Bengaluru Horror: బెంగళూరులో హర్రర్, 25 ఏళ్ల యువతి ముక్కలు ముక్కలుగా ఫ్రిజ్‌లో , అసలేం జరిగింది

Bengaluru Murder Case समाचार

Bengaluru Horror: బెంగళూరులో హర్రర్, 25 ఏళ్ల యువతి ముక్కలు ముక్కలుగా ఫ్రిజ్‌లో , అసలేం జరిగింది
Bengaluru Girl MurderBengaluru Girl Murdered And Cut Into 30 Pieces KeDelhi Sraddha Walker Murder Cas
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 64 sec. here
  • 6 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 39%
  • Publisher: 63%

Bengaluru Horror Murder Case 25 Year Woman Chopped over 30 peices and found in fridge బెంగళూరులో జరిగిన అత్యంత పాశవిక ఘటన ఇది. 25 ఏళ్ల అమ్మాయిని హత్య చేసి మృతదేహాన్ని ముక్కలు ముక్కలుగా చేసి ఫ్రిజ్‌లో ఉంచి నిందితుడు పరారయ్యాడు.

Bengaluru Horror: ఢిల్లీ ఛతర్‌పూర్ ఘటన గుర్తుంది కదా..అది రిపీట్ అయింది. ఐటీ నగరం బెంగళూరులో అత్యంత దారుణమైన ఘటన చోటుచేసుకుంది. 25 ఏళ్ల యువతి ముక్కలు ముక్కలుగా ఫ్రిజ్‌లో వెలుగు చూడటంతో దేశం మొత్తం ఉలిక్కిపడింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.Small Business Idea: దీపావళికి ముందే ఈ వ్యాపారాన్ని ప్రారంభిస్తే.. ఇంట్లో ఉండే నెలకి 3 లక్షల సంపాదించవచ్చు!8Th Pay Commission Big Update: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు మోదీ సర్కార్‌ బంపర్‌ ఆఫర్..

Bengaluru Horror: ఎన్ని చట్టాలు చేసినా మహిళలపై ఆకృత్యాలు ఆగడం లేదు. దేశం మొత్తం సంచలనం రేపిన ఢిల్లీ చతర్‌పూర్ ఘటన మరువకముందే అంతకంటే కర్కోటకంగా జరిగిన పాశవిక ఘటన వెలుగు చూసింది. సిలికాన్ వ్యాలీ బెంగళూరులో జరిగిన ఈ ఘటన దేశాన్ని ఉలిక్కిపడేలా చేసింది. బెంగళూరులో జరిగిన అత్యంత పాశవిక ఘటన ఇది. 25 ఏళ్ల అమ్మాయిని హత్య చేసి మృతదేహాన్ని ముక్కలు ముక్కలుగా చేసి ఫ్రిజ్‌లో ఉంచి నిందితుడు పరారయ్యాడు. బెంగళూరులోని వైలిక్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో పైప్ లైన్ రోడ్‌లో ఉన్న వీరన్న భవన్ సమీపంలో ఈ ఘటన జరిగింది. ఇక్కడుండే ఇంట్లో 25 ఏళ్ల మహాలక్ష్మి నివసిస్తోంది. ఫ్లాట్ నుంచి దుర్వాసన వస్తుండటంతో చుట్టుపక్కలుండేవాళ్లు పోలీసులకు సమాచారమిచ్చారు. పోలీసులు వచ్చి తలుపులు తీసి లోపలకు వెళ్లగా అసలు విషయం వెలుగు చూసింది. యువతి మృతదేహం దాదాపు 30 ముక్కలుగా ఫ్రిజ్‌లో ఉంది.

గతంలో అంటే రెండేళ్ల క్రితం 2022 మే నెలలో దేశ రాజధాని ఢిల్లీలోని ఛతర్ పూర్‌లో ఇలాంటిదే ఘటన వెలుగు చూసినప్పుడు దేశం మొత్తతం ఉలిక్కిపడింది. తిరిగి అదే తరహాలో బెంగళూరులో ఈ ఘటన జరిగింది. ఢిల్లీలో రెండేళ్ల క్రితం 27 ఏళ్ల శ్రద్ధా వాకర్‌ను ఆమెతో లివ్ ఇన్‌లో ఉన్న ఆఫ్తాబ్ అమీన్ పూనావాలా హత్య చేశాడు. మృతదేహాన్ని ముక్కలు ముక్కలు చేసి మెహ్రౌలీ అడవుల్లో విసిరాడు. ఇంట్లో ఫ్రిజ్‌‌లో కూడా కొన్ని ముక్కలు లభించాయి.స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Bengaluru Girl Murder Bengaluru Girl Murdered And Cut Into 30 Pieces Ke Delhi Sraddha Walker Murder Cas

