Budameru Floods: చూపులేనిది బుడమేరుకా, ప్రభుత్వానికా, అసలేం జరిగింది, ఎందుకీ విపత్తు

Budameru Floods समाचार

Budameru Floods: చూపులేనిది బుడమేరుకా, ప్రభుత్వానికా, అసలేం జరిగింది, ఎందుకీ విపత్తు
Vijayawada FloodsBudameru RivuletBudameru Has No Sight
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 66 sec. here
  • 8 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 47%
  • Publisher: 63%

Vijayawada Floods Budameru Rivulet Sorrow of Vijayawada what happened on august 31st evening is it a man made floods why budameru flooded on colonies Budameru Floods Behind Story: బుడమేరు పుట్టిన ప్రాంతం నుంచి కొల్లేరులో కలిసే వరకు వంకర టింకరగానే ప్రవహిస్తుంది. అందుకే బుడమేరుకు చూపులేదంటారు పెద్దలు.

Budameru Floods Behind Story: విజయవాడను ముంచేసిన బుడమేరు నేపధ్యం చాలా ఆసక్తికరమైంది. ఐదుగురు అప్పచెల్లెళ్లలో కళ్లులేనిది బుడమేరు అంటారు. ఈ వరదల్లో బుడమేరుకే కాదు ప్రభుత్వ అధికారులకు సైతం ముందు చూపు లేకుండా పోయింది. అందుకే విజయవాడ మునిగింది.8th Pay Commission Updates: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డబుల్ జాక్‌పాట్.. కొత్త పే కమిషన్, జీతాల పెంపుపై బిగ్ అప్‌డేట్స్BSNL: స్పీడ్‌ పెంచిన బీఎస్‌ఎన్‌ఎల్.. రూ. 350 లోపు బ్రాడ్‌బ్యాండ్‌ ప్లాన్స్‌తో జియో, ఎయిర్‌టెల్‌కు బిగ్‌ ఛాలెంజ్‌..

Budameru Floods Behind Story: బుడమేరు పుట్టిన ప్రాంతం నుంచి కొల్లేరులో కలిసే వరకు వంకర టింకరగానే ప్రవహిస్తుంది. అందుకే బుడమేరుకు చూపులేదంటారు పెద్దలు. దానికి తోడు దూకుడుగా ప్రవహిస్తూ గట్టుదాటి ఊర్లను ముంచేస్తుంటుంది. విజయవాడలో ప్రవహించే కృష్ణా నది కంటే బుడమేరుతోనే నగరానికి ఎప్పుడూ ప్రమాదం ఉంటుంది. అందుకే బుడమేరును సారో ఆఫ్ విజయవాడగా పిలుస్తారు.

బుడమేరు ఓ వాగు. ఇది. మైలవరం, ఏ కొండూరు, జి కొండూరు కొండప్రాంంతలో పుట్టే బుడమేరు వెలగలేరు రెగ్యులేటర్ వద్ద రెండుగా చీలుతుంది. ఒకటి ఇబ్రహీంపట్నం, అగిరిపల్లి మీదుగా కృష్ణా నదిలో కలిస్తే, రెండవది విజయవాడ మీదుగా కొల్లేరుకు చేరుతుంది. బుడమేరులో సాధారణంగా 10-11 వేల క్యూసెక్కుల నీరు ప్రవహిస్తుంటుంది. కానీ ఆగస్టు 31వ తేదీ సాయంత్రం 45 వేల క్యూసెక్కుల నీరు దాటి ప్రవహించడం, అదే సమయంలో కృష్ణా నదిలో ప్రవాహం ఎక్కువగా ఉండటంతో వెనక్కి తన్ని ఎన్టీపీసీని ముంచేస్తుందనే భయం కలిగింది.

అయితే బుడమేరు వరదను విజయవాడలో వదిలే ముందు ముంపు ప్రాంతాల్ని అప్రమత్తం చేయడంలో ప్రభుత్వం విఫలమైంది. దాంతో జనం నిద్రలో ఉండగానే బుడమేరు సింగ్ నగర్ సహా 12 కాలనీలను ముంచేసింది. రోడ్డుపై 10 అడుగుల నీరు, ఇళ్లలోకి 6-7 అడుగుల నీరు చేరుకుంది. దీంతో ముంపుకు గురైన ప్రాంతాల్లోని ప్రజలెవరూ బయటకు రాలేకపోయారు. సింగ్‌నగర్, జక్కంపూడి కోలని, రాజరాజేశ్వరి పేట, అరుణోదయ కాలనీ, నున్న ఇలాంటి ప్రాంతాలన్నీ ముంపునకు గురయ్యాయి. ముంపునకు గురైన ఈ ప్రాంతాలన్నీ బుడమేరు వాగు పరివాహక ప్రాంతంలో ఉన్నవే.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Vijayawada Floods Budameru Rivulet Budameru Has No Sight Andhra Pradesh Government Ap Government Negligency Behind Vijayawada Floode

