థానాలకు ఎలక్షన్ కమిషన్ 7వ విడతల్లో ఎన్నికలు నిర్వహిస్తోంది. రేపు దేశ వ్యాప్తంగా మిగిలిన 57 లోక్ సభ స్థానాలకు జరిగే పోలింగ్‌తో మొత్తం ఎన్నికల ప్రక్రియ ముగుస్తోంది. ఇప్పటికే గుజరాత్‌లోని సూరత్ లోక సభ స్థానంతో పాటు అరుణాల్ ప్రదేశ్‌లో 8 అసెంబ్లీ సీట్లను కూడా బీజేపీ ఏక గ్రీవంగా కైవసం చేసుకుంది. ఇక ఈ సార్వత్రిక ఎన్నికల్లో ఆంధ్ర ప్రదేశ్, ఒడిషా, అరుణాల్ ప్రదేశ్, సిక్కిం అసెంబ్లీ సీట్లకు కూడా ఎన్నికలు జరిగాయి.

ఉదయం 8 గంటలకు ప్రారంభమయ్యే కౌంటింగ్.. 11 గంటల వరకు ఏ పార్టీ అధికారంలోకి రాబోతుందనే ట్రెండ్ మొదలవుతోంది. మధ్యాహ్నం రెండు గంటల వరకు తుది ఫలితాలపై క్లారిటీ రానుంది. మొత్తంగా 175 స్థానాల్లో 111 అసెంబ్లీ సీట్ల ఫలితాలపై మధ్యాహ్నం వరకు ఫలితాలు రానున్నాయి. ఇక 61 నియోజకవర్గాల్లో సాయంత్రం 4 గంటల వరకు క్లారిటీ రానుంది. ఇక ఏపీలో తొలి ఫలితం ఒకప్పటి ఉభయ గోదావరి జిల్లాలోని నరసాపురం, కొవ్వూరు నియోజకవర్గాల్లో అతి తక్కువగా 13 రౌండ్లలో లెక్కింపు పూర్తి కానుంది.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Andhra Pradesh AP Assembly Elections Lok Sabha Elections 2024 Lok Sabha Elections Results 2024

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

AP Repolling: ఏపీలోని ఆ కేంద్రాల్లో రీ పోలింగ్ ఉంటుందా, ఎన్నికల సంఘం ఏం చెప్పిందిAP Repolling: ఏపీలోని ఆ కేంద్రాల్లో రీ పోలింగ్ ఉంటుందా, ఎన్నికల సంఘం ఏం చెప్పిందిAndhra pradesh sensitive polling stations and violence incidents ఏపీలో ఇంకా పోలింగ్ జరుగుతోంది. అధికారికంగా 6 గంటలకు పోలింగ్ ముగిసినా కొన్ని నియోజకవర్గాల్లో క్యూలైన్లలో ఓటర్లు బారురు తీరి ఉండటంతో ఓటేసేందుకు అనుమతిస్తున్నారు.
और पढो »

Iran President killed: ఇరాన్ దేశాధ్యక్షుడు ఇబ్రహీం రైసీ సహా విదేశాంగ మంత్రి ఛాపర్ క్రాష్‌లో దుర్మరణంIran President killed: ఇరాన్ దేశాధ్యక్షుడు ఇబ్రహీం రైసీ సహా విదేశాంగ మంత్రి ఛాపర్ క్రాష్‌లో దుర్మరణంpresident ebrahim raisi and foreign minister amirabdullahian killed ఇరాన్ దేశంలో విషాధఛాయలు నెలకొన్నాయి. ఘోరమైన హెలీకాప్టర్ ప్రమాదంలో ఆ దేశాధ్యక్షుడు ఇబ్రహీం రైసీతో పాటు విదేశాంగమంత్రి అమీరబ్దుల్లాహియాన్ ప్రాణాలు కోల్పోయారు
और पढो »

Serial Actor Chandu: త్రినయని నటుడు చందు ఆత్మహత్య.. పవిత్ర జయరాం మృతి తట్టుకోలేక బలవన్మరణంSerial Actor Chandu: త్రినయని నటుడు చందు ఆత్మహత్య.. పవిత్ర జయరాం మృతి తట్టుకోలేక బలవన్మరణంTrinayini Actor Chandu Suicide After Pavitra Jayaram Death: త్రినయని సీరియల్‌ నటి పవిత్ర జయరాం ఆకస్మిక మరణం నుంచి కోలుకోకముందే ఆ సీరియల్‌ నటుడు చందు బలవన్మరణానికి పాల్పడ్డాడు.
और पढो »

Mahesh Babu: మహేష్ బాబు పుత్రోత్సాహాం.. కుమారుడితో సూపర్ స్టార్ పిక్ వైరల్..Mahesh Babu: మహేష్ బాబు పుత్రోత్సాహాం.. కుమారుడితో సూపర్ స్టార్ పిక్ వైరల్..Mahesh Babu: పుత్రోత్సాహాము..తండ్రికి పుత్రుడు జన్మించినపుడు కాదు..ఆ పుత్రుడిని నలుగురు పొగిడినపుడే సంతోషం కలుగుతోంది. ప్రస్తుతం మహేష్ బాబు అదే తన కుమారుడు విషయంలో అదే అనుభవిస్తున్నాడు.
और पढो »

Vishnu Vardan: టైటిల్ వివ పెడితే ఆ సినిమా హిట్.. విష్ణువర్ధన్ బయటపట్టిన ఇంట్రెస్టింగ్ విషయాలుVishnu Vardan: టైటిల్ వివ పెడితే ఆ సినిమా హిట్.. విష్ణువర్ధన్ బయటపట్టిన ఇంట్రెస్టింగ్ విషయాలుViva: పబ్లిసిటీ డిజైనర్ విష్ణువర్ధన్ రెడ్డి సినిమా పేరు పెట్టారంటే ఆ చిత్రం తప్పక విషయం సాధిస్తుంది. ఈ సెంటిమెంట్ గురించి ఆయన పుట్టినరోజు సందర్భంగా ఆయన మాటల్లోనే విందాం..
और पढो »

Weight Loss: ఈ రంగు క్యారట్ తింటే 4 వారాల్లోనే అధిక బరువుకు చెక్, ఆ రోగాలు మాయంWeight Loss: ఈ రంగు క్యారట్ తింటే 4 వారాల్లోనే అధిక బరువుకు చెక్, ఆ రోగాలు మాయంWeight loss therapy tips and benefits of black carrot helps effectively controls వాస్తవానికి క్యారట్ అనేది ఆరోగ్యానికి చాలా మంచిది. ముఖ్యం గా కంటి ఆరోగ్యానికి క్యారట్ చాలా మేలు చేకూరుస్తుంది. ఎందుకంటే ఇందులో కీలకమైన విటమిన్ ఎ సమృద్ధిగా లభిస్తుంది.
और पढो »



Render Time: 2025-02-13 15:13:46