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Budameru Floods: చూపులేనిది బుడమేరుకా, ప్రభుత్వానికా, అసలేం జరిగింది, ఎందుకీ విపత్తుBudameru Floods: చూపులేనిది బుడమేరుకా, ప్రభుత్వానికా, అసలేం జరిగింది, ఎందుకీ విపత్తుVijayawada Floods Budameru Rivulet Sorrow of Vijayawada what happened on august 31st evening is it a man made floods why budameru flooded on colonies Budameru Floods Behind Story: బుడమేరు పుట్టిన ప్రాంతం నుంచి కొల్లేరులో కలిసే వరకు వంకర టింకరగానే ప్రవహిస్తుంది. అందుకే బుడమేరుకు చూపులేదంటారు పెద్దలు.
और पढो »

NBK@50Years: ఇంద్ర సినిమా చేయడానికి బాలయ్య సమరసింహారెడ్డి ఆదర్శం..చిరు ఆసక్తికర కామెంట్స్..NBK@50Years: ఇంద్ర సినిమా చేయడానికి బాలయ్య సమరసింహారెడ్డి ఆదర్శం..చిరు ఆసక్తికర కామెంట్స్..NBK50Years: నందమూరి నట సింహం బాలకృష్ణ 50 యేళ్ల సినీ స్వర్ణోత్సవ వేడుక కన్నుల పండువగా జరిగింది.
और पढो »

Kolkata doctor murder: కోల్ కతా హాత్యాచార ఘటనలో కీలక పరిణామం.. సీబీఐకి సంచలన ఆదేశాలు జారీ చేసిన సుప్రీంకోర్టు..Kolkata doctor murder: కోల్ కతా హాత్యాచార ఘటనలో కీలక పరిణామం.. సీబీఐకి సంచలన ఆదేశాలు జారీ చేసిన సుప్రీంకోర్టు..Trainee doctor murder case: సుప్రీంకోర్టులో ఈరోజు కోల్ కతా ట్రైనీ డాక్టర్ ఘటనపై విచారణ జరిగింది.ఈ నేపథ్యంలో అత్యున్నత ధర్మాసనం సీబీఐ కు కీలక ఆదేశాలు జారీచేసింది.
और पढो »

Viral Video: పట్టాల మీదకు వచ్చి గుర్రుగా నిద్రపోయిన యువతి.. కారణం తెలిస్తే నోరెళ్లబెడతారు.. వీడియో..Viral Video: పట్టాల మీదకు వచ్చి గుర్రుగా నిద్రపోయిన యువతి.. కారణం తెలిస్తే నోరెళ్లబెడతారు.. వీడియో..Bihar girl falls asleep: యువతి చేసిన పని చూసి రైల్వే స్టేషన్ లోని ప్రయాణికులు షాక్ అవుతున్నారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
और पढो »

EPFO Pension: మీరు పీఎఫ్ ఖాతాదారులా? 58 ఏళ్ల వయస్సుకు ముందుగానే పెన్షన్ పొందవచ్చని మీకు తెలుసా?EPFO Pension: మీరు పీఎఫ్ ఖాతాదారులా? 58 ఏళ్ల వయస్సుకు ముందుగానే పెన్షన్ పొందవచ్చని మీకు తెలుసా?EPFO Pension: సాధారణంగా ఒక ఉద్యోగి పదేళ్లపాటు ఈపీఎఫ్‌ఓలో కంట్రిబ్యూట్‌ చేస్తే అతను పెన్షన్‌కు అర్హుడు అవుతాడని ఈపీఎఫ్ఓ రుల్స్‌ చెబుతున్నాయి. ఆ పెన్షన్‌ 58 ఏళ్ల నుంచి ప్రారంభమవుతుంది..
और पढो »

Bengaluru Horror: দিল্লির ছায়া বেঙ্গালুরুতে, ফ্রিজ খুলতেই মিলল ৩০ টুকরো করে কাটা তরুণীর দেহBengaluru Horror: দিল্লির ছায়া বেঙ্গালুরুতে, ফ্রিজ খুলতেই মিলল ৩০ টুকরো করে কাটা তরুণীর দেহChopped body of woman pieces into 30 found in fridge in Bengaluru
और पढो »



Render Time: 2025-02-22 04:45:58