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

NBK@50Years: ఇంద్ర సినిమా చేయడానికి బాలయ్య సమరసింహారెడ్డి ఆదర్శం..చిరు ఆసక్తికర కామెంట్స్..NBK@50Years: ఇంద్ర సినిమా చేయడానికి బాలయ్య సమరసింహారెడ్డి ఆదర్శం..చిరు ఆసక్తికర కామెంట్స్..NBK50Years: నందమూరి నట సింహం బాలకృష్ణ 50 యేళ్ల సినీ స్వర్ణోత్సవ వేడుక కన్నుల పండువగా జరిగింది.
और पढो »

Mohanlal: మోహన్‌లాల్‌కు సోకిన మైయాల్జియా ప్రాణాంతకమా? దీని లక్షణాలు ఏమిటి?Mohanlal: మోహన్‌లాల్‌కు సోకిన మైయాల్జియా ప్రాణాంతకమా? దీని లక్షణాలు ఏమిటి?Mohanlal Effected Myalgia That Causes And Treatment: అస్వస్థతకు గురైన దిగ్గజ నటుడు మోహన్‌ లాల్‌కు ఏం జరిగింది? అసలు మైయాల్జియా అంటే ఏమిటో అని అభిమానులు ఆందోళన చెందుతున్నారు.
और पढो »

Naga chaitanya engagement: వేడుకగా జరిగిన నాగచైతన్య, శోభిత ధూలిపాళ్ల ఎంగెజ్ మెంట్.. వైరల్ గా మారిన ఫోటోలు..Naga chaitanya engagement: వేడుకగా జరిగిన నాగచైతన్య, శోభిత ధూలిపాళ్ల ఎంగెజ్ మెంట్.. వైరల్ గా మారిన ఫోటోలు..Akkineni Nagarjuna: అక్కినేని నాగర్జున నాగచైతన్య, శోభిత ధూళి పాళ్ల ఎంగెజ్ మెంట్ కార్యక్రమం వేడుకగా జరిగింది. దీనికి సంబంధించిన ఫోటోలను నాగార్జున ఎక్స్ వేదికగా పంచుకున్నారు.
और पढो »

Kolkata Doctro Case Updates: కోల్‌కతా డాక్టర్ హత్యాచార ఘటనలో ఎప్పుడు ఏం జరిగిందిKolkata Doctro Case Updates: కోల్‌కతా డాక్టర్ హత్యాచార ఘటనలో ఎప్పుడు ఏం జరిగిందిKolkata Doctor Rape and Murder Case what exact happened from august 9th అత్యంత పాశవికంగా, అమానవీయంగా, దారుణంగా జరిగిన అత్యాచారం, హత్య కేసు ఇది. అసలు ఆర్‌జి కర్ ఆసుపత్రిలో ఏం జరిగింది. ఎప్పుడు ఏ పరిణామాలు చోటుచేసుకున్నాయి పూర్తి వివరాలు మీ కోసం.
और पढो »

Kolkata Doctor Case: బాధితురాలు తెల్లవారుజామున 2.45 వరకు బతికే ఉందా, మరేం జరిగిందిKolkata Doctor Case: బాధితురాలు తెల్లవారుజామున 2.45 వరకు బతికే ఉందా, మరేం జరిగిందిKolkata Doctor Rape and Murder Case Key Updates CBI investigation got important clue కోల్‌కతా డాక్టర్ రేప్ అండ్ మర్డర్ కేసులో దర్యాప్తు జరుపుతున్న సీబీఐకు ముఖ్యమైన సమాచారం చేజిక్కింది. సంఘటన జరిగిన రోజు అంటే ఆగస్టు 9వ తేదీ తెల్లవారుజామున 2.45 గంటల వరకూ బాధితురాలు జీవించే ఉన్నట్టుగా తెలుస్తోంది.
और पढो »

Naga Chaitanya-Shobhita engagement : నాగచైతన్య-శోభిత నిశ్చితార్థం: శోభిత ధరించిన చీర ఎవరు డిజైన్ చేశారో తెలుసా?Naga Chaitanya-Shobhita engagement : నాగచైతన్య-శోభిత నిశ్చితార్థం: శోభిత ధరించిన చీర ఎవరు డిజైన్ చేశారో తెలుసా?Shobhita Saree : టాలీవుడ్ యంగ్ హీరో అక్కినేని నాగచైతన్య, ప్రముఖ నటి శోభితా ధూళిపాళ్ల నిశ్చితార్థం గురువారం ఘనంగా జరిగింది. ఈ నిశ్చితార్థం చాలా కొద్దిమంది సమక్షంలో జరిగింది. చైతూ..శోభిత ఎంగేజ్ మెంట్ కు సంబంధించిన ఫొటోలను నాగార్జున సోషల్ మీడియాలో షేర్ చేశారు.
और पढो »



Render Time: 2025-02-16 12:13:26