Andhra pradesh Weather Forecast surface circulation causes moderate rain AP Rain Alert: బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం దక్షిణ ఒడిశా, కోస్తా ప్రాంతంలో సముద్ర మట్టానికి5.8 కిలోమీటర్ల ఎత్తులో కేంద్రీకృతమై ఉంది. దాంతో దక్షిణ కోస్తా, ఉత్తరాంధ్ర జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడనున్నాయి.
AP Rain Alert: దానా తుపాను ముప్పు తప్పింది. ఇప్పుుడు బంగాళాఖాతంలో మరో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. ఫలితంగా ఆంధ్రప్రదేశ్‌లోని పలు జిల్లాలకు వర్షసూచన జారీ అయింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.EPFO Pension: EPS పెన్షన్ దారులకు దీపావళి పండగ ధమాకా అందించిన ప్రధాని మోదీ...పెన్షన్ విషయంలో కీలక నిర్ణయం
AP Rain Alert: బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం దక్షిణ ఒడిశా, కోస్తా ప్రాంతంలో సముద్ర మట్టానికి5.8 కిలోమీటర్ల ఎత్తులో కేంద్రీకృతమై ఉంది. దాంతో దక్షిణ కోస్తా, ఉత్తరాంధ్ర జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడనున్నాయి. రానున్న 3 రోజులు వర్షాలు పడవచ్చని ఐఎండీ వెల్లడించింది. బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రానున్న 3 రోజులు మోస్తరు నుంచి భారీ వర్షాలు పడనున్నాయని వాతావరణ శాఖ స్పష్టం చేసింది. ఈ ఉపరితల ఆవర్తనం సముద్రమట్టానికి 5.8 కిలోమీటర్ల ఎత్తులో ఆవహించి ఉంది. ఉపరితల ఆవర్తనం కారణంగా ఇవాళ రాయలసీమ ప్రాంతంలోని తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య జిల్లాల్లోనూ దక్షిణ కోస్తా పరిధిలో నెల్లూరు, ప్రకాశం, పల్నాడు, గుంటూరు, ఎన్టీఆర్, కృష్ణా, ఏలూరు, పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి, కాకినాడ, కోనసీమ, అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం మన్యం జిల్లాల్లో మోస్తరు వర్షాలు పడనున్నాయి.
ఇక డిసెంబర్ నెలలో పెద్దఎత్తున తుపాను హెచ్చరికలనున్నాయి. డిసెంబర్ నెలలో ఏర్పడే తుపాన్లలో 70 శాతం తీవ్ర తుపాన్లుగా బలపడనున్నాయి. వీటిలో అత్యధికశాతం పుదుచ్చేరి, తమిళనాడు రాష్ట్రాల్లో తీరం దాటవచ్చు. ఇప్పటి నుంచే లోతట్టు ప్రాంత ప్రజల్ని అప్రమత్తం చేసి అవసరమైతే తరలించేందుకు వీలుగా ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలను సిద్ధం చేసినట్టు ప్రభుత్వం వెల్లడించింది. ఓ వైపు ఉపరితల ఆవర్తనం, తుపాను హెచ్చరికలు వస్తున్నా వాతావరణంలో మాత్రం మార్పు రావడం లేదు. పగటి ఉష్ణోగ్రతలు తగ్గడం లేదు.
Surface Circulation Bay Of Bengal Cyclone Alert In December AP Weather Forecast Andhra Pradesh Weather Forecast Ap Weather Updates In Telugu
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
AP Rains: ఏపీకి అతి భారీ వర్ష సూచన..AP Rains: బంగాళాఖాతంలో ఏన్పడిన ఉపరితల ఆవర్తనంతో ఆంధ్ర ప్రదేశ్ లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశాలున్నాయని తెలిపింది. బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం రేపటికి అల్ప పీడనంగా మారనుంది.
और पढो »
Rain Alert: రాష్ట్రానికి పొంచిఉన్న తుఫాను ముప్పు.. 5 రోజులు భారీ వర్షాలు హెచ్చరించిన వాతావరణ శాఖ..Rain Alert in AP: ఏపీ రాష్ట్ర ప్రజలకు బిగ్ అలెర్ట్ ప్రకటించింది వాతావరణ శాఖ. బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం రేపు 21న అల్పపీడనంగా మారనుంది.
और पढो »
IMD Rain Alert: ఏపీ, తెలంగాణల్లో వచ్చే మూడు రోజులు మోస్తరు నుంచి భారీ వర్షాలుAndhra pradesh and Telangana weather forecast imd issues yellow alert IMD Rain Alert: బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కారణంగా రానున్న మూడు రోజుల్లో ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడనున్నాయని ఐఎండీ తెలిపింది.
और पढो »
Telangana Heavy Rains: హైదరాబాద్ సహా 12 జిల్లాలకు బిగ్ అలర్ట్, 3 రోజుల్లో భారీ వర్షాలుTelangana and Hyderabad Weather Forecast for comin 3 days Yellow Alert Telangana Heavy Rains: వాతావరణంలో మార్పులు, బంగాళాఖాతంలో ఉపరితల ద్రోణి కారణంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో అడపా దడపా వర్షాలు పడుతూనే ఉన్నాయి.
और पढो »
Cyclone Alert: బంగాళాఖాతంలో తుపాను హెచ్చరిక, ఏపీకు మూడు రోజులు భారీ వర్ష సూచనAndhra pradesh Weather Forecast imd warns of cyclone alert in bay of bengal Cyclone Alert: ఏపీలో రానున్న మూడు రోజుల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడనున్నాయి. ప్రస్తుతం పశ్చిమ మధ్య బంగాళాఖాతం, ఆగ్నేయ బంగాళాఖాతంలో సముద్రమట్టానికి 1.5 కిలోమీటర్ల నుంచి 5.8 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ద్రోణి ఆవహించి ఉంది.
और पढो »
Rain Alert in Hyderabad: దట్టమైన మేఘాలతో హైదరాబాద్, ఈ ప్రాంతాల్లో భారీ వర్ష సూచన, బయటకు రావద్దుHyderabad Weather Forecast for coming 3 days intense rain fall alert Rain Alert in Hyderabad: బంగాళాఖాతంలో తుపాను హెచ్చరికల నేపధ్యంలో ఏపీతో పాటు తెలంగాణలోని కొన్ని జిల్లాలకు వర్షాలు పొంచి ఉన్నాయని వాతావరణ శాఖ వెల్లడించింది.
और पढो »