AP Floods Damage: ఆంధ్రప్రదేశ్‌కు కోలుకోలేని దెబ్బ.. వరదలతో రూ.6,880 కోట్ల నష్టం

Floods समाचार

AP Floods Damage: ఆంధ్రప్రదేశ్‌కు కోలుకోలేని దెబ్బ.. వరదలతో రూ.6,880 కోట్ల నష్టం
Heavy RainsVijayawada FloodsAndhra Pradesh
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 41 sec. here
  • 10 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 48%
  • Publisher: 63%

Andhra Pradesh Enumerates Flood Damage Cost Of Rs 68880 Cr To Union Govt: భారీ వర్షాలు సృష్టించిన వరదలతో ఆంధ్రప్రదేశ్‌కు భారీ నష్టం సంభవించింది. వరద ధాటికి ఏపీ దాదాపు రూ.7 వేల వరకు నష్టం ఏర్పడింది.

7th Pay Commission: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు తీపి కబురు.. జీతాల పెంపునకు అప్పుడే గ్రీన్ సిగ్నల్..!దశాబ్దాల తర్వాత కురిసిన అత్యధిక వర్షపాతంతో విజయవాడతోపాటు గుంటూరు జిల్లాలోని కొన్ని ప్రాంతాలు నీట మునిగాయి. భారీ వర్షాలు, వరదలతో ఆంధ్రప్రదేశ్‌కు భారీగా ఆస్తి నష్టం సంభవించింది. ఆస్తి, ప్రాణ, పంట నష్టంస సంభవించడంతో అన్ని వర్గాల ప్రజలు నిరాశ్రయులయ్యారు. వరద మిగిల్చిన నష్టాన్ని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం అంచనా వేసింది. అక్షరాల రూ.

వరద ప్రభావిత జిల్లాల పరిధిలో ఇప్పటివరకు మొత్తం 43 మంది చనిపోయారని ప్రభుత్వం తెలిపింది. వీరిలో ఒక్క ఎన్టీఆర్‌ జిల్లాలోనే 35 మంది చనిపోవడం గమనార్హం.ప్రాథమిక అంచనా వేసిన ప్రభుత్వం సోమవారం నుంచి మూడ్రోజులపాటు వరద నష్టం అంచనా వేయనుంది. వరద పీడిత ప్రాంతాల్లో సోమవారం నుంచి మూడు రోజులపాటు నష్టం గణన జరుగుతుందని రెవెన్యూశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పీ సిసోదియా తెలిపారు. వరద బాధితులు అందరూ ఇళ్లలోనే అందుబాటులో ఉండి పూర్తి స్ధాయి వివరాల నమోదుకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.Traffic Restrictions: ఖైరతాబాద్‌ వెళ్లే వాహనదారులకు బిగ్‌ అలెర్ట్‌.. వినాయక చవితి సందర్భంగా ఈ రూట్లలో ట్రాఫిక్‌ మళ్లింపులు..

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Heavy Rains Vijayawada Floods Andhra Pradesh Damage Chandrababu Naidu AP Floods Damage Vijayawada Flood Effected Areas

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Balakrishna: మాజీ సీఎం వైఎస్‌ జగన్‌కు బాలకృష్ణ దెబ్బ అదుర్స్‌.. ఇక తిరుగేలేదుBalakrishna: మాజీ సీఎం వైఎస్‌ జగన్‌కు బాలకృష్ణ దెబ్బ అదుర్స్‌.. ఇక తిరుగేలేదుNandamuri Balakrishna Shocked To YS Jagan: మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డికి సినీ నటుడు బాలకృష్ణ భారీ దెబ్బ కొట్టాడు. వైఎస్సార్‌సీపీని కోలుకోలేని విధంగా చేశాడు.
और पढो »

