No Leaves And No Transfers To AP Govt Officers: గత ప్రభుత్వంలో రెచ్చిపోయిన ప్రభుత్వ అధికారులు ప్రస్తుతం భయాందోళన చెందుతున్నారు. టీడీపీ ప్రభుత్వం ఏర్పడుతుండడంతో తమపై తీవ్ర చర్యలు ఉంటాయేమోననే భయంతో బదిలీలు, సెలవులపై వెళ్తుండగా ప్రభుత్వం అడ్డుకుంది.
AP Govt Officers Tension: రెచ్చిపోయిన అధికారులకు షాక్.. సీఎంగా బాధ్యతలు చేపట్టకముందే ఆట మొదలెట్టిన చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పుతో అధికార వర్గాల్లో కలవరం మొదలైంది. బ్రహ్మాండమైన మెజార్టీతో తెలుగుదేశం, బీజేపీ, జనసేనతో కూడిన కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నది. ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణస్వీకారం చేయనున్నారు. రాష్ట్రంలో అధికారం మారుతుండడంతో ప్రభుత్వ అధికారులు భయాందోళన చెందుతున్నారు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాలనలో కీలక శాఖ అధికారులుగా ఉన్న వారంతా ఏపీని వీడేందుకు, లేదా సెలవుపై వెళ్లేందుకు.. విదేశాలకు వెళ్లేందుకు దరఖాస్తులు చేస్తున్నారు.
ఇంకా చాలా మంది సెలవులు, బదిలీలకు దరఖాస్తు చేసుకున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో ధర్మారెడ్డి సెలవు కోరగా ప్రభుత్వం తిరస్కరించింది. స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖ ఐజీ రామకృష్ణ, బేవరేజెస్ కార్పొరేషన్ మాజీ ఎండీ వాసుదేవ రెడ్డిలు తమ పూర్వ శాఖకు వెళ్తామని దరఖాస్తు చేసుకున్నారు. గనుల శాఖ ఎండీ వెంకట్ రెడ్డితోపాటు ఏపీఎఫ్‌ఎస్‌ఎల్ ఎండీ మధుసూదన్ రెడ్డి, పరిశ్రమల శాఖ కమిషనర్ రాజేశ్వర్ రెడ్డి తదితరులు తమను ఏపీ నుంచి విముక్తి చేయాలని విజ్ఞప్తి చేసుకున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.YSR congress partyAndhra pradesh assembly elections
Chandrababu Naidu TDP Govt Govt Of Andhra Pradesh Govt Officers CID Chief Sanjay
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Chandrababu naidu: దటీజ్ చంద్రబాబు.. మోదీ పక్కన చంద్రబాబు సీటు.. జీరో నుంచి హీరో వరకు తెలుగోడి సత్తా..Ap assembly election results 2024: లోక్ సభ ఎన్నికలలో కూటమి నేతలకు ఏపీప్రజలు బ్రహ్మరథం పట్టారని చెప్పవచ్చు. ఇక చంద్రబాబు ఢిల్లీ రాజకీయాల్లో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటులో కీలకంగా మారారు.
और पढो »
Nandamuri Balakrishna: హిందూపురంలో బాలయ్య హ్యాట్రిక్ విజయం.. ఏపీలో కూటమి ఊచకోత..Ap assembly election results 2024: ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ సునామీకి, వైఎస్సార్సీపీ కకా వికలమైందని చెప్పుకొవచ్చు. అధికార వైసీపీకి ప్రజలు అసెంబ్లీ ఎన్నికలలో దిమ్మతిరిగే షాక్ ఇచ్చారు.
और पढो »
AP Elections Results: డిప్యూటీ సీఎం, హోంమంత్రిగా పవన్, లోకేష్ కు పార్టీ బాధ్యతలు..AP Elections Results 2024: ఆంధ్ర ప్రదేశ్ ఎన్నికల్లో వార్ వన్ సైడ్ అన్నట్టుగా సాగిపోయింది. గతంలో ఎన్నడు లేనట్టుగా తెలుగు దేశం పార్టీ కూటమికి ప్రజలు భారీ మెజారిటీ కట్టబెట్టారు.
और पढो »
AP Elections 2024: ఇవాళ్టితో ప్రచారం పరిసమాప్తం, సభలతో జగన్, చంద్రబాబు బిజీAndhra pradesh Elections 2024 today is last date for election campaign ఇవాళ చివరి రోజున ఏపీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత వైఎస్ జగన్ మూడు నియోజకవర్గాల్లో భారీ రోడ్ షో నిర్వహించనున్నారు. ఇవాళ ఉదయం 10 గంటలకు పల్నాడు జిల్లా చిలకలూరిపేట సభలో పాల్గొంటారు.
और पढो »
Chandrababu CM: ఏపీ ఎన్నికలపై అమిత్ షా సంచలన ప్రకటన.. ఆ రోజే సీఎంగా చంద్రబాబు ప్రమాణస్వీకారంAmit Shah Says CBN Going To Sworn As AP CM: ఆంధ్రప్రదేశ్ ఎన్నికల విషయంలో కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీలో వచ్చేది తమ ప్రభుత్వమేనని ప్రమాణస్వీకారం తేదీని కూడా ప్రకటించారు.
और पढो »
Chandrababu With NDA: కాంగ్రెస్ పార్టీకి చంద్రబాబు భారీ షాక్.. ఇక వారి ఆశలు గల్లంతేChandrababu Naidu Big Shock INDI Alliance: ఎన్నికల్లో గతానికన్నా అధిక స్థానాలు గెలుపొందడం.. తమ మిత్రపక్షాలు కూడా అధిక సీట్లు కొల్లగొట్టడంతో అధికారంపై ఆశతో ఉన్న కాంగ్రెస్ పార్టీకి చంద్రబాబు భారీ షాకిచ్చారు.
और पढो »