Rain Alert in Hyderabad: దట్టమైన మేఘాలతో హైదరాబాద్, ఈ ప్రాంతాల్లో భారీ వర్ష సూచన, బయటకు రావద్దు

Heavy Rains समाचार

Rain Alert in Hyderabad: దట్టమైన మేఘాలతో హైదరాబాద్, ఈ ప్రాంతాల్లో భారీ వర్ష సూచన, బయటకు రావద్దు
Hyderabad Rain FallHyderabad Heavy RainsHeavy Rains Alert In Hyderabad
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 67 sec. here
  • 9 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 51%
  • Publisher: 63%

Hyderabad Weather Forecast for coming 3 days intense rain fall alert Rain Alert in Hyderabad: బంగాళాఖాతంలో తుపాను హెచ్చరికల నేపధ్యంలో ఏపీతో పాటు తెలంగాణలోని కొన్ని జిల్లాలకు వర్షాలు పొంచి ఉన్నాయని వాతావరణ శాఖ వెల్లడించింది.

Rain Alert in Hyderabad: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలపడే కొద్దీ ఆ ప్రభావం తెలంగాణపై పడుతోంది. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షసూచన జారీ చేసిన వాతావరణ శాఖ హైదరాబాద్‌కు కూడా వర్షాలు పొచి ఉన్నాయని తెలిపింది.PF Account: ఒక్క పీఎఫ్ అకౌంట్ ఉంటే చాలు 7 లక్షల విలువైన ఈ సర్వీసులు అన్నీ ఫ్రీ.. వెంటనే త్వరపడండిRain Alert in Hyderabad: బంగాళాఖాతంలో తుపాను హెచ్చరికల నేపధ్యంలో ఏపీతో పాటు తెలంగాణలోని కొన్ని జిల్లాలకు వర్షాలు పొంచి ఉన్నాయని వాతావరణ శాఖ వెల్లడించింది.

తుపాను హెచ్చరికల నేపధ్యంలో ఏపీలోని పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడుతున్నాయి. ఈ ప్రభావంతో హైదరాబాద్‌లో రానున్న 24 గంటల్లో ఉరుములు, మెరుపులతో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ స్పష్టం చేసింది. ఇప్పటికే హైదరాబాద్‌లోని చాలా ప్రాంతాల్లో దట్టమైన మేఘాలు కమ్మేశాయి. కొన్ని ప్రాంతాల్లో ఇవాళ ఉదయం మోస్తరు వర్షం నమోదైంది. మరి కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు పడుతున్నాయి. మరో మూడ్రోజులు హైదరాబాద్‌లో ఇదే వాతావరణం ఉండవచ్చని తెలుస్తోంది. వర్షం లేకపోయినా ఆకాశం మేఘావృతంగా ఉంటుందని ఐఎండీ తెలిపింది.

మరోవైపు తెలంగాణలోని హన్మకొండ, వరంగల్, మహబూబాబాద్, రాజన్న సిరిసిల్ల, సిద్ధిపేట, జనగాం, భువనగిరి తప్పించి మిగిలిన అన్ని జిల్లాల్లో మోస్తరు వర్షాలతో పాటు ఉరుములు, మెరుపులు సంభవించవచ్చు. నిన్న హైదరాబాద్‌లోని షేక్ పేటలో అత్యధికంగా 8.3 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. జీహెచ్ఎంసీ పరిధిలోని 2-3 ప్రాంతాల్లో భారీ వర్షం పడవచ్చని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. మిగిలిన ప్రాంతంలో మోస్తరు వర్షాలు పడనున్నాయి.

Telangana High Court: గ్రూప్ 1 అభ్యర్ధులకు శుభవార్త, పిటీషన్ల కొట్టివేత, మెయిన్స్ పరీక్షలకు గ్రీన్ సిగ్నల్ స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.Viral Video: పాము గుడ్లను కాదు.. నడి రోడ్డుపై ఏకంగా పిల్లల్నే కనింది వీడియో చూస్తేనే ఒళ్లు జలదరిస్తోంది..

