AP Liquor Policy: ఆంధ్ర ప్రదేశ్ లో లాటరీ ద్వారా మద్యం షాపుల కేటాయింపు చేస్తున్నారు అధికారులు. ఉదయం నుంచే లాటరీ ప్రక్రియ ప్రారంభం అయింది. కలెక్టర్లు, ఎక్సైజ్ అధికారులు ఆధ్వర్యంలో ఈ ప్రక్రియ నిర్వహిస్తున్నారు.
AP Liquor Policy : ఆంధ్ర ప్రదేశ్ లో లాటరీ ద్వారా మద్యం షాపుల కేటాయింపు చేస్తున్నారు అధికారులు. ఉదయం నుంచే లాటరీ ప్రక్రియ ప్రారంభం అయింది. కలెక్టర్లు, ఎక్సైజ్ అధికారులు ఆధ్వర్యంలో ఈ ప్రక్రియ నిర్వహిస్తున్నారు.ఏపీలో మద్యం షాపులకు మొత్తం 89వేల 882 దరఖాస్తులు వచ్చాయి. దరఖాస్తుల ఫీజులతో ప్రభుత్వానికి 1వేయి 797 కోట్ల ఆదాయం వచ్చింది. ఎన్టీఆర్ జిల్లాలో 113 షాపులకు అత్యధికంగా 5వేల 825 దరఖాస్తులు వచ్చాయి. అనంతపురం జిల్లాలో 12 షాపులకు అతి తక్కువగా దరఖాస్తు చేసుకున్నారు.
ఈ నెల 16 నుంచి రాష్ట్రంలో కొత్త మద్యం పాలసీ అమలు కానుంది.మొత్తంగా ఎన్నికల సమయంలో ఇచ్చిన మరో హామిని ఆంధ్ర ప్రదేశ్ లో అధికారంలోకి వచ్చిన తెలుగు దేశం, బీజేపీ, జనసేన కూటమి ప్రభుత్వం నిలబెట్టుకుంది. మద్యం విధానం పూర్తిగా మార్చేసి తక్కువ ధరకే మందును అందుబాటులోకి తీసుకురాబోతుంది.ఏపీ కొత్త మద్యం విధానంలో లిక్కర్ ధరలను కూడా భారీగా తగ్గించి అతి తక్కువకే మద్యం అందించడానికి ప్రభుత్వం రంగం సిద్ధం చేసుకుంది. ఈ సందర్భంగా మద్యం ధరలు ఖరారు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే కదా.
Chandrababu Naidu AP Liquor Price Details Quarter Bottle Drinkers Alcohol AP Liquor Tenders Wine Shops Ap Excise Policy Liquor Brands
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Chiranjeevi: అది మా బాధ్యత.. చంద్రబాబు పెట్టిన పోస్ట్‌కు మెగాస్టార్ సంచలన రిప్లై.. మాములుగా లేదుగా..Chiranjeevi on chandrababu naidu post: మెగాస్టార్ చిరంజీవి ఇటీవల ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబును కలిశారు. వరదల్లో ఏపీ ప్రభుత్వం అందించిన సేవల్ని కొనియాడారు.
और पढो »
Tirumala Laddu Row: ఏపీ నేతలకు తిరుమల లడ్డు టెన్షన్, దేవదేవుడికి కోపం వస్తుందా అన్న ఆందోళనలో నేతలుఏపీ నేతలకు తిరుమల లడ్డు టెన్షన్, దేవదేవుడికి కోపం వస్తుందా అన్న ఆందోళనలో నేతలు
और पढो »
AP DSC 2024 Notification: ఏపీ మెగా డీఎస్సీ నోటిఫికేషన్ తేదీ ఖరారు, ఎప్పుడంటేAP Mega DSC 2024 Notification Date confirmed will be releasing on november 3rd AP DSC 2024 Notification: ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం ఏర్పడగానే తొలి సంతకం చేసిన మెగా డీఎస్పీ కోసం వేలాది నిరుద్యోగులు ఆశగా ఎదురుచూస్తున్నారు. నోటిఫికేషన్ ఎప్పుడొస్తుందా అని నిరీక్షిస్తున్నారు.
और पढो »
AP Medical Admission Quota: ఏపీ మెడికల్ అడ్మిషన్ల మొదటి విడత కన్వీనర్ కోటా విడుదల, ఇలా చెక్ చేసుకోండిAndhra Pradesh Medical College Admissions MBBS Convenor Quota list AP Medical Admission Quota: ఏపీలో 2024-25 విద్యా సంవత్సరం ఎంబీబీఎస్ అడ్మిషన్ల జాబితా ఖరారైంది. ప్రభుత్వ, ప్రైవేట్ మెడికల్ కళాశాలల్లో కన్వీనర్ కోటాలో సీటు లభించిన విద్యార్ధుల జాబితాను ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీ విడుదల చేసింది.
और पढो »
Amrapali Kata: ఆమ్రపాలీని అందుకే టార్గెట్ చేశారా..?... ఆమె ఏపీ వెళ్లడం వెనుక అసలు కథ ఏంటంటే..?Amrapali: జీహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రపాలీ కాటతో పాటు, మరికొందరు ఐఏఎస్, ఐపీఎస్ లను ఏపీ క్యాడర్ కు రిపోర్టు చేసుకొవాలని కూడా కేంద్రం ఆదేశాలు జారీ చేసింది.
और पढो »
Buttermilk Precautions: రోజూ మజ్జిగ తాగుతున్నారా, ఎలా తాగితే మంచిదో తెలుసాButtermilk Health Benefits and precautions know how to take buttermilk Buttermilk Precautions: ఆధునిక జీవన విధానంలో ఆహారపు అలవాట్లు, జీవనశైలి కారణంగా వివిధ రకాల అనారోగ్య సమస్యలు ఉత్పన్నమౌతుంటాయి.
और पढो »