Maruti Suzuki Ertiga indias cheap and best 7 seater mpv car ఎంపీవీ అంటే కారుకు, వ్యాన్‌కు మధ్య శ్రేణి వాహనం. సాధారణ హ్యాచ్‌బ్యాక్ లేదా సెడాన్ కారుతో పోలిస్తే ఇందులో స్పేస్ ఎక్కువగా ఉంటుంది. ఎక్కువమందికి సీటింగ్ ఉంటుంది.
Best MPV Car: దేశంలో గత కొద్దికాలంగా ఎస్‌యూవీ లేదా 7 సీటర్ కార్లకు క్రేజ్ పెరుగుతోంది. దూర ప్రయాణాలు చేసేటప్పుడు ఎస్‌యూవీలే ఎక్కువ సౌకర్యవంతంగా ఉంటాయి. అదే సమయంలో ఎంపీవీ కార్లు కూడా ఆదరణ పొందుతున్నాయి. అతి తక్కువ ధరకు మొత్తం కుటుంబం హాయిగా ప్రయాణించే 7 సీటర్ ఎంపీవీ గురించి తెలుసుకుందాం.Darshan-Pavitra gowda: క్రైమ్ సినిమాను మించి ట్విస్టులు.. కన్నడ హీరో కేసులో వెలుగులోకి వస్తున్న షాకింగ్ విషయాలు..Pavithra Gowda: హీరో దర్శన్ ను క్రిమినల్ గా చేసిన పవిత్ర గౌడ ఎవరు.. ? ఆమె బ్యాక్ గ్రౌండ్ ఇదే..
Best MPV Car: సాదారణంగా ఎంపీవీ లేదా ఎస్‌యూవీ కార్లు ధర ఎక్కువగా ఉంటాయి. కానీ పెద్ద కుటుంబాలకు, దూర ప్రయాణాలు చేసేవారికి ఇవే అత్యంత సౌకర్యవంతంగా ఉంటాయి. ఎస్‌యూవీ కొనే కంటే అదే ధరకు మార్కెట్‌లో అందుబాటులో ఎంపీవీ 7 సీటర్ కార్లు లభిస్తున్నాయి. ఎంపీవీ అంటే కారుకు, వ్యాన్‌కు మధ్య శ్రేణి వాహనం. సాధారణ హ్యాచ్‌బ్యాక్ లేదా సెడాన్ కారుతో పోలిస్తే ఇందులో స్పేస్ ఎక్కువగా ఉంటుంది. ఎక్కువమందికి సీటింగ్ ఉంటుంది. వ్యాన్‌తో పోలిస్తే ఎక్కువ సౌకర్యవంతంగా ఉంటుంది. ఇవి మైలేజ్ కూడా ఎక్కువే ఇస్తాయి. ఎంపీవీ కార్లు సాధారణంగా పెద్ద కుటుంబాలకు బాగా ఉపయోగపడతాయి. ఎంపీవీ కార్ల కోసం చూసేవారికి బెస్ట్ ఆప్షన్ మారుతి సుజుకి ఎర్టిగా. ఇదొక అద్భుతమైన ఎంపీవీ. ఇండియాలో అత్యధికంగా విక్రయమౌతున్న ఎంపీవీ. ధర అందుబాటులో ఉండటమే కాకుండా ప్రయాణం అత్యంత సౌకర్యవంతంగా ఉంటుంది.
మారుతి సుజుకి ఎర్టిగా అంటే తెలియనివాళ్లుండరు. చాలా కాలంగా అందరి మన్ననలు పొందుతోంది. దర అందుబాటులో ఉంటుంది. ఫీచర్లు ఎక్కువగా ఉంటాయి. ఇదొక 7 సీటర్ కారు. ఈ కారు 1.5 లీటర్ గ్యాసోలీన్ ఇంజన్ ఆప్షన్ కలిగి ఉంటుంది. 102 బీహెచ్‌పి పవర్, 137 ఎన్ఎం టార్క్ జనరేట్ చేస్తుంది. ఇందులో 5 స్పీడ్ మేన్యువల్ గేర్ బాక్స్ లేదా 6 స్పీడ్ టార్క్ కన్వర్టర్ యూనిట్ ఉంటుంది. సీఎన్జీ ఇంజన్ ఆప్షన్ కూడా ఉంది. 5 స్పీడ్ మేన్యువల్ గేర్ బాక్స్‌లో 87 బీహెచ్‌పి పవర్, 121 ఎన్ఎం టార్క్ జనరేట్ చేస్తుంది.ధర 8,69 వేల నుంచి ప్రారంభమౌతుంది.
