Vijayawada Floods: ఆపత్కాలంలో అండగా.. ఆంధ్రప్రదేశ్‌కు భారీ విరాళాలు

Vijayawada Floods समाचार

Vijayawada Floods: ఆపత్కాలంలో అండగా.. ఆంధ్రప్రదేశ్‌కు భారీ విరాళాలు
Heavy RainsVijayawadaVyjayanthi Movies
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 72 sec. here
  • 12 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 63%
  • Publisher: 63%

Vyjayanthi Movies Huge Donation To AP CMRF: ఆపత్కాలంలో ఆంధ్రప్రదేశ్‌కు అండగా నిలిచేందుకు దాతలు ముందుకు వచ్చారు. సినీ, రాజకీయ ప్రముఖులు ఏపీకి ఉదారంగా విరాళాలు అందించారు.

Polala Amavasya 2024: ఎడ్ల పొలాల అమావాస్య ఎప్పుడు..?.. ఈ పండుగ విశిష్టత.. ఈరోజున ఎద్దులను ఎందుకు ఊరేగిస్తారంటే..?

వరదలతో విలవిలలాడుతున్న ఆంధ్రప్రదేశ్‌కు ఆపన్నహస్తం అందుతోంది. భారీ వర్షాలు.. వరదలతో ఇబ్బందులు పడుతున్న ప్రజలను ఆదుకునేందుకు దాతలు ముందుకు వస్తున్నారు. మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు తొలి విరాళాన్ని అందించగా.. 'రేపటి కోసం' అంటూ ప్రముఖ సినీ సంస్థ వైజయంతి మూవీస్‌ భారీ విరాళాన్ని అందించింది. ఆపదలో ఉన్న రాష్ట్రాన్ని ఆదుకునేందుకు అంటూ విరాళం ప్రకటించారు.ఆంధ్రప్రదేశ్‌ వరద బాధితులను ఆదుకునేందుకు సినీ పరిశ్రమ నుంచి వైజయంతి మూవీస్‌ ముందుకువచ్చింది. ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి సహయ నిధికి రూ.

తెలుగు రాష్ట్రాల్లో వరద కష్టాలపై భారత పూర్వ ఉప రాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు విచారం వ్యక్తం చేశారు. వ్యక్తిగత పెన్షన్ నుంచి రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సహాయ నిధులకు రూ. ఐదు లక్షల చొప్పున సహాయం ప్రకటించారు. అంతేకాకుండా వారి కుటుంబం తరఫున కూడా విరాళం అందింది. ఆయన కుమారుడు ముప్పవరపు హర్షవర్ధన్ నిర్వహిస్తున్న ముప్పవరపు ఫౌండేషన్ తరపున ఏపీ, తెలంగాణకు రూ 2.5 లక్షల చొప్పున.. కుమార్తె దీపా వెంకట్ నిర్వహిస్తున్న స్వర్ణ భారత్ ట్రస్ట్ తరఫున ఇరు రాష్ట్రాలకు రూ 2.5 లక్షలు అందజేశారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.West bengal: వెస్ట్ బెంగాల్ లో మరో ఘోరం.. సెలైన్ పెడుతుండగా రెచ్చిపోయిన పెషెంట్.. నర్సును బలవంతంగా..Ponguleti Srinivas ReddyHyderabad: హైదరాబాద్ లో షాకింగ్.. గాల్లో బంతిలా ఎగిరి కింద పడిన యువతి.. వైరల్ గా మారిన షాకింగ్ వీడియో..

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Heavy Rains Vijayawada Vyjayanthi Movies Aswani Dutt Swapna Dutt Vekaiah Naidu Aayi Movie Donation AP CM Relief Fund

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Vijayawada Airport: విజయవాడ వాసులకు గుడ్‌న్యూస్‌.. ఢిల్లీకి రోజు ఇండిగో విమాన సేవలుVijayawada Airport: విజయవాడ వాసులకు గుడ్‌న్యూస్‌.. ఢిల్లీకి రోజు ఇండిగో విమాన సేవలుDaily Indigo Flight From Vijayawada To New Delhi: ఆంధ్రప్రదేశ్‌కు మరో విమాన సర్వీస్‌ అందుబాటులోకి వచ్చింది. దేశ రాజధాని నవ్యాంధ్ర రాజధాని మధ్య అనుబంధం మరింత బలోపేతం కానుంది.
और पढो »

Krishna Floods: ఇంకా వరద ముప్పులోనే విజయవాడ, ఉగ్రరూపం దాలుస్తున్న కృష్ణమ్మKrishna Floods: ఇంకా వరద ముప్పులోనే విజయవాడ, ఉగ్రరూపం దాలుస్తున్న కృష్ణమ్మVijayawada Heavy Floods still in waterlog, krishna river overflows Krishna Floods: పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో రుతు పవన శ్రేణి ఇంకా కొనసాగుతోంది. రానున్న 24 గంటల్లో బలహీనపడనుంది.
और पढो »

Narendra Modi: తెలంగాణలో వరదలపై ప్రధాని మోదీ ఆరా.. అండగా ఉంటామని భరోసాNarendra Modi: తెలంగాణలో వరదలపై ప్రధాని మోదీ ఆరా.. అండగా ఉంటామని భరోసాNarendra Modi Enquired About Telangana Floods: రాష్ట్రంలో భారీ వర్షాలు, వరద పరిస్థితులపై ప్రధానమంత్రి మోదీ ఆరా తీశారు. సహాయ చర్యలు ఎలా సాగుతున్నాయని అడిగి తెలుసుకున్నారు.
और पढो »

Heavy Rains Alert: ఏపీ, తెలంగాణల్లో మరో 24 గంటలు భారీ వర్షాలు, 13 జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీHeavy Rains Alert: ఏపీ, తెలంగాణల్లో మరో 24 గంటలు భారీ వర్షాలు, 13 జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీAndhra pradesh Telangana Weather Forecast Heavy Rains Alert Heavy Rains Alert: బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తెల్లవారుజామున కళింగపట్నం సమీపంలో తీరం దాటినా ఇంకా భారీ నుంచి అతి భారీ వర్షాలు కొనసాగుతున్నాయి.
और पढो »

Telangana: వాతావరణ శాఖ రెడ్ అలర్ట్.. సెలవులపై కలెక్టర్ కు కీలక ఆదేశాలు జారీ చేసిన తెలంగాణ ప్రభుత్వం..Telangana: వాతావరణ శాఖ రెడ్ అలర్ట్.. సెలవులపై కలెక్టర్ కు కీలక ఆదేశాలు జారీ చేసిన తెలంగాణ ప్రభుత్వం..Heavy rains in Telangana: తెలంగాణలో కుండుపోతగా వర్షంకురుస్తుంది. దీనికి తోడు రానున్నమూడు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్ర అలర్ట్ ను జారీ చేసింది.
और पढो »

Heavy Rains: తెలంగాణకు హై అలర్ట్‌.. రానున్న ఐదు రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలుHeavy Rains: తెలంగాణకు హై అలర్ట్‌.. రానున్న ఐదు రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలుFive Days Heavy Rain Alert To Telangana: తెలంగాణలో భారీ వర్షాలు కొనసాగుతాయని వాతావరణ శాఖ ప్రకటించింది. దక్షిణ తెలంగాణలో భారీ వర్ష ముప్పు పొంచి ఉంది.
और पढो »



Render Time: 2025-02-21 03:36:11