AP TS Poll Percentage: ఏపీ, తెలంగాణల్లో ముగిసిన పోలింగ్, క్యూలైన్లలో ఉన్నవారికే అవకాశం

Ap Assembly Polls 2024 समाचार

AP TS Poll Percentage: ఏపీ, తెలంగాణల్లో ముగిసిన పోలింగ్, క్యూలైన్లలో ఉన్నవారికే అవకాశం
Ap Poll PercentageAndhra Pradesh Vote PercentageAp Assemble Elections 2024 Poll Percentage
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 61 sec. here
  • 9 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 49%
  • Publisher: 63%

Andhra pradesh telangana polling completed, 68 percentage in ap పల్నాడు ప్రాంతంలో కాస్త ఉద్రిక్త పరిస్థితులు మినహా మిగిలిన ప్రాంతాల్లో పోలింగ్ ప్రశాంతంగా సాగుతోంది. పోలింగ్ సమయం ముగి.

AP TS Poll Percentage: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలు అక్కడక్కడా ఉద్రిక్త పరిస్థితులతో జరుగుతున్నాయి. రాష్ట్రంలోని 6 నియోజకవర్గాల్లో పోలింగ్ ముసిగింది. 6 గంటల్లోగా క్యూలైన్లలో ఉన్నవారికి ఓటేసేందుకు అవకాశం కలుగుతోంది. పూర్తి వివరాలు పరిశీలిద్దాం.Sreeleela: జీన్స్ స్కర్ట్ లో శ్రీలీల…ఎప్పుడూ లేనంత స్టైలిష్ గా!

AP TS Poll Percentage: ఏపీ ఎన్నికల్లో ఈసారి పోలింగ్ ఏ స్థాయిలో నమోదు కానుందో తెలియాలంటే మరో గంట ఆగాల్సిందే. ఇప్పటి వరకూ ఉన్న ట్రెండ్ ప్రకారం అయితే గత ఎన్నికల్లో ఉన్నట్టే 79 శాతం వరకూ ఉండవచ్చు. సాయంత్రం 5 గంటల వరకూ 68 శాతం నమోదైంది. పల్నాడు ప్రాంతంలో కాస్త ఉద్రిక్త పరిస్థితులు మినహా మిగిలిన ప్రాంతాల్లో పోలింగ్ ప్రశాంతంగా సాగుతోంది. పోలింగ్ సమయం ముగి.యడంతో 6 గంటల వరకూ క్యూలైన్లలో ఉన్నవారికి ఓటేసేందుకు అనుమతిస్తున్నారు. ఉదయం 7 గంటలకే పోలింగ్ ప్రారంభం కాగా, సాయంత్రం 6 గంటల వరకూ కొనసాగింది. ఎండల కారణంగా ఉదయం 7 గంటలకే జనం ఓటేసేందుకు బారులు తీరారు. పాడేరు, అరకు, రంపచోడవరం నియోజకవర్గాల్లో సాయంత్రం 4 గంటలకే పోలింగ్ ముగియగా పాలకొండ, కురుపాం, సాలూరు నియోజకవర్గాల్లో సాయంత్రం 5 గంటల వరకూ పోలింగ్ ప్రక్రియ కొనసాగింది.

2019లో ఏపీలో 79.77 శాతం పోలింగ్ నమోదైంది. ఈసారి కూడా అదే పోలింగ్ లేదా 1 శాతం తక్కువ నమోదు కావచ్చని అంచనా. విశాఖపట్నంలో అత్యల్ప ఓటింగ్ నమోదైనట్టు తెలుస్తోంది. ఇక తెలంగాణ వ్యాప్తంగా సాయంత్రం 5 గంటల వరకూ 61.16 పోలింగ్ నమోదైంది. హైదరాబాద్ లో అత్యల్పంగా 39.17 శాతం పోలింగ్ నమోదు కాగా సికింద్రాబాద్‌లో 42.48 శాతం పోలింగ్ నమోదైంది. భువనగిరిలో అత్యధికంగా 72.34 శాతం పోలింగ్ నమోదైంది.స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ ..

