AP Liquor Prices: మందుబాబులకు మరింత కిక్, భారీగా తగ్గిన మద్యం ధరలు ఏ బ్రాండ్ ధర ఎంతంటే

AP Liquor Prices समाचार

AP Liquor Prices: మందుబాబులకు మరింత కిక్, భారీగా తగ్గిన మద్యం ధరలు ఏ బ్రాండ్ ధర ఎంతంటే
AP Liquor NewsLiquor Prices In APLiquor Price Reduced In Ap
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 36 sec. here
  • 7 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 35%
  • Publisher: 63%

Andhra pradesh Liquor Prices reduced after government discussions with liquor companies AP Liquor Prices: కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చాక మద్యం పాలసీ మారింది. ప్రభుత్వ మద్యం దుకాణాల స్థానంలో ప్రైవేటు మద్యం మళ్లీ వచ్చింది.

AP Liquor Prices: మందుబాబులకు శుభవార్త, కొత్త సంవత్సర వేళ కిక్కు పెరగనుంది. ఏపీలో మద్యం ధరలు మరింత తగ్గనున్నాయి. తాజాగా 12 బ్రాండ్ల ధరలు తగ్గాయి. ఏపీలో ఏ బ్రాండ్ ధర ఎంత తగ్గిందో తెలుసుకుందాం.Samantha: కష్టాలకు కేరాఫ్‌గా మారిన సమంత..!.. లీగల్ నోటీసులు పంపిన స్టార్ హీరో..?. . కారణం ఏంటంటే..?

AP Liquor Prices: కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చాక మద్యం పాలసీ మారింది. ప్రభుత్వ మద్యం దుకాణాల స్థానంలో ప్రైవేటు మద్యం మళ్లీ వచ్చింది. నాణ్యమైన మద్యం సరసమైన ధరలకు అందిస్తామనేది కూటమి ప్రభుత్వం హామీ. అందులో భాగంగా తాజాగా కొన్ని కంపెనీలు మద్యం ధరలు తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నాయి. ఏపీలో మధ్యం ధరలు మరింతగా తగ్గాయి. కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చాక గత ప్రభుత్వ హయాంలో కంటే ధరల్ని తగ్గించిన ప్రభుత్వం ఇప్పుడు మరింతగా తగ్గించింది. తాజాగా 11 కంపెనీలు మద్యం ధరల్ని తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నాయి. ఇప్పటికే అధిక ధరలు, బెల్టు షాపుల నిర్వహణపై ప్రభుత్వం దృష్టి సారించి కఠిన చర్యలకు ఉపక్రమించింది. అధిక ధరలు విక్రయించినా లేక బెల్టు షాపుల్ని ప్రోత్సహించినా ముందు జరిమానా ఉంటుంది. ఆ తరువాత లైసెన్స్ రద్దు చేయనున్నారు.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

AP Liquor News Liquor Prices In AP Liquor Price Reduced In Ap Good News For Drinkers Ap Government

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Gold Rate Today: నేడు భారీగా తగ్గిన పసిడి ధర..శనివారం ధరలు ఎలా ఉన్నాయంటే..తులంపై 7వేలు తక్కువGold Rate Today: నేడు భారీగా తగ్గిన పసిడి ధర..శనివారం ధరలు ఎలా ఉన్నాయంటే..తులంపై 7వేలు తక్కువGold Rate Today: బంగారం ధరలు భారీగా తగ్గుముఖం పట్టింది. శుక్రవారంతో పోల్చి చూస్తే శనివారం దాదాపు 500 రూపాయలు తగ్గింది. ప్రస్తుతం బంగారం ధర 10 గ్రాములకు 78వేల మధ్య ట్రేడింగ్ లో ఉంది. బంగారం ధర ప్రస్తుతం గత నెలలో నమోదు చేసిన ఆల్ టైం రికార్డ్ స్థాయి కంటే 7వేల రూపాయలు తక్కువగా ఉంది.
और पढो »