Maruti Suzuki Maruti Suzuki Ertiga Best 7 Seater Car Indias Cheap And Best MPV Car Indias Cheap And Best 7 Seater Car
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Best 7 Seater Car: కేవలం 6 లక్షలకే బెస్ట్ 7 సీటర్ ఎంపీవీ కారు, ధర, ఫీచర్లు ఇలాCheap and Best 7 Seater MPV Car with amazing features engine specifications Best 7 Seater Car: 7 లక్షల బడ్జెట్‌లో లభించే 7 సీటర్ అంటే రీనాల్ట్ ట్రైబర్ గురించి చెప్పుకోవాలి. ఇదొక ఎంట్రీ లెవెల్ ఎంపీవీ. ఇందులో 7మంది చాలా సులభంగా కూర్చోవచ్చు. బూట్ స్పేస్ కూడా బాగుంటుంది.
और पढो »
Best 8 Seater Car: ఎస్‌యూవీ ఎందుకు, అదే ధరకు 8 సీటర్ వచ్చేస్తోంది కదాSUV vs MPV Cars know the cheap and best 8 seater cars in india మారుతి ఇన్విక్టో. మారుతి సుజుకి నుంచి కొత్తగా లాంచ్ అయిన కారు ఇది. ఇందులో 7 సీటర్, 8 సీటర్ రెండు ఆప్షన్లు ఉన్నాయి. ఇది కాస్త హై ఎండ్ కారు.
और पढो »
Worlds Expensive Car: ఈ కారు డబ్బులతో 200 విల్లాస్ లేదా 3 వేల కార్లు కొనేయవచ్చుWorld most expensive car Rolls Royce brings out another costly car rolls royce arcadia ప్రపంచంలోని అత్యంత ఖరీదైన, విలాసవంతమైన కార్లలో సరికొత్తగా ఈ కారు వచ్చి చేరింది. చేరడమే కాదు ఏకంగా జాబితాలో మొదటి స్థానంలో వచ్చేసింది.
और पढो »
Car Loan Interest Rates: కారు లోన్ కావాలా, ఏ బ్యాంకులో ఎంత వడ్డీ ఉందో చెక్ చేసుకోండిBanks and Interest Rates on Car Loans check here before taking car loan కొన్నిబ్యాంకులు అతి తక్కువ వడ్డీతో కస్టమర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తుంటాయి. అందుకే కారు లోన్ తీసుకునేముందు ఏ బ్యాంకులో ఎంత వడ్డీ అనేది చెక్ చేసుకోవడం మంచిది.
और पढो »
Pune porsche car crash: పూణే పోర్షే కారు ప్రమాదంలో బిగ్ ట్విస్ట్.. కారు నడిపింది ఫ్యామిలీ డ్రైవర్..?..Pune porsche car accident: పూణే మైనర్ బాలుడు ర్యాష్ గా డ్రైవింగ్ చేసి ఇద్దరు అమాయకుల ప్రాణాలు పోవడానికి కారణమయ్యాడు. దీనిపై ఇప్పటికే దేశ వ్యాప్తంగా చర్చ కొనసాగుతుంది. మైనర్ బాలుడికి కోర్టు విధించిన పనిష్మెంట్ కూడా సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది.
और पढो »
Chicken Price Hike: ట్రిపుల్ సెంచరీ కొట్టిన కోడి.. రూ.300 దాటిన కేజీ చికెన్ .. ఎందుకో తెలుసా?Chicken Price Hike: చికెన్ ధరలు ఇలా ట్రిపుల్ సెంచరీ కొట్టడానికి ప్రధాన కారణం. ఎండ వేడిమితో చాలా కోళ్లు చనిపోవడం, దాన సరిగ్గా దొరక్కపోవడంతో కోళ్లు బరువు పెరగలేదు.
और पढो »