Revanth Reddy: తెలంగాణకు రూ.5 వేల కోట్ల నష్టం.. కేంద్రం పెద్దన్న సాయం చేయాలిRevanth Reddy: తెలంగాణకు రూ.5 వేల కోట్ల నష్టం.. కేంద్రం పెద్దన్న సాయం చేయాలిRevanth Reddy Urged Financial Aid To Central Ministers: తెలంగాణ వరద నష్టంపై ముఖ్యమంత్రి కేంద్రానికి నివేదిక ఇచ్చారు. భారీ సహాయం ప్రకటించాలని కేంద్ర మంత్రులను తెలంగాణ ప్రభుత్వం కోరింది.
और पढो »

Vijayawada Floods: వరదల్లో శుభ పరిణామం.. బోటులోనే పండంటి బాబుకు జననం.. ఏం పేరు పెడదాం?Vijayawada Floods: వరదల్లో శుభ పరిణామం.. బోటులోనే పండంటి బాబుకు జననం.. ఏం పేరు పెడదాం?Woman Delivered Baby Boy In Vijayawada Floods: వరదలతో దిగ్బంధంలో చిక్కుకున్న విజయవాడలో ఓ ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. వరదల్లోనే ఓ మహిళ బాబుకు జన్మనిచ్చింది.
और पढो »

PSU Stock: ఈ ప్రభుత్వ రంగ సంస్థకు చెందిన స్టాక్ లో రూ.1 లక్ష ఇన్వెస్ట్ చేసి ఉంటే రూ.6 లక్షలు మీ సొంతంPSU Stock: ఈ ప్రభుత్వ రంగ సంస్థకు చెందిన స్టాక్ లో రూ.1 లక్ష ఇన్వెస్ట్ చేసి ఉంటే రూ.6 లక్షలు మీ సొంతంStock Market: భారత ప్రభుత్వ రంగ సంస్థ పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ తన ఇన్వెస్టర్లకు బంగారు బాతుల లాభాలను అందిస్తోంది. గడచిన సంవత్సర కాలంలో ఈ స్టాక్ 135 శాతం లాభాలను అందించింది. ఈ స్టాక్ గురించి పూర్తి వివరాలను తెలుసుకుందాం.
और पढो »

Vijayawada Floods: ఆపత్కాలంలో అండగా.. ఆంధ్రప్రదేశ్‌కు భారీ విరాళాలుVijayawada Floods: ఆపత్కాలంలో అండగా.. ఆంధ్రప్రదేశ్‌కు భారీ విరాళాలుVyjayanthi Movies Huge Donation To AP CMRF: ఆపత్కాలంలో ఆంధ్రప్రదేశ్‌కు అండగా నిలిచేందుకు దాతలు ముందుకు వచ్చారు. సినీ, రాజకీయ ప్రముఖులు ఏపీకి ఉదారంగా విరాళాలు అందించారు.
और पढो »

Redmi 13C 5G Price: 5000mAh బ్యాటరీ Redmi 13C 5G మొబైల్‌పై భారీ డిస్కౌంట్‌..రూ.600కే పొందవచ్చు!Redmi 13C 5G Price: 5000mAh బ్యాటరీ Redmi 13C 5G మొబైల్‌పై భారీ డిస్కౌంట్‌..రూ.600కే పొందవచ్చు!5000Mah Battery Redmi 13C 5G Mobile With Great Discount Offer For Rs.600 Full Details అమెజాన్‌లో Redmi 13C 5G స్మార్ట్‌ఫోన్‌ భారీ డిస్కౌంట్‌తో లభిస్తోంది. దీంతో పాటు అదనంగా బ్యాంక్‌ ఆఫర్స్‌తో పాటు ఎక్చేంజ్‌ ఆఫర్స్‌ కూడా లభిస్తున్నాయి. ఇవే కాకుండా అందుబాటులో ఉన్న ఆఫర్స్‌ ఏంటో తెలుసుకోండి.
और पढो »



Render Time: 2025-02-19 09:22:45