AP Liquor Rates: మందుబాబులకు పండగ లాంటి న్యూస్.. భారీగా తగ్గనున్న ఆ బ్రాండ్ మద్యం ధరలు..AP Liquor Rates: మందుబాబులకు పండగ లాంటి న్యూస్.. భారీగా తగ్గనున్న ఆ బ్రాండ్ మద్యం ధరలు..AP Liquor Rates: ఆంధ్ర ప్రదేశ్ లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ, టీడీపీ, జనసేన కలిసి కూటమిగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసాయి. ఇందులో మందుబాబుల ప్రాముఖ్యతను కొట్టిపారేయలేము.
और पढो »

Gold Rate Today: మహిళలకు గుడ్ న్యూస్..నేడు భారీగా తగ్గిన బంగారం ధర..తులం ఎంత తగ్గిందంటే?Gold Rate Today: మహిళలకు గుడ్ న్యూస్..నేడు భారీగా తగ్గిన బంగారం ధర..తులం ఎంత తగ్గిందంటే?Gold Rate Today: దేశంలో బంగారం ధరలు భారీగా తగ్గుతున్నాయి. నవంబర్ నెలతో పోల్చితే డిసెంబర్ నెలలో భారీగా తగ్గుముఖం పట్టాయి. నేడు తులం బంగారం పై భారీగా తగ్గుదల నమోదు అయ్యింది. దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధర ఏమేరకు తగ్గిందో తెలుసుకుందాం.
और पढो »

Gold Rate Today: ఉగ్రరూపం చూపిస్తున్ను బంగారం ధర ..తులం 80వేల పైనే..తెలుగు రాష్ట్రాల్లో నేటి ధరలు ఎలా ఉన్నాయంటే?Gold Rate Today: ఉగ్రరూపం చూపిస్తున్ను బంగారం ధర ..తులం 80వేల పైనే..తెలుగు రాష్ట్రాల్లో నేటి ధరలు ఎలా ఉన్నాయంటే?Gold Rate Today: బంగారం ధరలు భారీగా పెరుగుతున్నాయి. డిసెంబర్ 11 వ తేదీన పసిడి ధర ఆకాశాన్నంటింది. మంగళవారంతో పోల్చితే బుధవారం ఏకంగా వెయ్యి రూపాయలు పెరిగింది. ఇప్పుడు పసిడి తులం ధర మరోసారి 80వేల మార్క్ ను చేరింది. బంగారం ధర ఒక్కసారిగా భారీగా పెరగడానికి గల కారణాలేంటి..నేటి ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం.
और पढो »

Soap Prices: భారీగా పెరగనున్న సబ్బుల ధరలు..కారణం ఏంటో తెలుసా?Soap Prices: భారీగా పెరగనున్న సబ్బుల ధరలు..కారణం ఏంటో తెలుసా?Soap Prices: దేశంలో అన్నిరకాల నిత్యావసరాల ధరలు భారీగా పెరిగిపోతున్నాయి. వంట నూనె నుంచి ఉప్పు వరకు ధరలు పెరిగిపోతున్నాయి. పెరుగుతున్న ధరలతో సామాన్యులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. తాజాగా సబ్బుల ధరలు కూడా త్వరలోనే పెంచుతున్నట్లు ఆయా కంపెనీలు తెలిపాయి.
और पढो »

Gold Rate Today: పసిడి ప్రియులకు షాక్.. నేడు బంగారం ధర ఎంత పెరిగిందో తెలిస్తే.. కళ్లు చెదిరిపోతాయ్Gold Rate Today: పసిడి ప్రియులకు షాక్.. నేడు బంగారం ధర ఎంత పెరిగిందో తెలిస్తే.. కళ్లు చెదిరిపోతాయ్Gold Rate Today: దేశవ్యాప్తంగా బంగారం ధరలు భారీగా పెరుగుతున్నాయి. గత వారం తగ్గిన బంగారం ధర..ఈ వారం భారీగా పెరుగుతోంది. 5 రోజుల్లోనే 2వేలకుపైగా పెరిగింది. దీంతో మరోసారి 80వేల మార్క్ దాటే అవకాశం ఉంది. డిసెంబర్ నాటికి తులం లక్ష దాటుతుందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
और पढो »



Render Time: 2025-02-21 07:29:56