Liquor Will Be Available Rs 99 Only In Andhra Pradesh: ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సంచలన నిర్ణయం తీసుకున్నారు. మద్యంప్రియులకు తీపి కబురు చెప్పారు. రూ.99 కే మద్యం అందుబాటులోకి తీసుకొస్తున్నారు. కొత్త మద్యం విధానానికి చంద్రబాబు సర్కార్ ఆమోదం తెలిపింది.
అక్టోబర్ 1వ తేదీ నుంచి ఈ మద్యం విధానం అమల్లోకి రాబోతున్నది.AP Liquor Rs 99 Only: గత ప్రభుత్వంలో అస్తవ్యస్త విధానాలతో ఆంధ్రప్రదేశ్ ప్రజలకు నాసిరకం మద్యం లభించడంతో మందుబాబులు ఏకంగా ప్రభుత్వాన్నే మార్చేసి కూటమి ప్రభుత్వాన్ని గద్దెనెక్కించారు.AP Liquor Rs 99 Only: ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సంచలన నిర్ణయం తీసుకున్నారు.AP Liquor Rs 99 Only: సగటు మద్యం ధర రూ.99 నుంచి అందుబాటులో ఉంచాలని ప్రభుత్వం నిర్ణయం.
AP Liquor Rs 99 Only: భోగాపురం విమానాశ్రయానికి అల్లూరి సీతారామారాజు ఎయిర్‌పోర్టుగా నామకరణం చేస్తూ ప్రభుత్వం నిర్ణయించింది.AP Liquor Rs 99 Only: కొత్త మద్య విధానంతో మద్యంప్రియులకు భారీ ఊరట లభించనుంది. బ్రాండెడ్ మద్యం అందుబాటులోకి రానుంది.EPFO Alert : EPFO కనీస పింఛను పెంపునకు మోదీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకునే అవకాశం..78 లక్షల మందికి ఊరట..?7Th Pay Commission: ప్రభుత్వ ఉద్యోగులకు బంపర్ న్యూస్.. DAతో పాటు జీతాలు రూ.14,400 పెంపు.. త్వరలోనే ప్రకటన..
New Liquor Policy Quality Liquor Premium Outlets New Excise Policy Liquor Very Cheap Liquor Prices AP New Liquor Policy Andhra Pradesh New Excise Policy Velagapudi Amaravati What Is Liquor Price In AP AP Liquor Prices Andhra Pradesh News AP Liquor Brands AP Beer Brands AP News Andhra Pradesh చంద్రబాబు నాయుడు కొత్త మద్యం విధానం అతి తక్కువ ధరకే మద్యం మద్యం ధరలు ఏపీ కొత్త మద్యం విధానం ఏపీ మద్యం బ్రాండ్లు అమరావతి వెలగపూడి ఏపీ మంత్రివర్గం ఆంధ్రప్రదేశ్ వార్తలు మద్యంప్రియులు మందుబాబులు ఏపీ వార్తలు
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
YS Jagan: చంద్రబాబుకు ముఖ్యమంత్రి పీఠంపై కూర్చునే అర్హత లేదు: మాజీ సీఎం జగన్Ex CM YS Jagan Sensational Comments On Chandrababu: వరదలను నియంత్రించడంలో సీఎం చంద్రబాబు విఫలమయ్యారని మాజీ సీఎం జగన్ ఆరోపించారు. ఈ సందర్భంగా తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
और पढो »
Junior NTR: చంద్రబాబుతో భేటీ కానున్న జూనియర్ ఎన్టీఆర్.. మరోసారి రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం..Jr ntr Ramcharan will meet chandrababu naidu: జూనియర్ ఎన్టీఆర్ ఆంధ్ర ప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడుతో ఈరోజు భేటీ కానున్నారు.ఈ క్రమంలో ప్రస్తుతం ఇది రాజకీయాల్లో రచ్చగా మారింది.
और पढो »
YS Sharmila: శెభాష్ సీఎం చంద్రబాబు.. వరద సహాయ చర్యలపై వైఎస్ షర్మిల ప్రశంసలుYS Sharmila Praises On CM Chandrababu Flood Rescued Operations: విపత్తులో మునిగిన విజయవాడను కాపాడేందుకు సీఎం చంద్రబాబు చేస్తున్న సేవలపై కాంగ్రెస్ ఏపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ప్రశంసలు కురిపించారు.
और पढो »
Chandrababu: ప్రజల కోసం చంద్రబాబు బావమరిది ప్రోగ్రామ్ రద్దు.. బస్సులోనే నిద్రChandrababu Naidu Cancelled Balakrishna Event: ఆంధ్రప్రదేశ్‌లో వరదల పరిస్థితి అదుపులోకి రాకపోవడంతో సీఎం చంద్రబాబు సంచలన నిర్ణయం తీసుకున్నారు. హైదరాబాద్ పర్యటనను రద్దు చేసుకుని కలెక్టరేట్లోని బస్సులో నిద్రించనున్నారు.
और पढो »
Chandrababu: ఎమ్మెల్యేలపై సీఎం చంద్రబాబు అసహనం.. మీ వలన పరువు పోతుంది!Chandrababu Strong Warns To TDP MLAs: కొందరు ఎమ్మెల్యేల వ్యవహార శైలిపై సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వారి తీరుతో ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తోందని మండిపడ్డారు.
और पढो »
Chandrababu Naidu: ఏపీ సీఎం చంద్రబాబు ఇంటికి వరద గండం..Chandrababu Naidu: ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో కురుస్తోన్న వర్షాలకు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ముఖ్యంగా ఏపీలో అల్పపీడన ప్రభావంతో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో పలు ప్రాంతాలతో పాటు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నివాసం ఉంటున్న ఇంటికి వరదలు ముంచెత్తున్నాయి.
और पढो »