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Ap Poll Percentage Andhra Pradesh Vote Percentage Ap Assemble Elections 2024 Poll Percentage Ap Election 2024 Polling Ap Loksabha Election 2024 Poll Percentage Andhra Pradesh Voting Percentage

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

AP TS Rain Alert: ఏపీ, తెలంగాణలో భారీ వర్షసూచన, పోలింగ్ రోజు ఎలా ఉంటుందిAP TS Rain Alert: ఏపీ, తెలంగాణలో భారీ వర్షసూచన, పోలింగ్ రోజు ఎలా ఉంటుందిAndhra pradesh and Telangana will have moderate to heavy rains for coming 3 days ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు వర్షసూచన జారీ అయింది. ఫలితంగా ఏపీ, తెలంగాణల్లో రేపు జరగనున్న పోలింగ్‌పై ప్రభావం పడనుంది. రానున్న మూడ్రోజులు మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే సూచనలున్నాయి.
और पढो »

AP Election Arrangements: ఏపీ ఎన్నికలకు అంతా సిద్ధం, ఓటర్లు ఎంతమంది, ఎన్ని పోలింగ్ కేంద్రాలుAP Election Arrangements: ఏపీ ఎన్నికలకు అంతా సిద్ధం, ఓటర్లు ఎంతమంది, ఎన్ని పోలింగ్ కేంద్రాలుAndhra pradesh Elections 2024 arrangements total voters ఏపీలో 175 అసెంబ్లీ, 25 లోక్‌సభ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. మే 13 వ తేదీన జరగనున్న పోలింగ్‌కు అటు రాజకీయ పార్టీలు ఇటు ఎన్నికల సంఘం సిద్ధమైంది. ఈవీఎంలలో తీర్పు నమోదు చేసేందుకు ఓటర్లు సిద్ధమౌతున్నారు.
और पढो »

AP Assemble Elections 2024 Updates: ఏపీ అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలు నేడే, పోలింగ్ శాతం పెరగనుందాAP Assemble Elections 2024 Updates: ఏపీ అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలు నేడే, పోలింగ్ శాతం పెరగనుందాAndhra pradesh Election 2024 voting live updates election commission ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా 169 నియోజకవర్గాల్లో ఉదయం 7 గంటల్నించి సాయంత్రం 6 గంటల వరకూ పోలింగ్ జరుగుతుంది. ఇక అరకు, పాడేరు, రంపచోడవరం నియోజకవర్గాల్లో సాయంత్రం 4 గంటలకే పోలింగ్ ముగుస్తుంది.
और पढो »

YS Jagan Cross Voting: కడపలో క్రాస్ ఓటింగ్? సీఎం జగన్‌కు దిమ్మతిరిగే షాక్!YS Jagan Cross Voting: కడపలో క్రాస్ ఓటింగ్? సీఎం జగన్‌కు దిమ్మతిరిగే షాక్!Cross Voting In Kadapa Assembly Seats: అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ అధినేత, సీఎం జగన్‌కు ఎదురుదెబ్బ తగిలే అవకాశం కనిపిస్తోంది. పోలింగ్‌ సరళి చూస్తుంటే క్రాస్‌ ఓటింగ్‌ జరిగినట్లు తెలుస్తోంది.
और पढो »

AP & TS Polling: వేసవి ఎఫెక్ట్, ఉదయం నుంచి పోలింగ్ కేంద్రాల్లో భారీగా క్యూ లైన్లుAP & TS Polling: వేసవి ఎఫెక్ట్, ఉదయం నుంచి పోలింగ్ కేంద్రాల్లో భారీగా క్యూ లైన్లుSummer effect on elections huge queue lines ఆంధ్రప్రదేశ్ , తెలంగాణలో పోలింగ్ ఉదయం నుంచి వేగంగా నమోదవుతోంది. ఏపీలో ఉదయం 7 గంటల్నించి 9 గంటల వరకూ 9.21 శాతం ఓటింగ్ నమోదు కాగా తెలంగాణలో 9.51 శాతం నమోదైంది
और पढो »

TS Lok Sabha Election Voting Live: లోక్‌సభ ఎన్నికల పోలింగ్ నేడే.. పోటెత్తనున్న ఓటరుTS Lok Sabha Election Voting Live: లోక్‌సభ ఎన్నికల పోలింగ్ నేడే.. పోటెత్తనున్న ఓటరుTS Lok Sabha Election Voting Live: లోక్‌సభ ఎన్నికల పోలింగ్ నేడే.. పోటెత్తనున్న ఓటరు
और पढो »



Render Time: 2025-02-15 19:00:30