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Hyderabad Rain Fall Hyderabad Heavy Rains Heavy Rains Alert In Hyderabad IMD Thunderstorms Alert In Hydereabad Dark Clouds In Hyderabad

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Heavy Rains: వర్షాలపై సీఎం చంద్రబాబు హైఅలర్ట్.. మరో విజయవాడ కావొద్దని వార్నింగ్Heavy Rains: వర్షాలపై సీఎం చంద్రబాబు హైఅలర్ట్.. మరో విజయవాడ కావొద్దని వార్నింగ్Chandrababu High Alert On Heavy Rains: కొన్ని వారాల ముందు వచ్చిన విజయవాడ వరదలను మరువకముందే ఆంధ్రప్రదేశ్‌కు భారీ వర్ష సూచన ఉండడంతో సీఎం చంద్రబాబు అప్రమత్తమై అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
और पढो »

Cyclone Alert: బంగాళాఖాతంలో తుపాను హెచ్చరిక, ఏపీకు మూడు రోజులు భారీ వర్ష సూచనCyclone Alert: బంగాళాఖాతంలో తుపాను హెచ్చరిక, ఏపీకు మూడు రోజులు భారీ వర్ష సూచనAndhra pradesh Weather Forecast imd warns of cyclone alert in bay of bengal Cyclone Alert: ఏపీలో రానున్న మూడు రోజుల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడనున్నాయి. ప్రస్తుతం పశ్చిమ మధ్య బంగాళాఖాతం, ఆగ్నేయ బంగాళాఖాతంలో సముద్రమట్టానికి 1.5 కిలోమీటర్ల నుంచి 5.8 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ద్రోణి ఆవహించి ఉంది.
और पढो »

IMD Red Alert: ఈ జిల్లాల్లో అతి భారీ వర్షాలు, ఎవరూ బయటకు రావద్దని హెచ్చరికIMD Red Alert: ఈ జిల్లాల్లో అతి భారీ వర్షాలు, ఎవరూ బయటకు రావద్దని హెచ్చరికCyclone Alert to Andhra pradesh heavy to severe heavy rains in coming 3 days Severe Heavy Rains Alert: బంగాళాఖాతంలో తుపాను హెచ్చరిక జారీ అయింది. ప్రస్తుతం ఉన్న అల్పపీడనం బలపడుతోంది.
और पढो »

Water Supply: హైదరాబాద్‌వాసులకు బిగ్‌ అలెర్ట్‌.. ఈనెల 24న మంచినీటి సరఫరా బంద్‌..Water Supply: హైదరాబాద్‌వాసులకు బిగ్‌ అలెర్ట్‌.. ఈనెల 24న మంచినీటి సరఫరా బంద్‌..Water Supply Disrupted In Hyderabad: హైదరాబాద్‌లోని ఈ ప్రాంతాల్లో రేపు మంచినీటి సరఫరాలో అంతరాయం కలుగునుంచి. ఈ నేపథ్యంలో ఎల్లుండి సెప్టెంబర్‌ 24 మంగళవారం మంచినీటి సరఫరా బంద్‌ కానుంది.
और पढो »

AP Rains: ఏపీకి అతి భారీ వర్ష సూచన..AP Rains: ఏపీకి అతి భారీ వర్ష సూచన..AP Rains: బంగాళాఖాతంలో ఏన్పడిన ఉపరితల ఆవర్తనంతో ఆంధ్ర ప్రదేశ్ లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశాలున్నాయని తెలిపింది. బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం రేపటికి అల్ప పీడనంగా మారనుంది.
और पढो »

Heavy Rains Alert: ఏపీ, తెలంగాణలోని ఈ జిల్లాల్లో వచ్చే మూడు రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలుHeavy Rains Alert: ఏపీ, తెలంగాణలోని ఈ జిల్లాల్లో వచ్చే మూడు రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలుAndhra pradesh and Telangana Weather Forecast low pressure in bay of bengal Heavy Rains Alert: పశ్చిమ మధ్య బంగాళాఖాతం, దక్షిణ కోస్తా, మయన్మార్ ప్రాంతాల్లో విస్తరించిన రెండు ఉపరితల ఆవర్తనాలు అల్పపీడనంగా పరివర్తనం చెందాయి.
और पढो »



Render Time: 2025-02-20 23:28:59