ఏపీ నేతలకు తిరుమల లడ్డు టెన్షన్, దేవదేవుడికి కోపం వస్తుందా అన్న ఆందోళనలో నేతలు
Tirumala Laddu Row : ఏపీ రాజకీయ నేతలకు కంటి నిండా కునుకు కరువైందా...? గత వారం రోజులుగా ఏపీ నేతలకు ఎందుకు ఆయన కలలోకి వస్తున్నట్లు...? మనం ఏమైనా తప్పు చేశామా అని ఏపీ లీడర్లు ఆందోళన చెందుతున్నారా...? ఆయనకు కోపం వస్తే మా పరిస్థితి ఏంటా అని తెగ టెన్షన్ పడుతున్నారా....? కొందరు నేతలు దీనిపై మాట్లాడటానికే జంకుతున్నారా....? మీడియా కంట కనపడితే దీనిపై ఏం మాట్లాడాల్సి వస్తుందో అని జారుకుంటున్నారా....? ఇంతకీ ఏపీ నేతలు ఇంతలా టెన్షన్ పడుతుంది ఎవరిని చూసి....? ఎందు కోసం..
అయితే ఇప్పుడు ఇదే తిరుమల లడ్డు వ్యవహారం ఆంధ్రప్రదేశ్ రాజకీయ నేతల్లో వణుకు పుట్టిస్తుందంట. ఏపీలో చాలా మంది నేతలు వెంకటేశ్వర స్వామిని తమ కులదైవంగా భావిస్తారట. అవకాశం ఉన్నప్పుడల్లా ఆయనను దర్శించుకొని మొక్కులు చెల్లించుకుంటున్నవారు ఎందరో. అలాంటి వారు ఇప్పుడు తెగ భయపడిపోతున్నారట. తిరుమల లడ్డు విషయంలో జరుగుతున్న ప్రస్తుత పరిణామాలు వారిని తెగ టెన్షన్ పడిపోతున్నారట. ఈ వ్యవహారంలో ఏకంగా ఆ దేవదేవుడిని లాగామా అని పొలిటికల్ లీడర్స్ గుసగుసలు పెట్టుకుంటున్నారట.
ఇది ఇలా ఉంటే అధికార పార్టీలో విచిత్ర వాతావరణం ఉందంట. కొందరు నేతలు తిరుమల లడ్డు విషయంపై మాట్లాడటానికి జంకుతున్నారట. అసలే స్వామి వారికి కోపం వస్తే దాని ప్రభావం తమ కుటుంబం మీద ఏడ పడుతుందో అని తెగ ఆందోళన చెందుతున్నారట. తిరుమల లడ్డు విషయంపై స్పందించడానికి చంద్రబాబు కేబినెట్ లోని కీలక నేతలు కూడా వణికిపోతున్నారట. లడ్డు వ్యవహారం తెరపైకి వచ్చాక అసలు వీళ్లు మీడియా కంట కనపడడం కూడా తగ్గించారట. తెలిసి తెలిసి ఆ వెంకటేశ్వర స్వామితో పెట్టుకోవడం ఎందుకు..
Tirumala Laddu Politics Ap Politics AP Political Leaders AP Political Parties
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Jagan: చంద్రబాబుకు బిగ్ ట్విస్ట్.. జగన్ తిరుమల పర్యటన రద్దు..Tirumala laddu row: మాజీ సీఎం వైఎస్ జగన్ తన తిరుమల పర్యటనను రద్దు చేసుకున్నట్లు తెలుస్తోంది.
और पढो »
Tirumala Laddu Controversy Facts: తిరుమల లడ్డూ వివాదం గతంలో ఏం జరిగింది, ఇప్పుడు అసలు జరిగిందేంటిTirumala Laddu Controversy check here what happened in previous governments period Tirumala Laddu Controversy Facts: తిరుమల లడ్డూ వివాదంపై ఎన్నో ఆరోపణలు, మరెన్నో విమర్శలు.
और पढो »
Tirumala laddu: చంద్రబాబు చల్లగా ఉండాలి తిరుమల లడ్డూపై వైరల్ అవుతున్న మోహన్ బాబు పోస్ట్Tirumala Laddu Disputes Tollywood Actor Mohan Babu Wishes ap cm chandrababu Mohan Babu on Tirumala laddu in Telugu: తిరుమల లడ్డూ తయారీలో ఉపయోగించే నెయ్యిలో కల్తీ జరిగిందనేది ఇప్పుడు ప్రధాన ఆరోపణ
और पढो »
Tirumala Laddu Controversy: ప్రతిరోజూ రూ.3 లక్షల లడ్డూ ప్రసాదం.. ఏడాదికి రూ.500 కోట్ల ఆదాయం.. వెలుగులోకి సంచలన విషయాలు..!Tirumala Laddu Controversy: తిరుమల అంటేనే లడ్డూ, లడ్డూ అంటనే తిరుమల. తిరుమల శ్రీ వేంకటేషుని లడ్డూ ప్రసాదం అంత ప్రత్యేక ప్రాముఖ్యత కలిగి ఉంది.
और पढो »
Madhavi latha: జగన్‌ను కొండ కిందే ఆపేయాలి.. సంచలన వ్యాఖ్యలు చేసిన మాధవీలత..Tirupati laddu controversy: తిరుమల లడ్డు వివాదం దేశంలో సలసల కాగుతుంది. ఈ నేపథ్యంలో బీజేపీ మాధవీలత తిరుమలకు వెళ్లి ప్రాయిశ్చిత్తం చేపట్టారు.ఈ క్రమంలో ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు.
और पढो »
Tirumala Laddu Controversy: కల్తీ లడ్డూ తిని ఎవరైనా చనిపోయారా? లడ్డూ బూందీ అంటూ రాజకీయాలు చేయొద్దు: సీమాన్NTK Leader On Tirumala Laddu Controversy: ఒకవైపు దేశవ్యాప్తంగా తిరుమల లడ్డూ కల్తీ గురించి పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తం చేస్తుంటే మరోవైపు తమిళనాడు ఎన్‌టీకే పార్టీ లీడర్ ఈ ఘటనపై వివాదాస్పద వ్యాఖ్యాలు చేశారు.
और पढो »